8/8/16, 22:16 - Messages you send to this group are now
secured with end-to-end encryption. Tap for more info.
8/8/16, 22:16 - You created group “Self”
8/8/16, 22:17 - You removed Ashok
8/8/16, 22:17 - You removed Chandra Sekhar
8/8/16, 22:17 - You removed Krishna Mohan
8/8/16, 22:30 - Venkatesh K E: E vela na hrudayam lo o kotta
ragam kalisindi
Mataku pata todayyindi
Batasari ki gudu ayyindi
E Venkanna ku paddamma ayyindi
21 lo 2 nenu 1 tanu nundi
2 rendu 1 okati okate
Iddaru okkatiga unnamu
8/8/16, 22:31 - Venkatesh K E: Sudha rani
Naa hrudaya rani
8/8/16, 22:48 - Venkatesh K E: Naa pata ku
Ata ayyindi
Ata pata ayyindi
8/9/16, 15:25 - Venkatesh K E: Sudha rani
Naa hrudaya rani
E vela na hrudayam lo o kotta ragam kalisindi
Na Mataku pata ayyindi
Naa pata ku Ata ayyindi
Ata pata ayyindi
Batasari ki gudu ayyindi
E Venkanna ku paddamma ayyindi
21 lo 2 nenu 1 tanu nundi
2 rendu 1 okati okate
Iddaru okkatiga unnamu
8/9/16, 15:49 - Venkatesh K E: Na daari lo thodayyindi
Jevitam lo bhagamayyindi
8/9/16, 15:51 - Venkatesh K E: Na daari lo thodayyindi
Jevitam lo needa
ayyindi
Thodu needa ayyindi
8/10/16, 20:53 - Venkatesh K E: Batasari ki gudu ayyindi
Naa intiki kudu ayyindi
Gudu kudu ayyindi
8/12/16, 18:27 - Venkatesh K E: Pujalu chesharu andaru Vara
Lakshmi ki!
Pujalu chesi alasinaru mana Maha Lakshmi lu!!
8/20/16, 19:59 - Venkatesh K E: సుధా రాణి
నా హృదయ దేవేణి!!
ఈ వేళా నా హృదయంలో
ఓ కొత్త రాగం కలిసింది
!
నా మాటకు పాట అయ్యింది
నా పాటకు అట అయ్యింది
అట పాట అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో
ఓ కొత్త రాగం కలిసింది
!
నా దారిలో తోడు అయ్యింది
జీవితంలో
నీడ అయ్యింది
తోడు
నీడ అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో
ఓ కొత్త రాగం కలిసింది
!
బాటసారికి
గూడూ అయ్యింది
నా ఇంటికి కూడూ అయ్యింది గూడూ
కూడూ అయ్యింది !
సుధా
రాణి
నా హృదయ దేవేణి!!
ఈ వేళా నా హృదయంలో
ఓ కొత్త రాగం కలిసింది
!
8/20/16, 20:01 - Venkatesh K E: Today we have crossed 2
times 7 years itch
Choudavi ki Chand laga 14 years completed
8/20/16, 22:44 - Venkatesh K E: Aap ne Tere dil me Mera
photo kinch liye!
Maine aap ko mere Ghar me kinch liye!!
8/21/16, 22:57 - Venkatesh K E: Ala Nadu kalethi lingam pai
pettina vadini bhakta Kannappa
Enadu kalu chethulu japi sastanga namaskaram chesthe nakemi
varamichedavayya Shiva
8/22/16, 07:11 - Venkatesh K E: Korithe korinanthe isthadu
koneti rayudu vadu!
Korakunte antha isthadu apadbhandavudu!!
8/26/16, 09:54 - Venkatesh K E: Pi value 100th decimal ku
adaganule
Rallani kariginchetattu padamani adaganule
Kalludiginodiki chalinchela natyam cheyamani adaganule
8/26/16, 09:55 - Venkatesh K E: In between lines e kadu,
aksharala madya kuda chudanule
8/26/16, 10:09 - Venkatesh K E: Nannu nannuga undetattu
adaganule
Ninnu ninnuga premisthanule
8/26/16, 15:40 - Venkatesh K E: ఉదయ భాను
మీరు సాయంత్రపు చంద్రమా
దయ
కలిగిందా మా మీద ఇప్పటికైనా
యక్ష
ప్రశ్నలు వేయరు, లక్షలాది ఇండ్ల
భాగ్యం
మీ ZEE T V బంగారం కాను తో, నా
నుడులా,
బంధాల, ఆటలా, చీరలా, వజ్రాల.
