Sunday, 12 May 2019

Amma

[12/05, 2:04 PM] venky HYD:
అమ్మకి మించిన దైవము లేదు
ఆలికి మించిన బంధము లేదు
గురువుకి మించిన జ్ఞానము లేదు
కవులకు మించిన కలము లేదు

[12/05, 2:05 PM] venky HYD:
అమ్మ నీవమ్మా మా యమ్మ నీవేనమ్మా మాఅమ్మా

నే ఊంగా ఉంగా అంటే ఓలమ్మో నీవు ప్రపంచమే గెలిచినట్టున్నాదే!
నవ మాసాలు మోసావు భారమైన
వికారాలు ఎన్ని ఉన్న తిన్నావు పులుపులే
విహారాలు అన్ని మానేసావు పిలుపులు ఎన్ని ఉన్న
నడకలో ఇబ్బందులే ఉన్న మంచి నడతలే నేర్పావు

అమ్మ నీవమ్మా మా యమ్మ నీవేనమ్మా మాఅమ్మా

[12/05, 2:07 PM] venky HYD:
మాతృదేవోభవ అని పెద్ద పీట వేసారు తల్లికి మన పూర్వీకులు!
తల్లికి మించిన దైవం ఉన్నదా అన్నారు మన పెద్దలు అమ్మని!
అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, అన్నారు సిరివెన్నెల!
నవమాసాలే కాదు నవపదుల వరకు మోసేది అమ్మే!
Wishes on Mother's day to who are already and those who are yet to be.

[12/05, 2:15 PM] venky HYD:
అమ్మ ప్రేమ ఎంతంటే

మొదటి సారి నన్నెత్తుకున్నపుడు అమ్మ మనసులోని ఆనందమంత

మొదటి సారి నేను అమ్మ అన్నపుడు అమ్మ మొములోని ఆశ్చర్యమంత

మొదటి సారి నేను బడికి వెళ్ళి నపుడు అమ్మ పడ్డ కంగారంత

మొదటి సారి అమ్మ చేతి మొట్టికాయ తిన్న తీయదనమంత
       వేం*కుభే*రాణి
Happy Mother's Day in advance.

[12/05, 2:16 PM] venky HYD:
అమ్మేరా నీ తొలి గురువు
అమ్మేరా నీ ప్రియ నేస్తం
అమ్మేరా నీ ఇష్ట దైవం
అమ్మేరా సర్వము సర్వస్వం
అమ్మ అమ్మేరా బిడ్డ.
              వేం*కుభే*రాణి
Wishes on Happy Mother's Day.


[12/05, 2:17 PM] venky HYD:
అమ్మ చేతి వగ్గాని ఎంత చక్కని
మిర్చి పుగ్యాలతొ ఎంచక్కగా
సద్దన్నం అయినా పచ్చడి పొడులతొ
పరమాన్నం అయినా దద్దొజనం అయినా

అమ్మ అమ్మేరా బిడ్డ.
Happy Mother's Day in advance.

[12/05, 2:20 PM] venky HYD:
తల్లి ప్రేమను మరపించే ఇల్లాలి వాత్సల్యము ఉంటే వీడినా ఆ తల్లి సంతోషిస్తుంది!
మైమరపించే అందం కోసం Parentsని వీడితే పిల్లలు కూడా హర్షించరు!

Make every day Happy Mothers day.

Mother [24-04-2030]
నవ మాసాలు మోసే నను కన్న తల్లి!
నవ పదుల వయసైనా మోసే నను కన్న భూమి తల్లి!
నవ రసాలు నా జీవితంలో నిండుగా మోసే నా తెలుగు తల్లి!
నవ ధాన్యాలు పండించి జీవజలం నా ఆరోగ్యం మోసే కృష్ణా గోదావరి తల్లి!

[17/09 07-24] Happy birthday amma 
అమ్మను మించిన దైవము ఇలలో ఉన్నదా! 
అమ్మను మించిన కావ్యము కవిలో ఉన్నదా!

బువ్వన చిలుకును అమృత ధారలు నిండుగా
కష్టము తెలుపదు ఎవ్వరు మహిలో ఉన్నదా!

అన్నియు తానై నిలబడు గోడలు అడ్డుగా
ఓడలు బండ్లై విరిగిన మదిలో ఉన్నదా!
 
డేగలు వచ్చిన రక్షణ ఇచ్చును నీడగా
హాయిగ పిల్లలు శిక్షణ బడిలో ఉన్నదా!

పూజలు చేయును అందరి క్షేమము కోరగా
దేవత నీవని తెలిసిన గుడిలో ఉన్నదా!

త్యాగము అన్నది అణువున మేనులొ మెండుగా
అయినను తానే చెప్పదు 'రాణి'లో ఉన్నదా!
[9/5/2021, 8:23 AM] venky HYD: రుబాయిలు 18 నా దగ్గర అమ్మ ఉన్నది! జగతిలోన నన్ను కన్నది! చూచినావ ఇంత ప్రేమను కరుణ మమత నిండి విన్నది! రుబాయిలు 19 అమ్మను కని నాన్న కిచ్చిన అమ్మమ్మ ఎంత గొప్పదో! చెల్లిని కని నాకు సంతోషాన్నిచ్చి అమ్మ గొప్పదో! ఇంటిల్లిపాదినీ సమంగా చూసుకుంటూ ముందుకు కళలను వెనక్కి నెట్టిన అమ్మ మరింకెంత గొప్పదో! రుబాయిలు 20 జీవులెల్ల అమ్మ ప్రేమను చవిచూడరా! ప్రతి మనిషిలోని అమ్మను నీవు చూడరా! దైవము కాంచుట యోగులకే కష్టము మరి కళ్ళెదుట అమ్మ దైవ అదృష్టం కదరా! వేం*కుభే*రాణి [9/5/2021, 1:55 PM] venky HYD: కామవరం ఇల్లూరు వేంకటేష్ శీర్షిక: అమ్మ 111 ఇష్టపది అమ్మ ప్రేమను చూడ ఆభరణము యింటికి జీవులెల్ల అమ్మకు చేయవలె సేవలను ప్రతి మనిషిలో నీవు ప్రతిమ అమ్మను చూడు దేవుళ్లకు దొరకని దివ్యత్వం మాతయు కాంచుటెంత దైవము కష్టము యోగులకే కళ్ళెదుట అమ్మయే కదరా అదృష్టమ్ము దివిలో దేవుడు మరి భువిలో తల్లి కదా తానుండలేకనంత సృష్టించెను అమ్మ 10-09-2021 చీకటిలో వెలుగై వెలుగులో తేజమై తేజంలో సూర్యుడై అమ్మ నీవు మాకు తోడు నీడై దాహంలో చినుకై చినుకులో మేఘమై మేఘంలో వర్షమై అమ్మ అన్ని వేళలా నీవు ఆసరా ఎండలో నీడనై వానలో గొడుగువై కష్టంలో తోడువై అమ్మ నీవు ఎల్లప్పుడు మాకు ప్రేమవై [11/02, 10:49 PM] venky HYD: అమ్మ చేతి ముద్ద నాన్న ప్రేమంత కద్దు అమ్మ చేతి ముద్ద నొప్పులన్ని రద్దు అమ్మ చేతి ముద్ద బిర్యాని కూడ వద్దు అమ్మ చేతి ముద్ద అమృతమే హద్దు [15/02, 8:30 AM] venky HYD: తానంత ఉండలేనని అమ్మను సృష్టించెను, పెద్దల నుడి. దేవుని దగ్గరకు చేరి సృష్టించెను శూన్యము నాలో ముడి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదనేది ఉన్న నానుడి. అడిగినా ఆగకుండ వెళ్లి పోయే అమ్మ, మనలను వీడి. నన్నెవరు ఏమనే వారు కాదు, నువ్వంటే భయపడి. ఎదురొడ్డి నిలబడతా నిన్నెవరైనా అంటే మౌనం వీడి. 18-02-2022 ఓం! నమో వేంకటేశాయనమః శ్వాస చేరి గాంధర్వ మాయె మౌనం వీడి మంత్రం ఆయె పలుకు కూడి జపం ఆయె క్షణాలు జారి జ్ఞాపకమాయె నడక మారి కాలమాయె నవ్వులు పూసి పూవులాయె పిలుపు బాణి పాటలాయె వేం*కుభే*రాణి 19-02-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘ మాస, బహుళ పక్షం, తిథి తదియ. అమ్మకు అంజలి, నీ పాదములకు కుసుమాంజలి, ఈ గీతాంజలి. 26-06-2022 మా అమ్మ మళ్లీ కూతురుగా పుడతాను అంటే మళ్లీ కూతుర్ని కనాలి! ఇంటిలో లక్ష్మి కళ కళగా ఉండాలంటే కూతుర్ని కనాలి! పండుగలు జరపాలంటే కూతుర్ని కనాలి! పేరంటాలు వ్రతాలు జరగాలని అంటే కూతుర్ని కనాలి! పెంచిన అమ్మను పెంచాలని అనుకుంటే కూతుర్ని కనాలి! వంశపు విలువలు పెరగాలను కుంటే కూతుర్ని కనాలి! తల్లి దగ్గర నేర్చుకొనేది మిగిలి ఉంటే కూతుర్ని కనాలి! ముచ్చట్లు మురిపాలు తీరాలంటే కూతుర్ని కనాలి! మానవాళి మనుగడ తరించాలంటే కూతుర్ని కనాలి! వేం*కుభే*రాణి Happy Daughters day wishes to all 06/05/23 కాలుపై లాల పోసినావు పీఠమై కాలికి మొక్కినా తీరదు ఋణము పాలు పోసి పూజించినా తక్కువే తన రక్తం పాలుగా చేసి పెంచిన తల్లి దిష్టి తీసి నజర్ హటావ్ కన్నెర్రజేసి ఉపవాసం ఉండి మొక్కులు తీర్పి వండిన కష్టము మర్చే మేం తినగా అమ్మ అను పిలుపుకే మురిసి పో.. పేగులన్నియు కదిలినా మురిసెనే కడుపున తన్నిన కుదుపు కదిలి వికటించి వాంతులైనా తినెనే పెనవేసుకున్న బంధం ఆకలి తల్చి 10/05/23 జాబిలిని చూపి తినిపించిన తల్లి తారవై చేరినావు నింగిన జాలి లేక కవి కాదు, మునుపెన్నడూ పాడని తల్లి మధురమైన లాలిపాట పాడి హాయిగా పరమాత్మకే తల్లి కావాలని భువికేగి ఋషులు పుణ్య పురుషులు తపస్సు చేయ గంగలో మునిగినా రాదురా అంత పుణ్యము అమ్మకు సేవచేయు అదృష్టం పూర్వజన్మ సుకృతమ్ 12/05/23 అమ్మకో రోజు కావాలా ప్రతి రోజు అమ్మదే కదరా అమ్మ లేకపోతే గడవదే రోజు అమ్మ ఉంటే ప్రతి రోజు పండుగే!

