Saturday, 11 June 2016

Tirumala Venkanna

Earlier version of travel to Tirumala

[2/24, 11:05 AM] Venkatesh K E: 

మెట్టు మెట్టున పసుపు కుంకుమలు అలదచు 
పట్టెడు హరతుల పూవుల పూజ చేయుచు 
మెట్టు మెట్టుకు మ్రొక్కి నీదిక్కు చేరెడి 
భక్తుల జన్మల గట్టు దాటించగరావయా!


రాయిన రప్పన నిన్నె కాంచి భజియించుచు 
రాతిమీది రాతిని పేర్చి ఇల్లిమ్మని వేడుచు 
రాళ్ల తుప్పల దాటి నిన్ను చేరెడి వారి 
రాతల మార్చి చేయూత నివ్వు తిరుమలరాయా!


గోవింద గోవిందని ఎలుగెత్తి పిలుచుచు 
పిల్లపాపల నెత్తి ఊరేగింపుగా దెచ్చుచు 
ఆటల పాటల శంఖనాదాల గంటల నీకు 
వేడుక జేయు దాసులగాచు వేంకటరాయా!


కాలు లేకున్నను నడవ లేకున్నను 
భక్తియె దన్నుగ జేసి కర్రల మోకాళ్ల పాకి 
పాపలవలె పారాడె నీ నిజబంటులను బ్రొచి 
పదిలముగా నీ ఒడిలో పొదువు కొనరావయా !


Now, Present version of travel to Tirumala
21-02-2017

అడుగడుగనా మోసము చేసి
పట్టెడు హరతలు బడా నాయకులకు. 
ఎత్తుకు పై ఎత్తు వేసి భక్తులను దోచి 
మరు జన్మ వద్దు అను నట్లు చేయురయా  !

రాయిని అమ్మి రప్పను అమ్మి 
అర చేతిలో వైకుంటమును జూపి 
రాళ్ళూ రప్పలె చివరకు మిగల్చి
జనుల రాతలు మార్చి దులుపు కొనురయా !

ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును 
గోవింద చేసి, గోవిందా అని నీ దరికి వచ్చి 
పాపపు తల నీలాలు, కిరీటములు నిచ్చి 
కోనేరులో మునిగి  ప్రక్షాళన అవుదరయా ! 

సమయమున్నను విమానములో వత్తురు 
కాలు ఉన్నను కారులో వత్తురయా 
పాపలు, ముసలి ముతక వేచి  ఉన్ననూ 
స్పెషల్ దర్శనాలు చేసు కొనరయ్యా !

* * * * * * * * * * * * * * ** * ** *

అందరికి ఆనందోత్సవ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు !!

అన్నమయ్యలా శ్రీనివాసుని కీర్తనలతో భజియించరో!
బాలుడిలా  బాలాజీ లడ్డులను భుజియించరో!
వాహనములనెల్ల నెక్కి బ్రహ్హ్మోత్సవములో ఉరేగించరో!
అల్వాలురు వలె పెరుమాళ్ ను సేవించి తరియించరో!
గోదా దేవిలా భక్తితో గోవిందుని ప్రాణముగా ప్రేమిచరో!
తలా నీలాలను సమర్పించి పాపా హరుడి మొక్కులు తీర్చరో!
ఏడూ కొండలనెక్కి ఏడేడు జన్మల పుణ్య ఫలమును పొందరో!
K E Venkatesh
Andariki anadotsava brahmotsava shubhakankshalu

Annamayya la sreenivasuni keerthanalatho bhajiyincharo!
Baludila Balaji laddulanu bhujiyincharo!
Vahanumulanella nekki brahmothsavamlo uregincharo!
Alvarula vale Perumal nu sevinchi tariyincharo!
Goda devila bhaktitho Govinduni pranamuga premicharo!
Tala neelalanu samarpinchi Papaharudi mokkulanu teercharo!
Edukondalaneeki Ededu janmala Punyaphalamunu pondaro!