8/27/16, 16:58 - Venkatesh
కోరితే
కోరినంతే ఇస్తాడు కోనేటి రాయడు వాడు !
కోరకుంటే
అందినంత ఇస్తాడు ఆపద్భాందవుడు !!
అలనాడు
కాలెత్తి లింగం పై పెట్టినవాడిని
భక్త కన్నప్ప అని వరమిచ్చినావు !
ఈనాడు
కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం
చేశాను
నాకేమి వరమిచ్చెదవయ్య శివ! శంకరా!!
పూజలు
చేసారు భక్తితో అందరు వర లక్ష్మి
కి!
పూజలు
చేసి అలసినారు మన మహా లక్ష్మి
లు!!
8/29/16, 22:41 - Venkatesh K E: Vara rasi e
Siva Varanasi
Kanya rasi e
Anna purna rasi
8/29/16, 22:47 - Venkatesh K E: Chevilo vinipinche
svararsgni
Hrudayam lo velige nirmalagni
Kadupulo Jataragni
Pedavulalo madhuragni
Nasikamlo gubalinche
8/29/16, 23:25 - Venkatesh K E: Kashi
Vaarasi
E Vara rasi
Siva Varanasi
Vasi
Chidvilasi
E kanya rasi
Anna purna rasi
8/30/16, 07:04 - Venkatesh K E: Varanasi:
Shivudu kailasam vidali ethenchina varanasi
Annamu akshayammugunattu varamichina annapurna e Varanasi
Bhagiratha tapah phalami e ganga Varanasi
Harischandrudine abbada mada parikshinchina e Varanasi
Echota tanuvu chalinchinanthane tanuvu mukthi ponde e
Varanasi
Vanithala shoba penche Pattu chirala Benarus e Varanasi
Vidyalonu vikasinchina ichote Benarus Hindu university e
Varanasi
Pradhani Modi madilo prakshalanaku nochukunna e Varanasi
9/4/16, 11:10 - Venkatesh K E: కోరితే కోరినంతే
ఇస్తాడు ఏక దంత గణపతి !!
కోరకుంటే
చేతి నిండా ఇస్తాడు క్షిప్ర గణపతి !!
9/4/16, 12:39 - Venkatesh K E: Taanu talli kavadam kosam
Manaku tandri nicharu Gouramma
9/4/16, 12:47 - Venkatesh K E: Neti kodali to titlu tini
Ninnati atta moksha monde
9/4/16, 15:19 - Venkatesh K : తాను
తల్లి కావడం కోసం
మనకు
తండ్రి నిచ్చారు గౌరమ్మ!
9/4/16, 15:21 - Venkatesh K E: కోరితే కోరినంతే
ఇస్తాడు ఏక దంత గణపతి !!
కోరకుంటే
చేతి నిండా ఇస్తాడు క్షిప్ర గణపతి !!
9/8/16, 19:15 - Venkatesh K E: Annamayyala Srinivasuni
bhajiyincharo
Laddu vada lanu Bheemayya la bhujincharo!
9/8/16, 21:50 - Venkatesh K E: Brahmotsava vahanamulu nekki
uregincharo!
Alvaluru Vale sevinchi tarayincharo!
Tala neelalanu samarpinchi mokkulanu teercharo
Goda devila Bhakti to pranapradamuga premincharo
9/9/16, 13:50 - Venkatesh K E: Venkatesh K E:
Annamayyala Srinivasuni keerthanalatho bhajiyincharo
Bheemayya la Balaji
Laddu lanu bhujincharo!
Vahanamulu nekki
Brahmotsavamlo uregincharo!
Alvaluru Vale Perumal ni sevinchi tarayincharo!
