Sunday, 4 September 2016

Ganesha

  1. కోరితే కోరినంతే ఇస్తాడు ఏక దంత గణపతి !!
    కోరకుంటే చేతి నిండా ఇస్తాడు క్షిప్ర గణపతి !!
  2. తాను తల్లి కావడం కోసం 
  3. మనకు తండ్రి నిచ్చారు గౌరమ్మ!



  4. Akhuratha: One whose chariot is pulled by a mouse
  5. Alampata: One who is forever eternal
  6. Amit: One who is incomparable
  7. Anantachidrupamayam: One who is the personification of the infinite consciousness
  8. Avaneesh: Master of the universe
  9. Avighna: The remover of obstacles
  10. Balaganapati: Beloved child
  11. Bhalchandra: One who is moon crested
  12. Bheema: One who is gigantic
  13. Bhupati: The lord of lords
  14. Bhuvanpati: The lord of the heaven
  15. Buddhinath: The God of wisdom
  16. Buddhipriya: One who bestows of knowledge and intellect
  17. Buddhividhata: The God of knowledge
  18. Chaturbhuj: The four-armed lord
  19. Devadeva: The lord of lords
  20. Devantakanashakarin: Destroyer of evils and demons
  21. Devavrata: One who accepts all penances
  22. Devendrashika: The protector of all gods
Dharmik: One who is righteous and charitable
Dhoomravarna: One whose skin is smoke-hued
Durja: The invincible
  1. Dvaimatura: One who has two mothers
  2. Ekaakshara: One who is of a single syllable
  3. Ekadanta: Single-tusked
  4. Ekadrishta: Single-focused
  5. Eshanputra: The son of Shiva
  6. Gadadhara: One whose weapon is the mace
  7. Gajakarna: One who has elephantine-ears
  8. Gajanana: One who has an elephantine face
  9. Gajananeti: One who has the looks of an elephant
  10. Gajavakra: The trunk of an elephant
  11. Gajavaktra: One who has an elephantine mouth
  12. Ganadhakshya: The lord of lords
  13. Ganadhyakshina: Leader of all celestial bodies
  14. Ganapati: The lord of lords
  15. Gaurisuta: The son of Gauri
  16. Gunina: The lord of virtues
  17. Haridra: One who is golden-hued
  18. Heramba: Mother's beloved son
  19. Kapila: One who is yellowish-brown
  20. Kaveesha: The lord of poets
  21. Kirti: The lord of music
  22. Kripalu: Merciful lord
  23. Krishapingaksha: One who has yellowish-brown eyes
  24. Kshamakaram: The abode of forgiveness
  25. Kshipra: One who is easy to appease
  26. Lambakarna: One who has large ears
  27. Lambodara: One who has a big belly
  28. Mahabala: One who is enormously strong
  29. Mahaganapati: The Supreme Lord
  30. Maheshwaram: Lord of the universe
  31. Mangalamurti: The all auspicious Lord
  32. Manomay: The winner of hearts
  33. Mrityuanjaya: The conqueror of death
  34. Mundakarama: The abode of happiness
  35. Muktidaya: Bestower of eternal bliss
  36. Musikvahana: One who rides a mouse
  37. Nadapratithishta: One who appreciates music
  38. Namasthetu: Destroyer of evils and sins
  39. Nandana: Lord Shiva's son
  40. Nideeshwaram: Bestower of wealth
  41. Omkara: One who has the form of 'Om'
  42. Pitambara: One who has yellowish skin
  43. Pramoda: Lord of all abodes
  44. Prathameshwara: First among all Gods
  45. Purush: The omnipotent personality
  46. Rakta: One who is blood-hued
  47. Rudrapriya: One who is the beloved of Shiva
  48. Sarvadevatman: One who accepts all celestial offerings
  49. Sarvasiddhanta: Bestower of skills and knowledge
  50. Sarvatman: Protector of the universe
  51. Shambhavi: Son of Parvati
  52. Shashivarnam: One who has a moon-like complexion
  53. Shoorpakarna: One who is large-eared
  54. Shuban: The all auspicious Lord
  55. Shubhagunakanan One who is The Master of All Virtues
  56. Shweta: One who is as pure as the white
  57. Siddhidhata: Bestower of accomplishments and successes
  58. Siddhipriya: Giver of wishes and boons
  59. Siddhivinayaka: Bestower of success
  60. Skandapurvaja: Elder of Skanda or Kartikya
  61. Sumukha: One who has an auspicious face
  62. Sureshwaram: The lord of lords
  63. Swaroop: Lover of beauty
  64. Tarun: One who is ageless
  65. Uddanda: The nemesis of evils and vices
  66. Umaputra: The son of Goddess Uma
  67. Vakratunda: One with a curved trunk
  68. Varaganapati: Bestower of boons
  69. Varaprada: One who grants wishes
  70. Varadavinayaka: Bestower of success
  71. Veeraganapati: The vigorous lord
  72. Vidyavaridhi: The God of wisdom
  73. Vighnahara: Remover of obstacles
  74. Vignaharta: Destroyer of all obstacles
  75. Vighnaraja: Lord of all obstacles
  76. Vighnarajendra: Lord of all obstacles
  77. Vighnavinashanaya: Destroyer of all obstacles
  78. Vigneshwara: Lord of all obstacles
  79. Vikat: One who is huge
  80. Vinayaka: The Supreme Lord
  81. Vishwamukha: Master of the universe
  82. Vishwaraja: King of the world
  83. Yagnakaya: One who accepts sacrificial offerings
  84. Yashaskaram: The bestower of fame and fortune
  85. Yashvasin: The beloved and ever popular lord
  86. Yogadhipa: The lord of meditation