Saturday, 9 March 2019

Womens day

[08/03/17, 12:55 PM] venky HYD: 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఆది గురువు అఆలు నేర్పిన మాతృ మూర్తి సరస్వతి దేవివి నువ్వు! 
మొదటి Bank పైసా పైసా కూడ బెట్టిన పొదుపు లక్ష్మివి నువ్వు! 
ముందుండే సైనికుడిలా ఎల్ల వేళలా తోడు నీడలా ఉండే శక్తివి నువ్వు!

మంత్రములకు మూలము గాయత్రీ దేవి నువ్వు! 
తంత్రములకు మూలము మహా కాళి నువ్వు! 
యంత్రములకు మూలము మహా లక్ష్మి నువ్వు! 

Wishes to all Girls n Women, who worked and working for sustainability of mankind.

8/3/2018, 9:10 AM] venky HYD: 
For all Men, keep Woman happy. You n your family happy. Society n World will be happy.

యత్ర నారీ సంతోషమే
తత్ర లోక ఆనందమే!

అమ్మ నీ కోసం నాన్నతో ఫైట్ చేస్తుంది!
అక్క నీ కోసం ఇతరులతో ఫైట్ చేస్తుంది!
చెల్లి నీ కోసం తనతో ఫైట్ చేస్తుంది!
భార్య నీ కోసం నీతోనే ఫైట్ చేస్తుంది!

Happy WOMEN'S DAY.

[8/3/2017, 10:55 PM] venky HYD: 
*W*ishes to all Women
*O*f World worked for
*M*ankind welfare 
*E*ndlessly, effortlessly
*N*urturing human beings.  

*HAPPY WOMEN'S DAY*
[8/3/2017, 3:38 PM] venky HYD:
 కను రెప్పై నిను కాచుకోనా!
ఇంటి గడపై నిను కాపాడుకోనా!
గుండె చప్పుడై నీతో ఉండి పోనా!

ప్రేమ తో ప్రేమ కు!
*HAPPY BIRTHDAY*

మొగలి పువ్వు లాంటి మొగుడినైతా, ప్రేమించవా !

పనస పండు లాంటి పిల్లాడినైతా, లాలించవా !

9-3-19
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఆది గురువు అఆలు నేర్పిన మాతృ మూర్తి సరస్వతి దేవివి నువ్వు!
మొదటి Bank పైసా పైసా కూడ బెట్టిన పొదుపు లక్ష్మివి నువ్వు!
ముందుండే సైనికుడిలా ఎల్ల వేళలా తోడు నీడలా ఉండే శక్తివి నువ్వు!

మంత్రములకు మూలము గాయత్రీ దేవి నువ్వు!
తంత్రములకు మూలము మహా కాళి నువ్వు!
యంత్రములకు మూలము మహా లక్ష్మి నువ్వు!

Wishes to all Girls n Women, who worked and working for sustainability of mankind.

8/3/2020
Almost all poets and singers written about Sisters, Mother, etc., who are part n parcel of our family. So I tried about relations who comes from other family but own us. 

కోడలు కుడికాలి పాదధూళి 
ఇంట లక్ష్మి దేవి కూడా మేటి! 

వదినమ్మ సీతలా ఉండి తల్లి 
తండ్రి గుర్తుకు రారు ఏ పాటి! 

మరదలు నోట బావా పిలుపు
బారుల బంగారము సరి సాటి! 

అత్తమ్మ చేతిలోని మాటలిక
పెరిగిన సంస్కారం పెద్ద పాటి! 

Happy International Women's Day wishes.


[03/03/21, 10:34 PM] venky HYD: 
యుద్ధ భూమి చెంత సాహసమును నిచ్చితివయ్య 
స్త్రీల కేల ఇంత ధైర్యములును నిచ్చితివయ్య! 

వంటింటి కుందేలు కాదు విమానాల రాణి
మగువకేల వింత ఓపికకును నిచ్చితివయ్య! 

బలమైన బంధము చేత బంగారు కుటుంబం
ముగ్ధ లేల నింత అందలమును నిచ్చితివయ్య! 

ప్రతి అమ్మయు థెరిసా ప్రతి అక్క నివేదితలా
భూమి తల్లి కింత సేవకులును నిచ్చితివయ్య

తండ్రి గర్వము ఇంతివి పతి ఆత్మ విశ్వాసం
కొడుకు ధైర్యము నంతటి మనసును నిచ్చితివయ్య
[06/03/21 10:40 PM] venky HYD: 
ఎన్ని సెంట్లు కొట్టుకున్న నేమి
నీ వ్యక్తిత్వపు పరిమళాల ముందు

ఎంత మంద మేకప్ వేసుకున్న నేమి
నీ పెదవుల చిరునవ్వు ముందు

ఎన్ని ఆభరణాలు పెట్టుకున్న నేమి
నీ మాటల భూషణాల ముందు

ఎన్ని హొయలున్న నేమి
నీ మంచి నడవడిక ముందు

ఎన్నెన్ని పాటలు పాడిన నేమి
నీ మెట్టెల సవ్వడుల ముందు

ఓ నారి! నీవు స్వయముగానే అందమైన దానివి, ముస్తాబైన మనసు మరింత శోభనిస్తుంది. 
International Women's Day wishes to all.
[07/03/21, 10:04 AM] venky HYD: 
ఇంటినే కాదు విమానము దారిలో పెట్టగల నాటి బ్యూటి!
వ్యక్తిత్వ పరిమళాల ముందు అందమైన మనసు దాటి బ్యూటి! 
అష్టావధానాలు చేయు పండితులు కన్న మిన్న సంసార
సంతాన ఉద్యోగ భాద్యత నెరవేర్చుని ఘనాపాటి బ్యూటి!
[08/03/21 10:38 AM] venky HYD: 
బంధనాల సంకెళ్లను తెంచు
బంధాల సంఖ్యను పెంచు

కుటుంబంలో స్వేచ్ఛగా ఉండు
ఎగరాటానికి రెక్కలు ఇవ్వు

Monday, 4 March 2019

Shiva Lord

[25/02, 10:39 AM] venky HYD: Recent fire accidents n Pulwana attack

ముక్కంటివా మూడు కన్నులు మూసుకొంటివా! 
విస్పొటనముచే సరిహద్దున రక్షకులనే భక్షించితివా! 
మూడో కన్ను తెరిచి బడబాగ్ని కార్చిచ్చు పెట్టితివా! 
మనో నేత్రము తెరిపించి మానవత్వం వికసింపవయ్య!
శివుడు, మూడవ కన్ను తెరిచి ఆజ్ఞాపించి
ఇంద్రుడు వాయు సేనను తరలించి
సైన్యం అగ్ని రుచి చూపించి
మా వంతు ఈశ్వర దరి చేర్పించి

క్షమించడం దేవుని వంతు! 

