Saturday, 15 October 2016

తెలుగాట

About Telugata
తెలుగాట
TV9 లో అట 
సిలికాన్ ఆంధ్ర వారి అట 
కాదు పోట్లాట 
ఇది సరదాటా
ఆ నోటా ఈ నోటా 
అందరి నోటా 
TV9 తెలుగాట

About Anand garu
ఆనాడు లక్ష గళార్చనలో అదిగో అల్లదిగో అంటూ, అల్లంత దూరాన లక్షల్లో ఒకరిగా మిమ్మల్ని చూసాను!
ఈనాడు అక్షర లక్షల ఈ నాలుగు అక్షరాలా తెలుగాట నాలుగో విడతలో నలుగురిలో ఒక్కరిగా మీ ముందున్నాను!

తెలుగాట 
కాదిది సరదాట
కానే కాదిది ఇరకాట 
కేవలం తిరకాటం !


కవులనే కట్నముగా ఇత్తురని TV9 తెలుగాట మొదటి అంకములో తెలుసుకున్నాను. నంది తిమ్మన 
చుడండి రెండవ అంకము ఆదివారం TV 9లో ఉదయం 10-30కు 
మన తెలుగు గురించి ఏమి నేర్చుగలమో 

No comments:

Post a Comment