Goda devila Bhakti to Govinduni pranamuga premincharo
Tala neelalanu samarpinchi Papa harudiki mokkulanu teercharo
Edu kondalanekki ededu janmala punya phalamunu pondaro.
9/9/16, 16:01 - Venkatesh K E: అన్నమయ్యలా శ్రీనివాసుని
కీర్తనలతో భజియించరో!
భీమయ్యలా
బాలాజీ లడ్డులను భుజియించరో!
వాహనములనెల్ల
నెక్కి బ్రహ్హ్మోత్సవములో ఉరేగించరో!
అల్వాలురు
వలె పెరుమాళ్ ను సేవించి తరియించరో!
గోదా
దేవిలా భక్తితో గోవిందుని ప్రాణముగా ప్రేమిచరో!
తలా నీలాలను సమర్పించి పాపా హరుడి మొక్కులు
తీర్చరో!
ఏడూ కొండలనెక్కి ఏడేడు జన్మల పుణ్య
ఫలమును పొందరో!
K E VENKATESH
9/17/16, 09:37 - Venkatesh K E: Nee cheti UPMA
Ela thinalo CHEPMA
Ide na naa KARMA
9/18/16, 13:41 - Venkatesh K E: Sangeetha karule ninu pogide
Suswara Lakshmi
Pradhana mantri Nehru mimu piliche Sangeetha samragni
Kishori Gare mimu varninche enimido swarame e Subba Lakshmi
Kanchi Pattu chirallo MS Blue varnam meeku icharu kanchi
kamakshi
9/18/16, 14:20 - Venkatesh K E: MS Subbalakahmi గారు
మీ గురుంచి ఏమని రాయగలము,
ఏమని
పాడగలం !
మీరు
ఆమనీ లా పడుతుంటే
గాయకులే
మై మరచిపోతారు
మంత్రులే
మంత్ర ముగ్దులు అవతారు
నేటి
భారతం లోనే కాదు జగత్తులో
ఎక్కడైనా చెవి కోసుకోకుండ ఉండగలరా
పాటలోనే
కాదు రారాణి మీరు దానాల్లో కూడా
మహా రాణే మీరు !
మీ గురుంచి ఏమని రాయగలము,
ఏమని
పాడగలం !
అమ్మ
మీ గురుంచి
ఏమి వ్రాసినా తక్కువే
ఎంత చెప్పినా తక్కువే
ఎన్నెన్ని
పాడినా తక్కువే !
A small poem placing at your feet.
లతా మంగేష్కర్ గారే మిము పొగిడే సుస్వర
లక్ష్మి అని !
ప్రధాన
మంత్రి నెహ్రు గారే మిము పిలిచే
సంగీత లక్ష్మి అని !
పట్టు
చీరల్లో MSBlue వర్ణం మీకు ఇచ్చారు
కంచి కామాక్షి !
కిశోరి
గారే మిము వర్ణించే ఎనిమిదో
స్వరమే ఈ సుబ్బలక్ష్మి అని !
9/18/16, 14:23 - Venkatesh K E: MS Subbalakahmi గారు
మీ గురుంచి ఏమని రాయగలము,
ఏమని
పాడగలం !
మీరు
ఆమనీ లా పాడుతుంటే
గాయకులే
మై మరచిపోతారు
మంత్రులే
మంత్ర ముగ్దులు అవతారు
నేటి
భారతం లోనే కాదు జగత్తులో
ఎక్కడైనా చెవి కోసుకోకుండ ఉండగలరా
పాటలోనే
కాదు రారాణి మీరు దానాల్లో కూడా
మహా రాణే మీరు !
మీ గురుంచి ఏమని రాయగలము,
ఏమని
పాడగలం !
అమ్మ
మీ గురుంచి
ఏమి వ్రాసినా తక్కువే
ఎంత చెప్పినా తక్కువే
ఎన్నెన్ని
పాడినా తక్కువే !
A small poem placing at your feet.
లతా మంగేష్కర్ గారే మిము పొగిడే సుస్వర
లక్ష్మి అని !
ప్రధాన
మంత్రి నెహ్రు గారే మిము పిలిచే
సంగీత లక్ష్మి అని !
