MS Subbalakahmi గారు
మీ గురుంచి ఏమని రాయగలము,
ఏమని పాడగలం !
మీరు ఆమనీ లా పాడుతుంటే
గాయకులే మై మరచిపోతారు
మంత్రులే మంత్ర ముగ్దులు అవతారు
నేటి భారతం లోనే కాదు జగత్తులో ఎక్కడైనా చెవి కోసుకోకుండ ఉండగలరా
పాటలోనే కాదు రారాణి మీరు దానాల్లో కూడా మహా రాణే మీరు !
మీ గురుంచి ఏమని రాయగలము,
ఏమని పాడగలం !
అమ్మ
మీ గురుంచి
ఏమి వ్రాసినా తక్కువే
ఎంత చెప్పినా తక్కువే
ఎన్నెన్ని పాడినా తక్కువే !
A small poem placing at your feet.
లతా మంగేష్కర్ గారే మిము పొగిడే సుస్వర లక్ష్మి అని !
ప్రధాన మంత్రి నెహ్రు గారే మిము పిలిచే సంగీత లక్ష్మి అని !
పట్టు చీరల్లో MSBlue వర్ణం మీకు ఇచ్చారు కంచి కామాక్షి !
కిశోరి గారే మిము వర్ణించే ఎనిమిదో స్వరమే ఈ సుబ్బలక్ష్మి అని !
K E Venkatesh

No comments:
Post a Comment