అలనాడు కాలెత్తి లింగం పై పెట్టినవాడిని భక్త కన్నప్ప అని దీవించినావు !
ఈనాడు కాలు చేతులు జాపి సాష్టాంగ నమస్కారం చేశాను
           నాకేమి వరమిచ్చెదవయ్య శివ! శంకరా!!

నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి కక్షా
విరూపాక్ష ?

అలనాడు చేయెత్తి శిరసున ఉంచి భస్మాసురుడికే వరమిచ్చినావు !
ఈనాడు కరములతో హరిద్ర కుంకుమ గంధములతో శిరసును అలంకరించాను !
           నాకేమి వరమిచ్చెదవయ్య హర ! హర హర !!

ఎందుకింత ఉపేక్ష
ఇంకెంత నిరీక్ష ?
ఇప్పుడిక మోక్ష
నిర్ముకాక్షా ?

అలనాడు పొట్టలో ಆತ್ಮ ಲಿಂಗಾನ್ನಿ ఉండడానికి గజాసురుడికి అనతినిచ్చినావు !
ఈనాడు పొట్టలో తిండి లేక, కంటి మీద కునుకు లేక నీ దీక్ష చేశాను !
           నాకేమి వరమిచ్చెదవయ్య ఈశ్వరా ! పరమేశ్వరా !!
తీసుకోను ఏ శిక్ష
నీ దీక్షా రక్షా
కొరకు ప్రతీక్ష
ఓ రుద్రాక్షా ?

అందరికి శివ రాత్రి శుభాకాంక్షలు !




నా దక్ష
కే పరీక్షా?
ఏమిటి కక్షా

విరూపాక్ష ?
అందరికి కార్తీక 
సోమవార ఫల 
ప్రాప్తి రస్తు!!


అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు !
సప్త హారతి దర్శనం !
సర్వ పాప హరణం !

బిల్వానాం త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం!
 బిల్వ హారతి సమర్పయామి!

నాగానాం వాసుకిమ్ నీలకంఠం, సర్ప కాల దోష నివారణం !
 నాగ హారతి సమర్పయామి! 