పట్టు
చీరల్లో MSBlue వర్ణం మీకు ఇచ్చారు
కంచి కామాక్షి !
కిశోరి
గారే మిము వర్ణించే ఎనిమిదో
స్వరమే ఈ సుబ్బలక్ష్మి అని !
K E VENKATESH
9/20/16, 23:07 - Venkatesh K E: Nee kurula nalupu katuksku
ichava
Nee navvula telupuni mallellakichava
9/21/16, 02:11 - Venkatesh K E: Neeku muddu tho muripistha
Nee pai Premane kurupistha
9/21/16, 21:37 - Venkatesh K E: Kakito kaburu papudamukunte
kakule karuvayara
Meghalatho sandesham anukunte edaterapi lekunda vanalatho
busy ayara
Social media lo message chesthamante unnecessary
arbhatamayara
9/25/16, 20:00 - Venkatesh K E: A vegetable farmer's poetry
Kothi Mira lanti kurula DHANA
Karivepaku la teseyake Jana
Sorakaya lanti chetula DHANA
Vankayala jarake chejarake jana
Pala kura lanti chempala DHANA
Nella palalo muncheyake jana
Bendakaya lanti vella DHANA
Nanu bendu teeyake jana
9/25/16, 20:30 - Venkatesh K E: A vegetable farmers love
poetry :
కొత్తిమీర
లాంటి కురుల దానా !
కరివేపాకులా
తీసేయకే జానా !
సొరకాయ
లాంటి చేతుల దానా !
వంకాయల
చేజారాకే జానా !
బెండకాయ
లాంటి వేళ్ళ దానా !
నను బెండు తీయకే జానా
!
పాల కూర లాంటి చెంపల
దానా !
నీళ్ల
పాలలో ముంచేయకే జానా !
అల్లం
వెల్లుల్లి లా కలిసుందామె జానా
!
K E VENKATESH
9/26/16, 19:41 - Venkatesh K E: Minugurunai Kanthi nivvana
Kovvothinai velugu nivvana
Chanda mamanai vennela nivvana
Suryudinai Shakti nivvana
Neeku thodunai Premane ivvana!
9/30/16, 08:20 - Venkatesh K E: అన్నమయ్యలా శ్రీనివాసుని
కీర్తనలతో భజియించరో!
బాలుడిలా
బాలాజీ లడ్డులను భుజియించరో!
వాహనములనెల్ల
నెక్కి బ్రహ్హ్మోత్సవములో ఉరేగించరో!
అల్వాలురు
వలె పెరుమాళ్ ను సేవించి తరియించరో!
గోదా
దేవిలా భక్తితో గోవిందుని ప్రాణముగా ప్రేమించరో!
తలా నీలాలను సమర్పించి పాపా హరుడి మొక్కులు
తీర్చరో!
ఏడూ కొండలనెక్కి ఏడేడు జన్మల పుణ్య
ఫలమును పొందరో!
K E VENKATESH
10/2/16, 12:23 - Venkatesh K E: Ichinanu neeve maa
durgammavi!
Ivvakanu neeve maa peddammavu!!
10/2/16, 20:30 - Venkatesh K E: Ichinanu neeve maa
Durgammavi!
Ivvakanu neeve maa Peddammavu!!
ఇచ్చినను
నీవే మా దుర్గమ్మవి !
ఇవ్వకనూ
నీవే మా పెద్దమ్మవు !!
అందరికి
దసరా శుభాకాంక్షలు !
10/3/16, 11:04 - Venkatesh K E: Vishnuvula undalanukuntadu
Husband!
Shivudila untunnadani teliyadu papam.
10/3/16, 21:55 - Venkatesh K E: Naa daksha
Ke pariksha?
Emiti kaksha
Virupaksha?
Inkenta upeksha
Inkenta neeriksha?
Eppudika moksha
Eppudu saksha?
10/3/16, 22:16 - Venkatesh K E: rakshaad varashikshaadeeksha
raksha nirmukaaksha
nee krupaveekshanapekshita pratheekshanupeksha seyaka
pareeksha seyaka raksha rakshayanu praardhana vinaraa
10/3/16, 22:20 - Venkatesh K E: Naa daksha
Ke pariksha?