Praying Lord Shiva to give good birth at least in next birth.
[27/02, 6:51 PM] venky HYD: గంగమ్మ తల్లి హాయిగా పారే
గోదావరమ్మ గల గలా పారే
కృష్ణమ్మ ఉరకలు వేసి పారే
రైతన్నకు నీళ్లెన్నో మిగిలి పోయే
[03/03, 6:47 PM] venky HYD: అందరికి శివరాత్రి శుభాకాంక్షలు

మన శైలి మల్లన్న శ్రీశైల శివన్న కావాలా సాక్షి 
గణపతి భ్రమరాంబిక మల్లికార్జునేశ్వరా! 

పంచ భూతాలను తిప్పేటి రాజ రాజన్నకు
కోడే దూడలను తిప్పడం వేములవాడ రాజ రాజేశ్వరా! 

నూటొక్క లింగాల కీసర రామలింగేశ్వరా! 
వాయువునే ఆయువుగా ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వరా! 

లేపాక్షి బసవయ్య రంకేసి రావయ్య శ్రీ వీరభద్రేశ్వరా! 
యాగంటి బసవన్న పెద్దగై రావయ్య శ్రీ ఉమామహేశ్వరా! 

గుడిమల్లం అపస్మారపై శివా శ్రీ పరుశ రామేశ్వరా! 
నవ నందులు వెలిసిన నంద్యాల శ్రీ మహా నందీశ్వరా! 

కోటప్పకొండ ఆనందవల్లి త్రికూట శ్రీ కోటేశ్వరా! 
గుహలోని శివ నామమే కపిల తీర్ధ శ్రీ కపిలేశ్వరా! 

కొమరవోలు మల్లన్న ఐనవోలు మల్లన్న దేవరగట్ట మల్లన్న! 
నీవు లేని ఊరు చూపించగలవా శివా శ్రీ లింగేశ్వరా! 
వేం*కుభే*రాణి
[04/03, 7:13 PM] venky HYD: శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టేనా, మరి
ఎవరి ఆజ్ఞతో ఇన్నిన్ని కిరాతకాలు జరుగునో, సరి
అర్జునుడికి కిరాతకుడై అస్త్రములు ఇచ్చి గురువు, విరి
మానవులు పాశువులై కిరాతకమే ఆయుధములు చేసిరి
 
 
పరమ శివుడు ఆజ్ఞాపించాడు, ఆది శంకరులు చెప్పగా ఈ జ్యోతిర్లింగ ద్వాదశం నే రచించాను.

Venkatesh K E:

షోడశ కళల అభయ ప్రదాత లింగం!
చంద్ర ప్రతిష్ఠిత పార్థివ జ్యోతిర్లింగం!
మృత్యుంజయ మహా మంత్ర లింగం!
సౌరాష్ట్రే సోమనాథ జ్యోతిర్లింగం!!

ఆచంద్రతారార్క కీర్తి అభయప్రదాత లింగం!
రుద్ర గణాధిపత్య శక్తి లింగం!
చంద్రావతి మల్లెపూల నిత్య లింగం!
శ్రీశైలస్యే మల్లికార్జున జ్యోతిర్లింగం!!

పూర్ణాయుర్దాయ అభయ ప్రదాత లింగం!
రుద్ర యాగ కుండ మహా సిద్ధి లింగం!
రత్నమాల దూషణ రాక్షస వందిత లింగం!
ఉజ్జయినే మహాంకాళేశ్వర జ్యోతిర్లింగం!

ప్రణవ నాద ప్రదాయక ప్రాణాయ లింగం!
వింధ్య స్తాపిత ఓంకార యంత్ర లింగం!
ॐ ఆకారా మాంధాత ద్వీప లింగం!
మామ్లేశ్వరే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం!!

సర్వ రోగ నివారక బాబా లింగం!
రావణ ఆఃశిర త్యాగ ఫల ఆత్మలింగం!
ఏక వింశతి దేవం; నిధనం చితాభూమి లింగం!
పరలే వైద్యనాతేశ్వర జ్యోతిర్లింగం!!

భక్త జన రక్షక మట్టి లింగం!
కామరూప సుదక్షిణ రాజు రక్షణ లింగం!
కర్కటి పుత్ర భీమరాక్షస సంహార లింగం!
డాకిన్యే భీమ శంకర జ్యోతిర్లింగం!!

బ్రహ్మ హత్య పాప వినాశక లింగం!
రామ లింగేశ్వరం సీత సైకత లింగం!
కైలాస లింగం హనుమదీశ్వర లింగం!
సేతుబంధే రామ లింగేశ్వర జ్యోతిర్లింగం!!

దీన భక్త జన భాందవ లింగం!
దారుక హతః సర్ప జ్వాలా లింగం!
సుప్రియుడు రక్షక నాగ మణియే లింగం!
దారుకవనే నాగ లింగేశ్వర జ్యోతిర్లింగం!!

సృష్టి రక్షక ప్రదాత లయ లింగం!
శూలాగ్రాన కాపాడిన కాశీ లింగం!
అఘోర జన్మరహిత మణికర్ణిక లింగం!
అన్నపూర్ణే కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం!!

గోహత్య మహా పాతక వినాశక లింగం!
శూర్పణఖ నాసికా లక్ష్మణ ఖండ: లింగం
దర్భపోచ అవుదూడ హతః గోదావరి పునీతలింగం!
గౌతమితటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం!!

కైవల్య మోక్ష ప్రదాత రుద్ర లింగం!
యమునొత్రి గంగొత్రి జల పావన లింగం!
గర్భావాస నరక విమోచన కైవల్య లింగం!
హిమాలయే కేదారేశ్వర జ్యోతిర్లింగం!!

సద్గుణ శీల సంపత్తి ప్రదాత లింగం!
సుదేహ దుష్టకార్యాన్ని క్షమించిన లింగం!
అహల్య భాయి హోల్కర్ పునః నిర్మిత లింగం!
శివాలయే ఘృష్ణ లింగేశ్వర జ్యోతిర్లింగం!!

        ద్వాదశ జ్యోతిర్లింగ స్మరనే
        సప్త జన్మ పాప హరణే!
       సర్వ జ్యోతిర్లింగ దర్శనే
         ఇష్ట కార్య సాధనే

అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
        వేం*కుభే*రాణి
 

Thursday, 30 August 2018

2018 2 nd poem

7/3, 10:17] Venkatesh K E: పిట పిట నడుము అనెవాళ్ళు పాత కవులు
నడుమ నడుమే లేదు కొందరికి ఉన్న కనబడదు అందరికి
నేతన్నలు నేసిన నార చీర కట్టె నారీ మణులు ఎవ్వరు
చూపించాల్సిన అందమైన మోము scarfలతో కట్టేసారు
వద్దని వలదని వారించినా చూపిస్తున్నారు మోహాలు ఏవేవో!
     వేం*కుభే*రాణి
[7/6, 10:01] Venkatesh K E: పేరు

వేల వేల పేర్లు నీకు కదా స్వామి!
ఎలా ఎలా ఏ పేరు ప్రసిద్ధి కదా స్వామి!
క్షణ క్షణం నీ పేరు తలచితిని కదా స్వామి!
తలచి తలచి నా పేరే మరిచితిని కదా స్వామి!
మెట్టు మెట్టుకి నీ పేరుతోనే మోక్కితిమి కదా స్వామి!
బిడ్డ బిడ్డలకు నీ పేర్లు పెట్టుకుని మురిసితిమి కదా స్వామి!
పేరు పేరుకు ముందు శ్రీ పద్మావతియే కదా స్వామి!

  వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.

Lord Saptagiri has more than 1000 names.
How come every name has it's own fame.
Every second we think of God.
We forget one's self while praying Lord Balaji.
One will chant Govinda for every step while going to Tirumala.
We name children n their children like Srinivas.
Before every name Sri.
[7/7, 17:09] Venkatesh K E: కందిరీగ కుడుతుందని 
దాక్కుందామని కంది చేనుకు వెళ్లితే నా
కంది పోయిన నడుముని
అందుకోకుండ కంద పద్యం రాస్తున్నాడే!
[7/8, 09:00] Venkatesh K E: ಬನ್ನಿರೆ ಬನ್ನಿ ಬೇಗನೆ ಬನ್ನಿ ಎಲ್ಲಾರು ಬನ್ನಿ
ಪದ್ಮಾವತಿಯ ಮದಿವಿಗೆ ಆಕಾಶರಾಜನು ಕರಿಯುವೆ ಬನ್ನಿರೆ ಬನ್ನಿ ಬೇಗನೆ ಬನ್ನಿ ಎಲ್ಲಾರು ಬನ್ನಿ
[7/10, 10:19] Venkatesh K E: After seeing Rangoli by GHMC Women

ముగ్గు వేసి చెబుతున్నారు GHMC వాళ్ళు బోర్డు పెట్టకుండ
👃 ముక్కు మూసుకునేలా కాదు, బుగ్గన వేలు పెట్టుకునేలా ROAD ఉండాలని.
Jai Swach Bharat
[7/10, 14:17] Venkatesh K E: అడుగు