Wednesday, 8 June 2016

Hyderabad mini reunion

Hyderabad mini reunion

పదిలో చేసిన అల్లరి
మదిలో వేసిన విహారి

హృదయం ముగ బొఈన్ది
మాట పాటగ మారింది

Guruvu gariki vandanamu!
Maa guruvu landariki vandanamu!
Aadi guruvu vyasa maharishi ki vandanamu!
Shirdi Sai guruvu ku vandanamu!
Mantralaya raghavendra swamy ku vandanamu!
Andari kante mundu aadi guruvaina amma ku vandanamu
              Premabi vandanamu!

గురు పూర్ణిమ నాడు మా గురువులందరికి వందనములు !
ఆది గురువు వ్యాస మహర్షి కి వందనములు !
సద్గురు సాయి నాథునికి వందనములు !
మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి వందనములు !
అందరి కంటే ముందు మొదటి గురువైన మా అమ్మకు వందనములు !
                                  పాదాభి  వందనములు !

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా !
చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః


అలిగినారు కొందరు !
నాకెందుకులే అని మరి కొందరు !
బిజీ గా ఉన్నారు కొందరు !
గజిబిజి అయినారు మరి కొందరు !!

Saturday, 28 May 2016

Mahayogi Lakshmamma Avva


అమ్మ తాను అవ్వఐ 
మనకు బువ్వ నిచ్చిందిరా 

లక్ష్మమ్మ  అవ్వఐ 
మనకు లక్ష్మినిచ్చిందిరా 

మహా యోగి లక్ష్మమఅవ్వఐ 
మనకు మహా యోగం నిచ్చిందిరా

శ్రీ శ్రీ శ్రీ మహా యోగి లక్ష్మమఅవ్వ జాతర శుభాకాంక్షలు 

Tuesday, 3 March 2015

Cheli చెలి

చెలి
నీవు తోడుంటే May ఎండ కూడా December చలి కాదా !
నీ కౌగిలిలో హిమ పాతము కూడా hot shower కాదా  !!

Friday, 28 November 2014

nenu saitam

నేను సైతం మేము సైతం
మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

hud hud వచ్చిన laila వచ్చిన
cyclone వచ్చిన tsunami వచ్చిన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

వరదలొచ్చిన వానలోచ్చిన
నదులు  పొంగినా సముద్రం ఎగిరినా

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

ఉరుములు ఉరిమిన మెరుపులు మెరిసిన
పిడుగులు పడిన వడ గాలులు వీచిన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

నేను సైతం మేము సైతం
మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

పండితుడైన పామరుడైన
పైలటైన డ్రైవరైన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

రాజైన రైతైనా
ఎ మతమైన ఎ కులమైన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలున్న
ఏ  సీమ లో ఉన్న ఏ  దేశం లో ఉన్న

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

నేను సైతం మేము సైతం
మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం 

Wednesday, 5 November 2014

Udaya Bhanu

UDAYA BHANU MEERU SAYANTRAPU CHANDRAMA
DAYA   KALIGINIDA     MAA    MEEDA   IPPATIKAINA
YAKSHA PRASNALU  VEYARU. LAKSHALADI INDLA
BHAGYAM MEE ZEE TV BANGARAM KANU THO, NA
NUDULA,  BANDHALA,   ATALA, CHIRALA, VAJRALA


ఉదయ భాను మీరు సాయంత్రపు చంద్రమా
దయ  కలిగిందా మా  మీద  ఇప్పటికైనా
యక్ష ప్రశ్నలు వేయరు, లక్షలాది ఇండ్ల
భాగ్యం మీ ZEE T V బంగారం కాను తో, నా
నుడులా, బంధాల, ఆటలా, చీరలా, వజ్రాల.  

Friday, 10 October 2014

Anusha

We wish many many Happy returns of the day to

Anusha   on   your    Birthday   and   wisheS
N wishes  for  many  successful years lalalA
U r laddlee of  2 families like diagram venN
Sanjay  became  part  of  you  in  life joyjjjJ
Honour of  love  never ending happiness nA
Amid joy and celebrations in your own waY