గణానాం ప్రమద గణం, లేపాక్షి నంది పరమేశ్వర అనుగ్రహం !
నంది హారతి సమర్పయామి!

సింహానాం శక్తి స్వరూపిణి, న శక్తి నాశక్తే, మనః పీడా పరిహారం!
 సింహ హారతి సమర్పయామి!     

రుద్రం రౌద్రం పరమేశ్వరం, సర్వ భయ, సర్వ దోష సంహారం!  
రుద్ర హారతి సమర్పయామి!

కుంభానాం పూర్ణ కుంభం శుభప్రదం, ఈర్ష్య అసూయా హారం !
కుంభ హారతి సమర్పయామి! 

నక్షత్రానాం సూర్యం, చంద్రశేఖరం, నక్షత్ర-జాతక దోష హారం!
నక్షత్ర హారతి సమర్పయామి!

శంభో శివమ్ ! శంభో శివమ్ !
శివం శంభో శివమ్ !


Venkatesh K E:
 అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు !
సప్త హారతి దర్శనం !
సర్వ పాప హరణం !

బిల్వానాం త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం!
 బిల్వ హారతి సమర్పయామి!

నాగానాం వాసుకిమ్ నీలకంఠం, కాల  సర్ప  దోష నివారణం !
 నాగ హారతి సమర్పయామి!

గణానాం ప్రమద గణం, లేపాక్షి నంది పరమేశ్వర అనుగ్రహం !
నంది హారతి సమర్పయామి!

సింహానాం శక్తి స్వరూపిణి, న శక్తి నాశక్తే, మనః పీడా పరిహారం!
 సింహ హారతి సమర్పయామి!  

రుద్రం రౌద్రం పరమేశ్వరం, సర్వ భయ, సర్వ దోష సంహారం!
రుద్ర హారతి సమర్పయామి!

కుంభానాం పూర్ణ కుంభం శుభప్రదం, ఈర్ష్య అసూయా హారం !
కుంభ హారతి సమర్పయామి!

నక్షత్రానాం సూర్యం చంద్రశేఖరం, నక్షత్ర-జాతక దోష హారం!
నక్షత్ర హారతి సమర్పయామి!

శంభో శివమ్ ! శంభో శివమ్ !
శివం శంభో శివమ్ !
K E VENKATESH
Wishes on Kartika Pournami.
Saptha harati darshanam.
Sarva papa haranam.

Bhilvaanam tridalam trigunakaram trijanma Papa samharam.
Bhilva harati samarpayami.

Nagaanam Vasukim kala sarpa dosha nivaranam.
Nagaa harati samarpayami.

Gananam pramadha ganam, Lepakshi Nandi Parameswara anugraham.
Nandi harati samarpayami.

Simhanaam Shakti Swarupaini, naa Shakti nashakte manah: peeda Haram.
Simha harati samarpayami.

Rudram roudram Parameswaram, sarva bhaya, sarva dosha samharam.
Rudra harati samarpayami.

Kumbhanam poorna kumbhanam shubha Pradham, eershya asuya Haram.
Kumbha harati samarpayami.

Nakshatranam Suryam, Chandrasekharam, nakshatra-jataka dosha Haram.
Nakshatra harati samarpayami.

Shambo Shivam! Shambo Shivam!
Shivam Shambo Shivam!

Eswara,
Gundu rayilo kuda ninu chustharu e janulu;
Nindu pranullo enduku chudaru Parameswara!

Andariki Karthika masa anthima Somavara Shubhakankshalu!

ఈశ్వర,
గుండు రాయిలో కూడా నిను చూస్తారు ఈ జనులు;
నిండు ప్రాణులలో ఎందుకు చూడరు పరమేశ్వరా?

అందరికి కార్తీక మాస అంతిమ సోమవారా శుభాకాంక్షలు!