    బలి చక్రవర్తిని అడుగు; 
వామనుని మూడు అడుగుల పవర్ ను!
    మడుగు లోని కాళీయుని అడుగు; 
చిన్ని కృష్ణుడు అడుగు లోని మహిమను!
    శ్రీ విష్ణువుని అడుగు; 
భృగు మహర్షి అడుగు చమత్కారము!
    ఎదురు చూ‌సిన అహల్యను అడుగు; 
శ్రీ రాముని అడుగు కోసం తపనను!
    లంక వాసులను అడుగు;
అంగదుని కదల్చలేని అడుగు శక్తిని!
    ఎదుగుతున్న వాడిని అడుగు; 
లక్ష్మి దేవి అడుగు కోసం తపనని!
    ఎంత పెద్ద ప్రయాణాన్నైనా అడుగు; 
తోలి అడుగు లోని దూరాన్ని!
 వేం*కుభే*రాణి
[7/11, 08:29] Venkatesh K E: కాలైనా విరగోడ్తాడేమో; తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని నిరూపించగలడు!
గుడ్డుకి ఈకలు మోలపించగలడు, కోడికి egg తినిపించగలడు తన good discussionతో!
రామ్ జెట్ మలానిని కూడా ఓడించగలడు, Chief Justiceని తికమక పెట్టగలడు తన వాక్కు చాతుర్యంతో!
నూనె నైనా పిడికిట పట్టగలమేమో కానీ, Shekarని మాత్రం పట్టలేం మాటల గారడీ తో!
తన మాటల magicతో Pulla Reddy Sweetsకి పుల్లటి రుచి చూపించగలడు! 
ఉల్లిపాయలకు మాటల చక్రంలో ఇరికించి కన్నీరు తెప్పించగలడు!
    వేం*కుభే*రాణి
[7/11, 10:16] Venkatesh K E: వెచ్చగా తలారబెట్టకోడానికి time లేదు
ముచ్చటగా జడ వేసుకోవడానికి time లేదు

ఒకరెవరో urgent పని మీద తల విరబూసుకొని వెళ్లి ఉంటారు
అది చూసి fashion అనుకొని follow అవుతున్నారు అనుకుంటా!
[7/11, 10:54] Venkatesh K E: పేరుకు మాత్రమే బావది office
వేరు మాత్రం మావది practice
[7/12, 10:13] Venkatesh K E: Cool breeze, cooler than Ooty in Hyderabad.

ఈ వర్షానికి ప్రాణముంటే నీ స్పర్శకి ప్రేమించేనుగా!
ఈ చల్లగాలికి స్పర్శుంటే ఓ చెలి నీ కౌగిలి అడిగేనుగా!
[7/12, 19:20] Venkatesh K E: Drama: After seeing drama bus  at Lalita Kalathoranam

ప్రపంచమే ఒక రంగస్థలం అని అన్నారో మహానుభావుడు
రంగులేసుకోని ఆట బొమ్మలం అని అన్నాడో సినిమా భావుడు
అందుకే ఏమో అందరూ నటించడం బాగా నేర్చుకున్నారు
ప్రతి క్షణం నటనను చూడాల్సి ఉంటే వేదికలు ఉండునా, నాటకాలు ఆడునా!
  వేం*కుభే*రాణి
[7/14, 12:34] Venkatesh K E: After seeing own image in mirror

అద్దం అందించే అద్భుతమైన చిత్రం!
సన్నద్ధం విహరించే ఇంకోక రూపం విచిత్రం!
విరుద్ధం ధరించే లేని మాయా సుచిత్రం!
అబద్దం ఐనా చూపించే మనకన్నా పవిత్రం!
[7/15, 22:00] Venkatesh K E: ఓ వడ్డి కాసుల వాడా

కుబేరుడు దగ్గర ఎందుకు చేసావు అంతంత అరువు!
పద్మావతి కళ్యాణానికి అప్పు ఏల స్వామి ఏమవ్వాలి పరువు!
వడ్డీలు మీద వడ్డీలు ఎందుకు స్వామి ఏమిటంత కరువు!
అప్పులు తీర్చలేక ఎన్ని కుటుంబాలు అయ్యే చెరువు!
అప్పలిచ్చు వాడు వడ్డియే కాదు అసలు ఉండదు మరువు!
గోవింద రాజులు అప్పు కొలవలేక నిద్రాణమైన బరువు!
అప్పు తీర్చకపోతే నీకుంటాది స్వామి బ్రహ్మోత్సవాల దరువు!
   వేం*కుభే*రాణి
[7/16, 10:51] Venkatesh K E: ఆహా! ఏమి జవరాలి నిట్టూర్పుల సెగల *దోశ* లు
 *పూరి* ంచక మునుపే తీర్చే కోరికలు నావల
వానల *వడ* గళ్ళు రత్న మణి హారాలై
పద ర *సాంబారు* లు తీరేనా నీ దర్శనములో!
   వేం*కుభే*రాణి
[7/16, 19:22] Venkatesh K E: ఓ వడ్డి కాసుల వాడా

    కుబేరుడు దగ్గర ఎందుకు చేసావు అంతంత అరువు!
    పద్మావతి కళ్యాణానికి అప్పు ఏల స్వామి ఏమవ్వాలి పరువు!
    వడ్డీలు మీద వడ్డీలు ఎందుకు స్వామి ఏమిటంత కరువు!
    అప్పులు తీర్చలేక ఎన్ని కుటుంబాలు అయ్యే చెరువు!
    అప్పులిచ్చు వాడు వడ్డియే కాదు అసలు ఉండదు మరువు!
    గోవింద రాజులు అప్పు కొలవలేక నిద్రాణమైన బరువు!
    అప్పు తీర్చకపోతే నీకుంటాది స్వామి బ్రహ్మోత్సవాల దరువు!
   వేం*కుభే*రాణి
[7/18, 07:39] Venkatesh K E: Oh! Missu నీ Kissu Million dollar blissuలే
Oh! Missu నీ Huggu char peggu kickuలే
Oh! Missu నీ Date u Hollywood movie magicలే
Oh! Missu నీ Touch Hutch కుక్కే లే
[7/18, 19:24] Venkatesh K E: అమ్మాయి పెళ్ళై పిల్లలకు పెళ్లై అమ్మమ్మ ఐనా అమ్మ దగ్గరకు వెళ్లితే తాను చిన్న పిల్లై పోతుంది అన్ని మరిచి!
అక్క దగ్గరకు వెళ్లితే అన్ని మరిచి మరో అమ్మలా చిన్ని స్నహితురాలిలా చిన్న పాపలా!
అత్తారింటిలో ఎంత బాగా చూసినా హుందాతో కోడలి హోదాలో కుటుంబ పెద్దగా ఉంటుంది!
కోడలు అంటే పెద్ద బాధ్యత ఒక తరం నుండి మరో తరానికి సంస్కారాన్ని అందించే దివ్య ప్రతినిధి!
  వేం*కుభే*రాణి
[7/18, 20:01] Venkatesh K E: Traffic inch to inch; bumper to bumper

ఎవరు కోరని వరం
ఈ Traffic ఘోరం!
ఐదు కిలోమీటర్లకు పట్టెను గంట
ఐదు ప్రాణాలకు గిట్టని మంట!
[7/19, 10:31] Venkatesh K E: ఈశ్వరం పరమేశ్వరం మహేశ్వరం!

హాలాహలం సేవనం నీలకంఠం!
లింగం పూజితం జంగమం!
వరం భోళం శంకరం!
హరం భక్తం మహాదేవం!
[7/19, 22:07] Venkatesh K E: *న* నీకు నువ్వే భక్తుల భక్తి పారవశ్యంతో
*మ* మరిచితివా స్వామి మైమరచి ఇచ్చితివా 
*శి* శివా శంకరా శంభో శంకర భోళా శంకర
*వా* వరాలు అడిగినదే తడవుగా రాక్షసులకు
*య* యజ్ఞాలు చేయకున్నా, నీ నామము జపించినంతనే!
        వేం*కుభే*రాణి
[7/20, 10:13] Venkatesh K E: Pada yatra: Inspired by Jagan, today started walking from Office to House.