Emiti kaksha
Virupaksha?
Endukinta upeksha
Inkenta neeriksha?
Eppudika moksha
Nirmukaksha?
rakshaad
varashikshaadeeksha raksha nirmukaaksha
nee krupaveekshanapekshita pratheekshanupeksha seyaka
pareeksha seyaka raksha rakshayanu praardhana vinaraa
10/4/16, 08:21 - Venkatesh K E: నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి
కక్షా
విరూపాక్ష
?
ఎందుకింత
ఉపేక్ష
ఇంకెంత
నిరీక్ష ?
ఎప్పుడిక
మోక్ష
నిర్ముకాక్షా
?
తీసుకోను
ఏ శిక్ష
నీ దీక్షా రక్షా
కొరకు
ప్రతీక్ష
ఓ రుద్రాక్షా ?
10/4/16, 10:04 - Venkatesh K E: నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి
కక్షా
విరూపాక్ష
?
తీసుకోను
ఏ దీక్షా
నీ శిక్ష రక్షా
కొరకు
ప్రతీక్ష
ఓ రుద్రాక్షా ?
ఎందుకింత
ఉపేక్ష
ఇంకెంత
నిరీక్ష ?
ఎప్పుడిక
మోక్ష
నిర్ముకాక్షా
?
10/4/16, 19:25 - Venkatesh K E: K E VENKATESH
అలనాడు
కాలెత్తి లింగం పై పెట్టినవాడిని
భక్త కన్నప్ప అని వరమిచ్చినావు !
ఈనాడు
కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం
చేశాను
నాకేమి వరమిచ్చెదవయ్య శివ! శంకరా!!
నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి
కక్షా
విరూపాక్ష
?
తీసుకోను
ఏ దీక్షా
నీ శిక్ష రక్షా
కొరకు
ప్రతీక్ష
ఓ రుద్రాక్షా ?
ఎందుకింత
ఉపేక్ష
ఇంకెంత
నిరీక్ష ?
ఎప్పుడిక
మోక్ష
నిర్ముకాక్షా
?
10/5/16, 10:18 - Venkatesh K E: [6/9, 11:53] Venkatesh K E:
About Hyderabad mini reunion
పదిలో
చేసిన అల్లరి
మదిలో
వేసిన విహారి
హృదయం
ముగ బొఈన్ది
మాట పాటగ మారింది
[6/24, 14:00] Venkatesh K E: మూగబోయింది
నా మనస్సు !
చిన్నదయింది
నా వయస్సు !!
ఈ క్షణం ఇక్కడే ఆగి
పోతే! బాగుండదు,
అందరూ
మళ్ళీ కలవడం ఇక ఉండదు
!!
10/6/16, 19:34 - Venkatesh K E: Alanadu tala pai karamula to
budida cheya talachinanu varamichinavu
Enadu phulu gandha sugandhamula tho alankarinchanu
Nakemi varamichadavu Hara! Hara Hara!
Alanadu gajasurudiki ninne pottalo pettukodaniki
ananthichinavu!
Enadu pottalo tindi leka, kanti meeda kunuku leka deekshala
cheshanu!
Nakemi varamichadavu Eswara! Parameswara!!
10/7/16, 20:15 - Venkatesh K E: అలనాడు కాలెత్తి
లింగం పై పెట్టినవాడిని భక్త
కన్నప్ప అని దీవించినావు !
ఈనాడు
కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం
చేశాను
నాకేమి వరమిచ్చెదవయ్య శివ! శంకరా!!
నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి
కక్షా
విరూపాక్ష
?
అలనాడు
చేయెత్తి శిరసున ఉంచి భస్మాసురుడికే వరమిచ్చినావు
!
ఈనాడు
కరములతో హరిద్ర కుంకుమ గంధములతో శిరసును అలంకరించాను !
నాకేమి వరమిచ్చెదవయ్య హర ! హర హర
!!
ఎందుకింత
ఉపేక్ష
ఇంకెంత
నిరీక్ష ?
ఇప్పుడిక
మోక్ష
నిర్ముకాక్షా
?