నీకేమివ్వగలను స్వామి
నేనేమివ్వగలను స్వామి

ఆక్షరాలతో అభిషేకించన
పదములతో పాయాసాలు 
స్వరములతో స్నానాలు 
అచ్చులతో హరతులు 
హల్లులతో వింజామరలు 
గుణములతో కీర్తించన

నీకేమివ్వగలను స్వామి 
నేనేమివ్వగలను స్వామి
[6/8, 18:31] Venkatesh K E: దండాలయ్య 
ఉండ్రాలయ్య 
నవ రాత్రిళ్లు 
మాతొనే ఉండాలయ్య 

దండాలయ్య 
ఉండ్రాలయ్య
వీధి వీధిన
నువ్వు వెలిశావయ్య

దండాలయ్య 
ఉండ్రాలయ్య
మహ రాజై
నువ్వు ఉండాలయ్య 

             వేం*కుభే*రాణి
ఋషులే కాదు సురులు సైతం మొక్కిరి నీకు ఈశ్వర!
మానవులే కాదు దేవతలు సైతం మొక్కిరి పరమేశ్వరా! 

            వేం*కుభే*రాణి 

Happy Monday and week ahead.
[7/1, 18:30] Venkatesh K E: దక్ష యజ్ఞమే కాదు ఆష్ట దరిద్రము నాశనం చేయగలవు ఈశ్వర! 
విభూతి హరిద్ర మే కాదు సర్వ సుగంధములు లేపనం చేయగలవు పరమేశ్వరా! 

          వేం*కుభే*రాణి 

Happy Monday and week ahead.
[7/2, 13:00] Venkatesh K E: ఎన్ని అడ్డంకులు ఎదురైనా తొలచి ముందుకే ఉరుకు! 
ఎంత భారమైన సునాయాసంగా అలుపెరగక మోస్తూ! 
ఏమేమి కావలెనొ అన్ని సమకూర్చు కొని కలుగు లోకి దూరు! 
తొలి పూజలందుకొన్నా, మూషిక వాహనా అని  కదా పిలుచురు! 

Lord Vinayakas vahan 'mushika' tells us, how we should be in our life to achieve our goals.

Mushika never felt the weight of Ganapati as bharam.

What ever obstacles come in the way, solve and go ahead.

Will take food and go into burrow, means, leave the external world, listen to your internal soul.

Last one, you may do mistake, but learn from it to attain salvation.
[7/3, 09:59] Venkatesh K E: గుంపులో గోవిందం పరధ్యానం 

సమూహంలో ఏకాంతం ధ్యానం

శ్రీ దారాలే పట్టు వస్త్రాలు అయినాయా
కాళ నివేదించు వజ్రాలే రాళ్లయినాయా
హస్తి తొండంలో ఉదకమే గంగ ఆయినదా
ఈశ్వరా! శ్రీ కాళ హస్తీశ్వరుడైనావా!

ప్రతి అడుగు లోను శివమయం శ్రీ విరూపాక్షేస్వర గుడి
ప్రతి రాయిలోను వైభవం నిండిన శ్రీ కృష్ణ దేవరాయల హంపి 
ప్రతి పదము లోను తియ్యదనం నిండిన తెలుగు నుడి
ప్రతి ఇంటి లోను ప్రేమమయం నిండిన మమతల అమ్మ ఒడి


[8/11, 20:36] Venkatesh K E: 
విశుక్రుడు వదిలిన అష్ఠ విఘ్నాలు తొలిగించావయ్య

కాంతి సుముఖత ఆనంద మోదంలో మోదకమయ్య 
బుద్ధి సిద్ధించడములో మాకు నీవే ఘనమయ్య 
ఆమోదం ప్రమోదంతో కార్య ప్రారంభ సాధనమయ్య 
పుష్టి తుష్ఠిలో యోగా చక్ర అధిష్ఠానమయ్య
[8/12, 18:32] Venkatesh K E: 
విఘ్నాలకు విఘ్నేశ్వరుడు 
ఆనందాలకు మూషిక వాహనుడు 
సక్రమాలకు వక్రతుండుడు
సుగుణాలకు గజాననుడు
          వేం*కుభే*రాణి


[8/24, 07:29] Venkatesh K E: 
తాను తల్లి కావడం కోసం 

మనకు తండ్రి నిచ్చారు గౌరమ్మ! 