కాలి నడకన కాళ్లడిలో పుట్టిన ఆది శంకరులు ఎలా కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా నడిచెనో!
గుజరాత్ లో పుట్టిన జాతిపిత మహాత్మా గాంధీ ఎలా శబర్మతి నుండి దండి దాకా ఉప్పు మీద పన్ను కోసం నడిచెనో! 
ఆంధ్రప్రదేశ్ కోసం ఆనాడు తండ్రి YSR ఈనాడు Jagan ఎలా పాదయాత్ర గావించారో!
రైతు జోడెద్దులు కలిసి సుమారు పది వేల మీటర్లు ఒక ఎకరా పొలంలో దున్నడానికి ఎలా నడుస్తారో!
సాధు భిక్షువు ఇంటింటికీ తిరుగుతూ ఎలా దానము అడుగుతాడో ఊరంతా తిరిగి!
నేను 8.8 KM నడవటానికి పంచ ప్రాణాలు ఎనిమిది దిక్కులు పిక్కటిల్లె, మధ్యలో వదిలి బస్సు ఎక్కి వెల్లాను!
Aborted Pada yatra n taken bus at Rethibowli
[7/20, 10:24] Venkatesh K E: నీ కొవ్వు కరిగి‌స్తా అని కోపం వచ్చినప్పుడు తిడతారు!
కాని మన Vijay Kumar కులాసాగా Research చేసి మరీ చెప్పాడు!
నీకు BP వస్తేనే కొడతావేమో, నాకు ఒళ్ళంతాon లోనే ఉంటాది అని cinema dialogue.
మనోడేమో Guts తో చెప్తాడు Gut bacteria ఎలా Hyper tension మీద effect అవుతుంది అని.
Once again congrats n proud to be a part of YMK HS.
[7/20, 18:36] Venkatesh K E: Pada Yatra
కాలి నడకన కాళ్లడిలో పుట్టిన ఆది శంకరులు ఎలా కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా నడిచెనో!
గుజరాత్ లో పుట్టిన జాతిపిత మహాత్మా గాంధీ ఎలా శబర్మతి నుండి దండి దాకా ఉప్పు మీద పన్ను కోసం నడిచెనో! 
రైతు జోడెద్దులు కలిసి సుమారు పది వేల మీటర్లు ఒక ఎకరా పొలంలో దున్నడానికి ఎలా నడుస్తారో!
సాధు భిక్షువు ఇంటింటికీ తిరుగుతూ ఎలా దానము అడుగుతాడో ఊరంతా తిరిగి!
[7/21, 11:21] Venkatesh K E: Fashion

చిన్నప్పుడు పిచ్చొడు shirt తిరగే‌సి గుండీలు వీపున వేసేవాడు!
ఇప్పుడు fashion అంటే పిచ్చి ఉన్నోళ్ళు shirt తిరగేసి వేసుకుంటున్నారు గుండీలు లేకున్నా!
ఒకప్పుడు లోదుస్తులు కూడా నిండుగా వేసుకునే వారు!
ఇప్పుడు చిన్న లోదుస్తులే HITECH fashion చాలి చాలకున్నా!
[7/21, 11:33] Venkatesh K E: కావాలి ఫణి
ఓ యువరాణి
మంచి విరబొణి
కళ్యాణ తరుణి
శ్రీ రామ రమణి
Happy birthday Phani
శీఘ్రమేవ కళ్యాణమస్తు!
[7/21, 18:51] Venkatesh K E: ఓం 

*న* నమకం చమకం లింగాష్టకం!
*మ* మధురం వికసం కైలాసం!
*శి* శివోహం బ్రహ్మం కపాలం!
*వా* వాహనం నందిమ్ ఉల్లాసం!
*య* యదార్థం భస్మం జీవనం!
[7/21, 18:53] Venkatesh K E: ఎంత Laser sensor ఉన్న car కైనా  scratches పడాల్సిందే అన్నా!
ఎంత HITECH German car ఉన్నా  traffic లో ఈదాల్సిందే అన్నా!
[7/23, 10:55] Venkatesh K E: Radio లో పాటలు వింటూ enjoy చేయాల్సిన పిల్లలు Radiation therapy తో fight చేస్తున్నారు.
Periodic table లో chemicals నేర్చుకోవాల్సిన పిల్లలు periodically Chemo treatment కు గురి అవుతున్నారు! 
బోసి నువ్వులతో eatingకు మారాం చేయాల్సిన పసి పిల్లలు, treatmentతో బోడి గుండుతో అల్లాడుతున్నరు!

ఆ బసవమ్మ తారగా మారి, తారక రామారావు చేత ఈ cancer hospital కట్టించి ఎందరెందరికో తారక మంత్రంలా సంజీవని అయ్యింది!
Treat cancer ♋ early and avoid deadly disease.
Recent study says at the time of _upavasam_ cells eat cancer cells.
 For _*tholi Ekadasi*_ I thought better way of wishes to encourage _upavasam_.
   వేం*కుభే*రాణి
[7/23, 22:04] Venkatesh K E: Bird 🐦

ఏ పూటకు ఆ తిండే కదరా
Fridge లేకున్నా freshగా తింటావు కదరా

నీ మటుకు తిండి లేకున్నా
Collect చేసిన తిండి కట్టుకున్న గూడు పిల్లలకే ఇచ్చితివి కదన్నా

నీవు ఎచటి కైన  freeగా ఎల్తావు కదమ్మ
చలిలో రగ్గు వానలో గొడుగు ఎండకు ఇల్లు ఎక్కడమ్మ
[7/25, 05:47] Venkatesh K E: నువ్వు రాఘవేంద్రరావు సినిమాలోని హిరోయిన్ వా
ఉంగరం తప్పిపోయిన ఇంద్రుని కూతురివా
[7/25, 21:11] Venkatesh K E: Shiva Kumar అంటే
కుమారుడు లాగానే ఉండాలని
అనుకున్నాడేమో 

We wish N V Shiva young n healthy life ahead on his birthday
[7/26, 10:24] Venkatesh K E: Lord Ganesha

తొమ్మది నెలలు మోసి నిను కనలేదు స్వామి!
తొమ్మిది రోజులు కంటే నిను మోయలేము స్వామి!

ఆ తొమ్మిది రోజుల పూజల దీవెనలు సంవత్సరమంతా
విఘ్నాలు లేకుండా మము కాపాడును అంతా!
ఆ తొమ్మిది రోజులు సరదా సందడి కోసం సంవత్సరంతా
నవమాసాలు మోసి కనబోయే తల్లిలా ఎదురు చూస్తాం అంతా!
[7/26, 21:24] Venkatesh K E: ఆ జింక పిల్ల నీ చలాకీతనాన్ని అరువు ఎగ్గోట్టి తుర్రుమందా!
ఆ లేగదూడ నీ కొంటెతనాన్ని అరువు అడిగిందా!
ఆ సీతాకోకచిలుక నీ కోక అరువు తీసుకుని తిరిగి ఇవ్వనందా!
[7/27, 10:16] Venkatesh K E: రాముడి బాణమల్లే
చాణుడి నీతివలె
జవాను తూటా మల్లే
కలాము మిసైలల్లే

  ఎదగరా రాజులా 
  అడుగెయ్యరా మంత్రిలా
  సంతోషించరా రాణిలా

Grow like a King
Enjoy like a Queen
Forward like a Minister
[7/27, 10:17] Venkatesh K E: Agasthya 

ఎన్ని ఎదురొచ్చినా వేదాల సాక్షిగా వేస్తావు ఏ లోపం లేని ముద్ర!

వాతాపి జీర్ణం అంటు ఏ సమస్యనైనా ఆరగించ గల హస్తముద్ర!

వింధ్య పర్వతం ఎదురొచ్చినా వెను తిరగక అధిగమించిన పాదముద్ర!

అందరి సంతోషాల హోరు ఇల రెంట కుల అభివృద్ధిలో తనదైన ముద్ర!
[7/28, 06:40] Venkatesh K E: I have seen *NAVA RASAS* in Lord Venkateswara
 
 నీ సన్నిధియే పరమానందం!
 నీ చల్లని చూపులే కరుణామయం!
 నీ అభయం నాకేల భయం!
 నీ భక్తుల కోర్కెలు శాంతం వినడం
 నీ దర్శనం మహాద్భుతం
 వింత కానుకల వింత కోరికల కోపం
భీభత్సం:శృంగారం: వీరత్వం
  వేం*కుభే*రాణి
Happy Saturday n weekend
[7/30, 10:12] Venkatesh K E: ఓ ఆపద్భాందవుడు

చింత సముద్రం చిత్త జలము నుండి! హరి భక్తి ఓడ ఒక్కటే నిను దాటించ గలదు!!
పాపపు గట్టు నుండి పుణ్యపు ఒడ్డుకు! హరి భక్తి వాడ ఒక్కటే నిను చేర్చ గలదు!!
ఆకాశాన్ని అంటే కోరికల అలల నుండి! హరి భక్తి నావ ఒక్కటే నిను రక్షించ గలదు!!
ఆపదల సంపదల మోహల మొసళ్ళ నుండి! హరి భక్తి పడవ ఒక్కటే నిను కాపాడ గలదు!!
బలిసిన ఆశల బడబాగ్ని భాద నుండి! హరి భక్తి దోనే ఒక్కటే నిను దాటించ గలదు!!
మనకున్న కష్ట సుఖాల ఆటుపోట్ల నుండి! హరి భక్తి ఓడ ఒక్కటే నిను దాటించ గలదు!!
చంచలమైన చేప గుణముల నుండి! హరి భక్తి పుష్పక విమానం నిను దాటించ గలదు!!
After reading Annamayya's song (సంపుటం 2, సంకీర్తన 56) I got this.
[8/1, 10:13] Venkatesh K E: ఒకప్పుడు భార్య భర్తకు వేడి నీళ్లు కాచి బాత్రూం లో పెట్టేసి వీపు కూడా రుద్ది స్నానం చేయించేది!
మరిప్పుడు ఆఫీస్ కి వెళ్లె హడావిడిలో పిల్లలకు స్నానం ఆయా ఆయే, భర్తకు టవల్ లుంగీ ఇయ్యడం కూడా వేధింపు లాగాయే!
[8/1, 10:35] Venkatesh K E: ఒకప్పుడు చూడిదార్ వేసుకుంటే young అనిపించేది, చీర కట్టుకుంటే పెద్ద వాళ్ళుగా అనిపించేది!
మరిప్పుడు అందరూ చూడి దార్లు, sleeve lessలు వేసుకుంటున్నారు కాబట్టి leggings వేసుకున్న వాళ్ళని young అనుకోవాలా?
[8/2, 10:44] Venkatesh K E: A 50 years young అతని స్వగతం:

ఈ మధ్య Auntieలు కూడా young గా కనపడుతున్నారు!
నాకు వయసు అయి పోయిందా లేక ఈ Auntieలు ముస్తాబై fitగా అందంగా కనిపిస్తున్నారా!!!!!
[8/3, 10:21] Venkatesh K E: Dance

కొందరి నాట్యము చూడగా చిరంజీవులు ఐపోవాలని ఉంటుంది!
మరి కొందరి నాట్యము చూడగా అభినేత్రి అభినయం కన్నా మిన్నగా ఉంటుంది!
నాట్యము నవరసాలు పండిస్తున్న భూమిక అవుతుంది!
నాట్యము దశావతారాలు చూపే వేదిక అవుతుంది!
[8/3, 15:46] Venkatesh K E: ఓ ఆనంద దాయక

భక్తులు నీ దర్శనం కొరకు వేంచేసారు *వరద!*
ఆ నీటి కొలను తవ్వడానికి సాయం చేసే వేళ ఏల *బురద!*
త్యాగ రాజుకు పూజ సమయాన ఏల *పరద!*
నిత్య కళ్యాణ సమయంలో ఏల అంత *సరదా!*
అన్నమయ్య నిత్యము నీ సంకీర్తనలతో అయ్యే *నారద!*
భక్తుల కోర్కెలు ఎన్ని తీర్చినా లోకం *మారద!*
పద్మావతి సమేత వేంకటేశ్వర రూపమే *రసద!*
     వేం*కుభే*రాణి
[8/3, 21:34] Venkatesh K E: Mother

ఎన్ని వాంతులైనా కడుపు ఖాళీ ఐనా భరిస్తుంది సంతోషంగా ఏ కష్టం అనుకోకుండా!
ఎన్ని తన్నులైనా భరిస్తుంది కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా; గిలిగింతలు అనుకోకుండా!
ఎన్ని నెలలైనా భరిస్తుంది సంతోషంగా నేలపై నడవడానికి ఇబ్బందిగా ఉన్నా కష్టం అనుకోకుండా!
నేల పైకి వచ్చిన బిడ్డ మొదటి ఏడుపు ఎంత సంతోషంగా ఉన్నా వేదన అంతా మరిచి పోకుండా!
 
Mother will be happy only for the first cry of Child.
Mother will cry equally, if Child cries afterwards.
[8/3, 21:52] Venkatesh K E: Kamaal hai na Celbritila ke Celebrity e Kamal Hassan
Bigg boss lo andaru celebrate chesukuntunnaru
Big boss Kamal Hassan Vishwarupam celebration ki vachinapudu
[8/4, 20:04] Venkatesh K E: Shankarananda kalakshetram
Tales of bull  n 🐅
: At Ravindra bharathi 
కొందరి నాట్యము చూడగా చిరంజీవులు ఐపోవాలని ఉంటుంది!
మరి కొందరి నాట్యము చూడగా అభినేత్రి అభినయం కన్నా మిన్నగా ఉంటుంది!
నాట్యము నవరసాలు పండిస్తున్న భూమిక అవుతుంది!
నాట్యము దశావతారాలు చూపే వేదిక అవుతుంది!
[8/4, 20:10] Venkatesh K E: Shankarananda kalakshetram
Tales of bull  n 🐅
Dance: Shiva & Co
: At Ravindra bharathi 
కొందరి నాట్యము చూడగా చిరంజీవులు ఐపోవాలని ఉంటుంది!
మరి కొందరి నాట్యము చూడగా అభినేత్రి అభినయం కన్నా మిన్నగా ఉంటుంది!
నాట్యము నవరసాలు పండిస్తున్న భూమిక అవుతుంది!
నాట్యము దశావతారాలు చూపే వేదిక అవుతుంది!
[8/4, 22:23] Venkatesh K E: Anandam

అందం తాండవం
చందం అభినయం
సునందం నృత్యం
పరమానందం నాట్యం

Hat's off to 87 minutes non stop dance dedicated to Lord Shiva and Maa Parvati, narrated by _vahanas_ Bull, Tiger, Rat & Peacock by Ananda and team.
[8/5, 11:35] Venkatesh K E: Maize cob

చిటపటగా చల్లని వాన ఉన్న
బజ్జీలు వడలు ఎన్ని తిన్నా
తలతిప్పు కోగలవా అన్న
వేడిగా కాలుతున్న మొక్కజొన్న మిన్న
[8/5, 11:36] Venkatesh K E: Maize cob

చిటపటగా చల్లని వాన ఉన్న
బజ్జీలు వడలు ఎన్ని తిన్నా
తలతిప్పు కోగలవా అన్న
వేడిగా మొక్కజొన్న మిన్న
[8/6, 21:30] Venkatesh K E: తిరుమల భరతముని నాట్య శాస్త్రం ఈ భరత నాట్యం!
ద్వారపూడి చిన్న తిరుమల చిన్న వేంపటి కూచిపూడి నాట్యం!
చిలుకూరు చిన్న బాలాజీ చిన్న వీసా పేరిణి నృత్యం!
త్రివేండ్రం వేంకటాచలపతి మోహిని ఆట్టం!
రాబిన్స్ విల్లే న్యూ జెర్సీ బాలాజీ టెంపుల్ జానపద స్క్వేర్ డాన్స్!
లార్డ్స్ వ్యాలీ బాలాజీ టెంపుల్ బుబనేశ్వర్ ఒడిసి నృత్యం!
     మణి పురి!
[8/6, 21:35] Venkatesh K E: మకరంద మందారం!
తెల్లని మల్లెలు!
కెంపుల గులాబీ!
పూసింది పూబంతి చామంతి!
చిదంబర కనకాంబరం!
[8/6, 23:06] Venkatesh K E: చక్కని తల్లికి చాంగుబళా తన-
చక్కెరమోవికి  చాంగుబళా

కులికేటి మురిపెపు( గుమ్మరింపు( దన-
సళుపు( జూపులకు చాంగుబళా
పలుకుల సొలపుల( బతితో( గసరెడి
చలముల యలుకకు చాంగుబళా

కిన్నెరతో( బతి కెలన నిలుచు( దన-
చన్ను మెర(గులకు చాంగుబళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు( దన-
సన్నపు నడిమికి చాంగుబళా

జందెపు ముత్యపు సరులహారములు-
చందనగంధికి చాంగుబళా
విందయి వేంకటవిభు( బెన(చిన తన-
సందిదండలకు చాంగుబళా
(సంపుటం 5, సంకీర్తన 107)
[8/7, 18:15] Venkatesh K E: చక్కని తల్లికి చాంగుబళా! తియ్యని
చక్కెరలా ఆశీర్వదించు తల్లికి చాంగుబళా!

కమలపు చల్లని చూపులు గుమ్మరించు తల్లికి చాంగుబళా!
మన దుఃఖమును యాలాకుల సువాసనలతో కసిరెడి తల్లికి చాంగుబళా!
[8/9, 08:23] Venkatesh K E: Karunanidhi

అలుపెరుగని కార్మిక యోధుడు!
అలసి సొలసిన ద్రావిడ నాయకుడు!

అవిశ్రాంతంగా కృషి చేసిన వీరుడు!
విశ్రాంతి తీసుకుంటున్న దక్షిణ సైనికుడు!
Condolences to Kalainjar
[8/10, 20:05] Venkatesh K E: కాకర కాయ చేదుగుంటది!
నిజము కూడా చేదుగుంటది!

నిజానికి ప్రశాంతత ఉంటాది!
కాకరకాయకి నిజమైన శక్తి ఉంటది!
[8/10, 22:31] Venkatesh K E: After seeing a girl (sitting in pillion) typing fast fast

ఒకప్పుడు ఆడవాళ్ళు, అమ్మాయిలు కూడా
వంట ఫట ఫట చే‌సేవాళ్ళూ!
పని చక చక చేసేవాళ్ళు!