అలనాడు
పొట్టలో ఉండడానికి గజాసురుడికి అనాతినిచ్చినావు !
ఈనాడు
పొట్టలో తిండి లేక, కంటి
మీద కునుకు లేక నీ దీక్ష
చేశాను !
నాకేమి వరమిచ్చెదవయ్య ఈశ్వరా ! పరమేశ్వరా !!
తీసుకోను
ఏ శిక్ష
నీ దీక్షా రక్షా
కొరకు
ప్రతీక్ష
ఓ రుద్రాక్షా ?
10/7/16, 20:29 - Venkatesh K E: అలనాడు కాలెత్తి
లింగం పై పెట్టినవాడిని భక్త
కన్నప్ప అని దీవించినావు !
ఈనాడు
కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం
చేశాను
నాకేమి వరమిచ్చెదవయ్య శివ! శంకరా!!
నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి
కక్షా
విరూపాక్ష
?
అలనాడు
చేయెత్తి శిరసున ఉంచినా, భస్మాసురుడికే వరమిచ్చినావు !
ఈనాడు
కరములతో హరిద్ర కుంకుమ గంధములతో శిరసును అలంకరించాను !
నాకేమి వరమిచ్చెదవయ్య హర ! హర హర
!!
ఎందుకింత
ఉపేక్ష
ఇంకెంత
నిరీక్ష ?
ఎప్పుడిక
మోక్ష
నిర్ముకాక్షా
?
అలనాడు
atma linganni పొట్టలో ఉండడానికి గజాసురుడికి అనతినిచ్చినావు !
ఈనాడు
పొట్టలో తిండి లేక, కంటి
మీద కునుకు లేక నీ దీక్ష
చేశాను !
నాకేమి వరమిచ్చెదవయ్య ఈశ్వరా ! పరమేశ్వరా !!
తీసుకోను
ఏ దీక్షా
నీ శిక్ష
రక్షా
కొరకు
ప్రతీక్ష
ఓ రుద్రాక్షా ?
10/7/16, 20:49 - Venkatesh K E: Deepalanakaranalo uyyalo
Janapriya lo uyyalo
Pillalu papalu uyyalo
Jyothulanni veliginchiri uyyalo
10/7/16, 22:49 - Venkatesh K E: Durgamma koluvulo uyyalo
Janapriya lona uyyalo
Pillalu papalu uyyalo
Adallu mogallu uyyalo
Jyothulanni veliginchiri uyyalo
Uyyalo uyyalo uyyalo uyyalo
Jyothi swarupame uyyalo
Ammanta Jyothi uyyalo
Deepala velugu lo uyyalo
Ammane chusiri uyyalo
Chusi murisinaru uyyalo
Uyyalo uyyalo uyyalo uyyalo
10/8/16, 16:10 - Venkatesh K E: Telugata
Kadidi saradata
Kane kadidi irakata
Only Tirakata
10/8/16, 20:12 - Venkatesh K E: Durgamma koluvulo uyyalo
Janapriya lona uyyalo
Pillalu papalu uyyalo
Adallu mogallu uyyalo
Deepalane veliginchiri uyyalo
Uyyalo uyyalo uyyalo uyyalo
Jyothi swarupame uyyalo
Ammanta Jyothi uyyalo
Deepala velugu lo uyyalo
Ammane chusiri uyyalo
Chusi murisinaru uyyalo
Uyyalo uyyalo uyyalo uyyalo
10/9/16, 16:51 - Venkatesh K E: Telugata
Anukuntunnanu chinnappati ata
Bagundi e saradata
Bhayapettindi meeta
Andari nota Telugata
10/9/16, 16:54 - Venkatesh K E: Telugata
TV9 lo ata
Silicon Andhra ata
Kadu potlata
Idi saradata
10/11/16, 22:15 - Venkatesh K E: Andena
Cheti kandena
Manasu pondena
Naaku chendena
10/14/16, 09:27 - Venkatesh K E: Aanadu lakhsa galarchana lo
adigo alladigo antu allantha durana mimmalni chusanu!
Eenadu akshara lakshala e Telugata nalgo vidhatholo
nalugurilo okariga mee mundunnanu!