🎋🌺అందరికీ గౌరి నొముల శుభాకాంక్షలు🌺🎋
8/25, 07:17] Venkatesh K E:
విఘ్నాలకు విఘ్నేశ్వరుడు 
ఆనందాలకు మూషిక వాహనుడు 
సక్రమాలకు వక్రతుండుడు
సుగుణాలకు గజాననుడు
          వేం*కుభే*రాణి
[8/26, 07:17] Venkatesh K E: 
సుఖ వర దాయక 
దు:ఖ నాశ వినాయక 
ఈశ్వర ప్రియ వరద
విష్ణు ప్రియ వినాయక 
             వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
[8/27, 07:08] Venkatesh K E:
విశుక్రుడు వదిలిన అష్ఠ విఘ్నాలు తొలిగించావయ్య

కాంతి సుముఖత ఆనంద మోదంలో మోదకమయ్య 
బుద్ధి సిద్ధించడములో మాకు నీవే ఘనమయ్య 
ఆమోదం ప్రమోదంతో కార్య ప్రారంభ సాధనమయ్య 
పుష్టి తుష్ఠిలో యోగా చక్ర అధిష్ఠానమయ్య

Vishukra, brother of Bhandasura, demon king invented a weapon and used on sepoys of Gods, which imbibes 8 negative characters/vignas like lazyness, 'why should only I do', somebody else may do.

Ganesha broken the weapon of Visukra and given energy to army and won the battle. That's why Ganesha is called Vigneswara.
[8/28, 07:16] Venkatesh K E
దండాలయ్య 
ఉండ్రాలయ్య 
నవ రాత్రిళ్లు 
మాతొనే ఉండాలయ్య 

దండాలయ్య 
ఉండ్రాలయ్య
వీధి వీధిన
నువ్వు వెలిశావయ్య

దండాలయ్య 
ఉండ్రాలయ్య
మహ రాజై
నువ్వు ఉండాలయ్య 
[8/29, 07:16] Venkatesh K E: 
ఎన్ని అడ్డంకులు ఎదురైనా తొలచి ముందుకే ఉరుకు! 
ఎంత భారమైన సునాయాసంగా అలుపెరగక మోస్తూ! 
ఏమేమి కావలెనొ అన్ని సమకూర్చు కొని కలుగు లోకి దూరు! 
తొలి పూజలందుకొన్నా, మూషిక వాహనా అని  కదా పిలుచురు! 

Lord Vinayakas vahan 'mushika' tells us, how we should be in our life to achieve our goals.

Mushika never felt the weight of Ganapati as bharam.

What ever obstacles come in the way, solve and go ahead.

Will take food and go into burrow, means, leave the external world, listen to your internal soul.

Last one, you may do mistake, but learn from it to attain salvation.
[8/30, 08:14] Venkatesh K E:
చవితి  వినాయకుడిని  ఆందరము  కొరాం!
చూసి రానివ్వద్దని నీలాప నిందల చంద్రం! 
మహా గణపతి పంపే మేఘాలకు సందేశం! 
ఎడతెరిపి లేకుండా కురవమని వర్షం!
[8/31, 07:48] Venkatesh K E: 
హే గణ నాయక

ధూమ్ర వర్ణుడివి నీవు 
గణా ధీశుడివి నీవు 
ఫాల చంద్రుడివి నీవు 
ఆది పూజ్యుడివి నీవు 

వందనం నీకు గజానన
[9/1, 06:37] Venkatesh K E: 
హే గజానన! 