మరి ఇప్పుడు
Whatsup postలు ఫట ఫట forward చేస్తున్నారు?
Selfieలు చక చక దిగుతున్నారు!
[8/11, 10:51] Venkatesh K E: Today's traffic updates

భార్యలు ఇన్ని రకాలు

అమాయకంగా ఉండే భార్య
అమాయకంగా కనిపించే భార్య

Modern style లో ఉండే భార్య
Old style లో ఉండే భార్య

మాట్లాడుతు ఉండే భార్య
Silentగా ఉండే భార్య

Hug చేసుకుని గిలిగింతలు పెట్టే భార్య
దూరంగా whatsup posts చేసుకునే భార్య

ఇంకా కొంత భార్యలు ఉన్నారు, office వచ్చేసింది కాబట్టి అనేస్తున్నాను.
[8/12, 19:33] Venkatesh K E: ఏ సీమలో ఉన్నాడొ నీ
కంఠములో మాల వేయువాడు
[8/12, 20:28] Venkatesh K E: ఆనాటి సతి
పతికి కూర్చెను అన్ని వసతి

ఈనాటి సతి
పతి కూర్చవలెను అన్ని వ‌సతి
[8/13, 22:34] Venkatesh K E: Saptagirulu 

గరుడుడు తెచ్చే శ్రీ వారి ఆజ్ఞకు కొండకు *గరుడాద్రి*
వృషభుడుకి మోక్షమిచ్చే శ్రీ విష్ణువు *వృషభాద్రి*
అంజనీ దేవి తపమోనర్చిన కొండ *అంజనాద్రి*
నీలాంబరి తొలి తలనీలాలు ఇచ్చే *నీలాద్రి*
ఆది శేషుడు సహ్యాద్రి పర్వత శ్రేణులు *శేషాద్రి*
పాపాల్ని దహించే వేం కట కొండ *వేంకటాద్రి*
భక్త నారాయణ పుష్కరిణి తీర తప *నారాయణాద్రి*
[8/14, 10:56] Venkatesh K E: Today's traffic updates: Wife telling seriously n husband is listening and try to convince her. I thought it would be forgetting her birthday, so written like this.

అయ్యో నేను పోతినే మరిచి
అమ్మో ఎలా ఎదురు ఆ పిశాచి
ఇప్పుడు తెచ్చిచ్చినా మాయ మారీచి
సంతోషంగా ఉండునా మనసు నిలిచి
[8/14, 17:38] Venkatesh K E: Happy Independence Day

Freedom అంటే పది మంది గురించి ఇష్టమోచ్చినట్లు  freeగా మాట్లాడడం కాదు!
Freedom అంటే మన గురించి పది మందితో freeగా మాట్లాడడం!

స్వాతంత్ర్యం అంటే రోడ్ లో ఇష్టమోచ్చినట్లు మన own rules follow అవడం కాదు!
స్వాతంత్ర్యం అంటే రోడ్ లో traffic rulesని చూసి పది మంది follow అయ్యేటట్లు ఉండడం!
[8/15, 09:29] Venkatesh K E: రెండు వేల నోటు ఉంటే రెండో నవాబు ఐపొతాం.
రెండు జేబులు ఖాళీ ఐతే ఫకీరు కంటే దిగి పోతాం.
[8/16, 12:26] Venkatesh K E: Saptagirulu 

గరుడుడు తెచ్చే శ్రీ వారి ఆజ్ఞకు కొండకు *గరుడాద్రి*
వృషభుడుకి మోక్షమిచ్చే శ్రీ విష్ణువు *వృషభాద్రి*
అంజనీ దేవి తపమోనర్చిన కొండ *అంజనాద్రి*
నీలాంబరి తొలి తలనీలాలు ఇచ్చే *నీలాద్రి*
సహ్యాద్రి పర్వత శ్రేణులు ఆది శేషుడు *శేషాద్రి*
పాపాల్ని దహించే వేం కట కొండ *వేంకటాద్రి*
భక్త నారాయణ పుష్కరిణి తీర తప *నారాయణాద్రి*
[8/16, 12:30] Venkatesh K E: Green signal ఇవ్వవే పోరి!
పచ్చని నోట్ల వర్షం కురిపిస్తా నారీ!
[8/16, 12:33] Venkatesh K E: నువ్వు ఉ.... అనవే పిల్లా
ఊరంతా సలాం కొట్టిస్తానే మల్ల మల్లా
[8/16, 12:36] Venkatesh K E: నువ్వు సై సై అనవే రమణి
నీ ముందు ఉంచుతానే శమంతక మణి
[8/16, 19:15] Venkatesh K E: Atal Bihari Vaj Payee

సగర్వంగా ఎన్నెన్నో Awardలు వచ్చిన గర్వపడలేదు ఎప్పుడు!
13 రోజుల ప్రధాన మంత్రి అయినా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, full term PM గా నిలబడ్డారు!

 ఎన్నో సార్లు దేశం గర్వపడేలా foreign countriesలో delegate చేసారు!
మంత్రి అయినా ప్రధాన మంత్రి అయినా వీడలేదు కవితా కన్నియను, చేయనివ్వ లేదు ఏ కాంతను, దేశ కళ్యాణం కొరకు!

If possible come again to India.
[8/17, 10:08] Venkatesh K E: Atal Bihari Vaj Payee

బాషల రాజు; భాషణల యువరాజు!
కవితల రారాజు; రాణే లేని మహారాజు!
స్వాతంత్ర్య సమర యోధుడు! 
అలుపెరుగని పోరాట ధీరుడు!
ఒక్క రోజు కూడా వృధా పొనివ్వని మానవ శ్రేష్టుడు! 
ఒక్క ఓటు కూడా కొనలేని రాజకీయ నీతిజ్ఞుడు!
ఒక్కడితోనే మహా కార్యాన్ని అరంభించ గల శూరుడు!
ఒక్కరే ఒక్క శత్రువు లేని రాజకీయ నాయకుడు!
[8/20, 19:29] Venkatesh K E: Dance

Nava bhakti vidhanam
Nava rasa baritham
Chinmayi natya archanam
Vande vasudevam
Thiru venkatachalam
[8/20, 19:42] Venkatesh K E: Jati swaram
Pada vinyasan
[8/20, 19:44] Venkatesh K E: Siddendra Yogi

Bhama kalapam
Satyabhama sent letter to Krishna by Madhavi (chelikathe)
Srungara hasya bharitam
[8/20, 19:56] Venkatesh K E: Bhama kalapam
Satyabhama vilaapam

Govinduni anandive
Satrajitu sunandive

Intjive
Chamanthive
Poo bantive
Damayanthive
[8/20, 20:31] Venkatesh K E: Now struck in Traffic

It's like

తాళం :
ఏ కూచిపూడి తెరవ గలదు ఈ traffic ముడి.
గమనం:
ఏ భరత ముని పట్టగలడు ఈ traffic భారతం.
అరంగ్రేటం:
ఈ trafficలో driving అరంగ్రేటం గొప్ప విన్యాసం.
[8/20, 20:49] Venkatesh K E: Dance

నవ భక్తి శ్రద్ధలతో
విధానం!
నవ రస భరితం!
చిన్మయి నాట్య అర్చనం!
వందే వా‌సు దేవం!
తిరు వేంకటా చలం!
[8/20, 20:52] Venkatesh K E: భామా కలాపం
సత్యభామ విలాపం!

గోవిందుని ఆనందివే
సత్రాజిత్తు సునందివే!
ఇంతివే చామంతివే
జాంబవంతివే పూబంతివే!
[8/21, 20:14] Venkatesh K E: నీ పెదవులకే తీపి లంచం ఇవ్వనా!
నీ నడుముకే చల్లని వెన్న రాయనా!
నీ చేతికి పుత్తడి గాజులు తోడగనా!
నీ కాలికి పచ్చటి పారాణి పూయనా!
[8/22, 22:09] Venkatesh K E: Lord Balaji

దండాల స్వామి నీకు వేల వేల దండాలు!
స్వామి నీ గొప్పతనం మాకు అండ దండలు!
తెచ్చినాము ఎన్నెన్నో రక రకాల పూల దండలు!
వజ్ర వైడూర్యాలు దండగ, మాకు నీ అభయం చాలు దండిగా!
నీ నామాలన్ని కూర్చి పేర్చి దండోరా దండకం!
కాదంటే కోదండం దండవానిధి దండన!

Happy Saturday n weekend.
[8/22, 22:15] Venkatesh K E: Lord Balaji

దండాల స్వామి నీకు వేల వేల దండాలు!
స్వామి నీ గొప్పతనం మాకు అండ దండలు!
తెచ్చినాము ఎన్నెన్నో రక రకాల పూల దండలు!
వజ్రాలు వైడూర్యాలు ఏల మాకు దండగ, 
మాకు నీ ఆశీర్వాదం చాలు దండిగా!
నీ నామాలన్ని కూర్చి పేర్చి దండోరా దండకం!
కాదంటే కోదండం దండవానిధి దండన!

Happy Saturday n weekend.
[8/22, 22:18] Venkatesh K E: Lord Balaji

దండాల స్వామి నీకు వేల వేల దండాలు!
స్వామి నీ గొప్పతనమే అండ దండలు!
తెచ్చినాము రక రకాల పూల దండలు!
వజ్రాలు వైడూర్యాలు ఏల మాకు దండగ!
మాకు నీ ఆశీర్వాదం చాలు దండిగా!
నామాల్ని కూర్చి పేర్చి దండోరా దండకం!
కాదంటే కోదండం దండవానిధి దండన!

