Friday, 28 November 2014

nenu saitam

నేను సైతం మేము సైతం
మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

hud hud వచ్చిన laila వచ్చిన
cyclone వచ్చిన tsunami వచ్చిన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

వరదలొచ్చిన వానలోచ్చిన
నదులు  పొంగినా సముద్రం ఎగిరినా

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

ఉరుములు ఉరిమిన మెరుపులు మెరిసిన
పిడుగులు పడిన వడ గాలులు వీచిన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

నేను సైతం మేము సైతం
మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

పండితుడైన పామరుడైన
పైలటైన డ్రైవరైన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

రాజైన రైతైనా
ఎ మతమైన ఎ కులమైన

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలున్న
ఏ  సీమ లో ఉన్న ఏ  దేశం లో ఉన్న

మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం

నేను సైతం మేము సైతం
మీకు తోడుగా ఉంటాం
మీకు అండగా ఉంటాం 

No comments:

Post a Comment