పెద్దలు మాట్లాడుతున్నపుడు శ్రద్ధగా వినుట వారికిచ్చే గౌరవం! 
మా కోర్కెలు శ్రద్ధగా వినుటకే ఉన్నాయి అన్నట్టుగా చెవులు పెద్దగా విశాలం! 

పెద్దలతో మాట్లాడుతున్నపుడు నోటికి చేయి అడ్డు పెట్టుకొవడం గౌరవం! 
పిన్నలను గౌరవిస్తారు మాట్లాడినపుడు అడ్డు పెట్టుకొని తొండం! 

వందనమయ్య నీకు గజానన!
[9/2, 08:27] Venkatesh K E: 
పాల కడలి. తాగనారంభించే బాల గణపయ్య! 
మహా విష్ణువు చక్రం మింగే చక్లం అనుకొని బాల గణపయ్య! 
తుదకు గుంజిళ్లు తీసే నవ్వించి చక్రాన్ని బయటకు వచ్చెనయ్య! 
గుంజిళ్లతో చక్రమే కాదు జ్ఞానమూ బయటకు వచ్చునయ్య! 
         వేం*కుభే*రాణి
[9/3, 08:27] Venkatesh K E
చవితి నాడు విగ్రహాంబును తెచ్చిరి! 

పూజించి, చేతిలో లడ్డు పెట్టిరి! 

ఇరు సంధ్య వేళల్లో నిష్ఠగా పూజించిరి! 

పాటలు పాడిరి ఆటలూ ఆడిరి! 

నాట్యము చేసిరి తంబోలా ఆడిరి! 

పిల్లలు మహిళలు స్టాల్స్ పెట్టిరి! 

పిల్లలకు డబ్బు విలువ తెలిపిరి! 

మహిళల కళలను బయటికి తెచ్చిరి! 

హోమాలు అన్నాలు దండిగా చేసిరి! 

లడ్డు చివరి పాట పాడిరి!

తుదకు నీటిలో నిమజ్జనం చేసిరి! 

ఇవే మా జనప్రియాలో జరుగు నవ రంగుల నవ రసాల వినాయక నవరాత్రి ఉత్సవాలు.
          వేం*కుభే*రాణి
[9/4, 09:41] Venkatesh K E: 
హే విఘ్న వినాయక 

మారరు ఈ జనులు ఓ గణపయ్య 
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య 

మట్టితో చేయమని వాట్సప్ లో పెడతారు 
మళ్లీ అవే విగ్రహాలు ప్రతి ఏడాది పెడతారు

మారరు ఈ జనులు ఓ గణపయ్య 
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య

నిష్ఠతో ఉంటారు నవ రాత్రిళ్లు 
మళ్లీ ఉంటారు షరా మామూలు 

మారరు ఈ జనులు ఓ గణపయ్య 
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య

మల్లి మల్లి కోర్కెలు తీరుస్తారు తమరు 
కుళ్లు జోకులు పేలుస్తారు జనులు

మారరు ఈ జనులు ఓ గణపయ్య 
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య

పాలతో అభిషేకిస్తారు ఈ జనులు 
తుదకు నీళ్ళలో ముంచేస్తారు జనులు

మారరు ఈ జనులు ఓ గణపయ్య 
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య

Happy Journey

వేం*కుభే*రాణి
[9/5, 12:08] Venkatesh K E: 
హే లంబోదర 

నిను చూచిన చాలు మనసుకు ఉల్లాసమే! 
నీ పాట పాడిన చాలు తనువుకు పులకింతే! 
నీ గాధలు వింటే చాలు సంఘానికి  సంస్కరణే! 
నీ లడ్డు  తింటే  చాలు పొట్టకు మైమరపే! 
          వేం*కుభే*రాణి
[9/5, 20:22] Venkatesh K E: 
నీ దర్శనం చేతనే కష్టాలు  అన్ని తొలిగి పోవు
నీరాజనం చేతనే విఘ్నాలు అన్ని హడలి పోవు

No comments:

Post a Comment