Happy Saturday n weekend.
[8/23, 10:28] Venkatesh K E: సుప్రభాతం తోమాలసేవ అర్చన వసంతోత్సవాలు ఎన్నెన్ని కైంకర్యాలు ఉన్నా నీ నామమే మాకు శరణం!
      పావనం నీ దివ్య చరణం!
       వరుణం!
జనులు మహా పాతకాలు చేసినా ప్రజల సొమ్ము స్వాహా చేసినా ఎందుకంత  (పావనం) కరుణం! 
ఎంతెంత జీతాలు ఇచ్చినా ఎన్నెన్ని వసతులు కల్పించినా మారద ఈ తీరు ఇంత దారుణం!
కళ్యాణాలు ఏకాంత సేవలు అభిషేక సేవలు ఎన్నెన్ని ఉన్నా సర్వ దర్శనాలలో మాకు పెద్ద రణం!
వజ్రపుటు కీరిటాలు బంగారు ధోవతలు కఠారిలు కాసుల పేరులు ఎన్నెన్ని ఉన్నా నీ సుగుణాలే దివ్య ఆభరణం!
[8/23, 18:56] Venkatesh K E: చక్కని తల్లికి చాంగుబళా! మది
చక్కెర దీవెనలందించు తల్లికి చాంగుబళా!

చక్కని తల్లికి చాంగుబళా! చల్లని
చూపులు గుమ్మరించు తల్లికి చాంగుబళా!

చక్కని తల్లికి చాంగుబళా! యాలాకుల సువాసనలతో దుఃఖమును కసిరెడి తల్లికి చాంగుబళా!

చక్కని తల్లికి చాంగుబళా! ముత్యపు
చందన శరణములిచ్చు తల్లికి చాంగుబళా!

అందరికి శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
Tomorrow every one will be busy, so I'm sending now in advance.
[8/23, 19:38] Venkatesh K E: చిల్లర రుపాయి. కోసం పోట్లాటలే చూసాము సిటీ బస్సులో!
కట్టల రుపాయలు కోసం హత్యలే చూసాము టీవీ వార్తలలో!
సిటీ బస్సులో సీటు కోసం ఆరాటమే చూసాము!
అసెంబ్లీ సీటు కోసం పోరాటమే చూసాము!
[8/24, 10:10] Venkatesh K E: For the first time I'm seeing (on a bike)
భర్త మాట్లాడుతూ ఉంటే భార్య వినడం
ఆమె భార్యేనా లేదా ఏదైనా
మౌన వ్రతం చేస్తుందా అనిపించింది
[8/24, 20:56] Venkatesh K E: Lord Balaji

దండాల స్వామి నీకు వేల వేల దండాలు!
స్వామి నీ గొప్పతనమే అండ దండలు!
తెచ్చినాము రక రకాల పూల దండలు!
వజ్రాలు వైడూర్యాలు ఏల మాకు దండగ!
మాకు నీ ఆశీర్వాదం చాలు దండిగా!
నామాల్ని కూర్చి పేర్చి దండోరా దండకం!
కాదంటే కోదండం దండవానిధి దండన!
       వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
[8/25, 10:02] Venkatesh K E: BETWEEN

ఆ గద్వాల చీరనడిగా
ఆ బుట్ట రవికనడిగా 
చీరకు రవికకు నడుమ
చిక్కని నడుము ఏదని!

వేం*కుభే*రాణి
[8/25, 10:05] Venkatesh K E: BETWEEN

ఆ గద్వాల చీరనడిగా
ఆ బుట్ట రవికనడిగా 
చీరకు రవికకు నడుమ
చక్కని నడుము ఏదని!

వేం*కుభే*రాణి
[8/25, 19:03] Venkatesh K E: Fighting with wife

పెళ్లాంతో గొడవ
సాయంకాలం ఐదున్నర కల్లా ఫుల్ స్టాప్ పెట్టాలి!
సాయం వేళ ఆరున్నర కల్ల సద్దుమణిగి పొవాలి!
రాత్రి తొమ్మిదిన్నర కల్ల కూర్చుని పక్కన పెట్టాలి!
అప్పటికి కాకపోతే ఇక సాష్టాంగం పడీ పొవాలి!

లేకపోతే కూడు ఉండదు.
   వేం*కుభే*రాణి
[8/26, 13:35] Venkatesh K E: అణ్ణన్ అన్నమయ్యలే పాడిరి సరి సరి!
ఏమని చెప్పను శ్రీదేవి గడ సరి!
బ్రహ్మోత్సవంలో దేవతలే దిగిరి సరా సరి!
తిరుచానూరు పద్మావత మెచ్చిన మగ సిరి!
కోల్హాపురి లక్ష్మీదేవి ఇచ్చిరి సిరి సిరి!
తిరుమలకు భక్తులు వచ్చిరి మరి మరి!
అన్ని దేశాలలో నీ దేవాలయాలు విరి విరి!
[8/26, 18:54] Venkatesh K E: అణ్ణన్ అన్నమయ్యలే పాడిరి సరి సరి!
ఏమని చెప్పను శ్రీదేవి గారి గడ సరి!
బ్రహ్మోత్సవంలో దేవతలే దిగిరి సరా సరి!
తిరుచానూరు పద్మావత మెచ్చిన మగ సిరి!
కోల్హాపురి లక్ష్మీదేవి ఇచ్చిరి సిరి సిరి!
తిరుమలకు భక్తులు వచ్చిరి మరి మరి!
అన్ని దేశాలలో నీ దేవాలయాలు విరి విరి!
[8/26, 19:19] Venkatesh K E: తాళ్ళపాక అన్నమయ్య సరిగమల సరి సరి!
ఏమని చెప్పను శ్రీదేవి గారి గడ సరి!
బ్రహ్మోత్సవంలో దేవతలే దిగిరి సరా సరి!
తిరుచానూరు పద్మావత మెచ్చిన మగ సిరి!
కోల్హాపురి లక్ష్మీదేవి ఇచ్చిరి సిరి సిరి!
తిరుమలకు భక్తులు వచ్చిరి మరి మరి!
అన్ని దేశాలలో నీ దేవాలయాలు విరి విరి!
[8/27, 17:42] Venkatesh K E: ఆ శాంత కృష్ణుడికి సత్యభామలా ఈ ప్రశాంతి!
ರಾಧನಿಗೆ ಬೆಲುಗುವ ನಗು ಮೋಮು ಈ ಪ್ರಶಾಂತಿ!
VIHAAN is cheer in hearts of Krishna Prashanti!

Once again wishes on Marriage day and many many happy returns of the day.
[8/27, 17:44] Venkatesh K E: అణ్ణన్ అన్నమయ్యలే పాడిరి సరి సరి!
ఏమని చెప్పను శ్రీదేవి గారి గడ సరి!
బ్రహ్మోత్సవంలో దేవతలే దిగిరి సరా సరి!
అలివేలు మంగమ్మ మెచ్చిన మగ సిరి!
కోల్హాపురి లక్ష్మీదేవి ఇచ్చిరి సిరి సిరి!
తిరుమలకు భక్తులు వచ్చిరి మరి మరి!
అన్ని దేశాలలో నీ దేవాలయాలు విరి విరి!
[8/27, 20:44] Venkatesh K E: రాజు మహేంద్రుని సుపరిపాలన
బ్రౌన్ తెలుగు నిఘంటువు తీయన
కాటన్ దొర ఆనకట్ట పచ్చన
Madhav రాజమండ్రి టౌన్ హాల్ వర్ణన
[8/28, 08:42] Venkatesh K E: సుడి ఉందని సుడిగాలిలో నిలబడతామా!
నెయ్యి ఉందని నేతి బీరకాయ పప్పులో నెయ్యి వద్దంటామా!
[8/28, 18:13] Venkatesh K E: Stand still

నిన్ను చూస్తే ప్రపంచమే నిలబడి
అవ‌రము లేదు ఏ చేతబడి
వేయలేదు ఏ సంకెళ్ల బేడి

ఆడుతావే హృదయంలో కబడ్డీ
ఇస్తానులే అసలు కి అ‌సలు వడ్డీ
వడ్డాణమే ఎక్కడుంది నడ్డీ
[8/28, 19:22] Venkatesh K E: ఓ పిల్లా

నీ గాలి సోకితే ఆగిన ఊపిరి ప్రాణం లేవదా
నీ నీరు తాకితే ఆగిన ప్రాణం ఊపిరి అందుకోదా
[8/29, 08:20] Venkatesh K E: Show

హంగు ఆర్భాటాలకే విలువ ఇస్తుంది ఈ లోకం
ఆహా! ఓహో! లకే పడిపోతారు ఈ జనం
[8/29, 11:27] Venkatesh K E: Traffic అంత హరి హరి
ప్రయాణం అంత కృష్ణ తర్పణం
విష్ణు వైకుంఠానికేమో fast track route
Officeకు వెళ్లడానికి కూడా ఇంత traffic routeఆ
[8/29, 19:14] Venkatesh K E: Olu bola 
amma amma
olu ja rahi
Chota pahelman jaise
Olu idhar udar 
Ghoom rahe like organizer