10/14/16, 09:29 - Venkatesh K E: Telugata
TV9 lo ata
Silicon Andhra vari ata
Kadu potlata
Idi saradata
Aa nota e nota
Andari nota
TV 9 Telugata
10/16/16, 22:22 - Venkatesh K E: Sree Rama Chandrayya:
Seethamma meedi premalo kasintha maa meeda karuna veekshinchuma
Hanumanthuni meedi Bhakti lo uduthanthaina maa meeda karuna
veekshinchuma
Ravanasuridi meedi kopamlo kasintha maa meeda karuna
veekshinchuma
Sri Rama dasu la gudi kattalenu, Sabari la palla tho vechi
yundalenu
10/17/16, 21:41 - Venkatesh K E: శ్రీ రామ
చంద్రయ్య
తండ్రి
దశరథుడి మీది ప్రేమలో కాసింతైనా
మా మీద ప్రేమ కురుపించరా!
సీతమ్మ
వారి మీది శ్రద్ధ లో
కాసింతైనా మా మీద కరుణ
వీక్షించుమా!
హనుమంతుని
మీది భక్తి లో ఉడుతంతైనా
మా మీద కరుణ వీక్షించుమా!
రావణాసురిడి
మీది కోపం లో కాసింతైనా
మా మీద ప్రేమ కురుపించరా!
శ్రీ
రామ దాసు లా గుడి
కట్టలేను, శబరి లా పండ్లతో
వేచి యుండ లేను !
అందరికి
దీపావళి శుభాకాంక్షలు !!
10/17/16, 21:58 - Venkatesh K E: శ్రీ రామ
చంద్రయ్య
తండ్రి
దశరథుడి మీది ప్రేమలో కాసింతైనా
మా మీద ప్రేమ కురుపించరా!
సీతమ్మ
వారి మీది శ్రద్ధ లో
కాసింతైనా మా మీద కరుణ
వీక్షించుమా!
హనుమంతుని
మీది vatsalyamలో ఉడుతంతైనా మా
మీద కరుణ వీక్షించుమా!
రావణాసురిడి
మీది కోపం లో కాసింత మమu
dandichavayya!
శ్రీ
రామ దాసు లా గుడి
కట్టలేను, శబరి లా పండ్లతో
వేచి యుండ లేను !
అందరికి
దీపావళి శుభాకాంక్షలు !!
10/18/16, 07:02 - Venkatesh K E: శ్రీ రామ
చంద్రయ్య
తండ్రి
దశరథుడి మీది ప్రేమలో కాసింతైనా
మా మీద ప్రేమ కురుపించరా!
సీతమ్మ
వారి మీది శ్రద్ధ లో
కాసింతైనా మా మీద కరుణ
వీక్షించుమా!
హనుమంతుని
మీది vatsalyamలో ఉడుతంతైనా మా
మీద కరుణ వీక్షించుమా!
రావణాసురిడి
మీది కోపం లో కాసింత మమu
dandichavayya!
శ్రీ
రామ దాసు లా గుడి
కట్టలేను, శబరి లా పండ్లతో
వేచి యుండ లేను !
అందరికి
దీపావళి శుభాకాంక్షలు !!
10/18/16, 10:16 - Venkatesh K E: A man of these times:
Oh Shiva
Aanadu halahalam mingadam kadu
Maa avida chesina e vantakam (Peru teliyadu) nalugu muddalu
tinagalava
10/18/16, 22:07 - Venkatesh K E: Telugata
Kadidi saradata
Kane kadidi irakata
Only Tirakata
10/18/16, 22:07 - Venkatesh K E: Andena
Cheti kandena
Manasu pondena
Naaku chendena
10/18/16, 22:07 - Venkatesh K E: Alava
Naa kalava
Ilava
Naa lo galava.
10/22/16, 11:43 - Venkatesh K E: శ్రీ రామ
చంద్రయ్య
తండ్రి
దశరథుడి మీది ప్రేమలో కాసింతైనా
మా మీద ప్రేమ కురుపించవయ్యా!
సీతమ్మ
వారి మీది శ్రద్ధ లో
కాసింతైనా మా మీద శ్రద్ధ
వహించవయ్యా!
హనుమంతుని
మీది వాత్సల్యంలో ఉడుతంతైనా మా మీద కురుపించవయ్యా !
రావణాసురిడి
మీది కోపం లో కాసింతైనా
మము దండించవయ్యా !
శ్రీ
రామ దాసు లా గుడి
కట్టలేను! శబరి లా వేచి
యుండ లేను !
లక్ష్మణుడిలా
సేవ చెయ్యలేను! హనుమంతుడిలా జపించలేను !
నీకు
నేనేమి ఇవ్వగలను రామా! కోదండ రామా
!
అందరికి
దీపావళి శుభాకాంక్షలు !!
10/22/16, 17:17 - Venkatesh K E: ఓహ్ శివా!
ఆనాడు
హాలాహలం మింగడం కాదు! ముల్లోకాలను రక్షించడం
కాదు!
తినగలవా
నాలుగు ముద్దలు మా ఆవిడా చేసిన
వంటకం (పేరు తెలియదు)!
10/23/16, 11:19 - Venkatesh K E: Whatsup Love:
Girl: "Give me a ring"
Boy: " OK"
Then boy sent this
,
,
,
,
,
,
,
,
,
,
,
💍💍
Girl asked lip stick
💄
Girl asked dress
👗
Boy asked I have given you asked, give me something
Girl gave 👄
Tit for tat.
10/23/16, 15:42 - Venkatesh K E: Intha
Vintha
Kavvintha
Vekkirinrha
Kasintha
Chekkilintha
Kusintha
10/23/16, 17:02 - Venkatesh K E: Inthalo
Edo vinthalo
Kavvinthalo
Kasinthalo
Endukantha
Vekkirinthalo
Kasinthalo
Kusintha
Chekkilintha
Inthalo
Edo vinthalo
Kavvinthalo
10/26/16, 18:18 - Venkatesh K E: Andena
Cheyi Kandena
Manasu pondena
Naaku chendena
అందేనా!
చేయి
కందేనా!
మనసు
పొందేనా!
నాకు
చెందేనా!
alava
ilava
naa kalava
naa lo galava
అలవా
ఇలవా
నా కలవా
నా లో గలవా!
10/26/16, 18:19 - Venkatesh K E: ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
కాసింతలో
ఎందుకంత
వెక్కిరింతలో
కూసింతలో
ఏమిటంత
చెక్కిలింతలో
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
10/27/16, 10:15 - Venkatesh K E:
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
కాసింతలో
ఎందుకంత
వెక్కిరింతలో
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
కూసింతలో
ఏమిటంత
చెక్కిలింతలో
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
దీపాలా పండుగ !
ఖర్చులు మెండుగా!
మనసు నిండుగా !
సంతోషాల పండుగ !
దీపావళి శుభాకాంక్షలు !
3-12-2016 in regard to Raghavendras birthday
బాబీ
అయ్యాడు ఉబ్బి
తబ్బిబ్బయ్యాడు
పుట్టాడు ఈ రోజు
ఉంటాడు ప్రతి రోజు
చేతిలో రోజా తో
ఉంటాడు సంతోషంగా
పంచుతూ సంతోషాన్ని.
07-12-2016 on demise of Ms. Jayalalitha, Tamilnadu CM
దీపాలా పండుగ !
ఖర్చులు మెండుగా!
మనసు నిండుగా !
సంతోషాల పండుగ !
దీపావళి శుభాకాంక్షలు !
3-12-2016 in regard to Raghavendras birthday
బాబీ
అయ్యాడు ఉబ్బి
తబ్బిబ్బయ్యాడు
పుట్టాడు ఈ రోజు
ఉంటాడు ప్రతి రోజు
చేతిలో రోజా తో
ఉంటాడు సంతోషంగా
పంచుతూ సంతోషాన్ని.
07-12-2016 on demise of Ms. Jayalalitha, Tamilnadu CM
అమ్మా!
జయమ్మ!
నీవుంటే మాకు జయమ్మే!
వెళ్లి పోయావా అమ్మా?
తిరిగి రావా అమ్మా?
ఇప్పుడు దిక్కెవరమ్మా?
No comments:
Post a Comment