వేం*కుభే*రాణి
[8/24, 07:29] Venkatesh K E:
తాను తల్లి కావడం కోసం
మనకు తండ్రి నిచ్చారు గౌరమ్మ!
8/25, 07:17] Venkatesh K E:
విఘ్నాలకు విఘ్నేశ్వరుడు
ఆనందాలకు మూషిక వాహనుడు
సక్రమాలకు వక్రతుండుడు
సుగుణాలకు గజాననుడు
వేం*కుభే*రాణి
[8/26, 07:17] Venkatesh K E:
సుఖ వర దాయక
దు:ఖ నాశ వినాయక
ఈశ్వర ప్రియ వరద
విష్ణు ప్రియ వినాయక
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
[8/27, 07:08] Venkatesh K E:
విశుక్రుడు వదిలిన అష్ఠ విఘ్నాలు తొలిగించావయ్య
కాంతి సుముఖత ఆనంద మోదంలో మోదకమయ్య
బుద్ధి సిద్ధించడములో మాకు నీవే ఘనమయ్య
ఆమోదం ప్రమోదంతో కార్య ప్రారంభ సాధనమయ్య
పుష్టి తుష్ఠిలో యోగా చక్ర అధిష్ఠానమయ్య
Vishukra, brother of Bhandasura, demon king invented a weapon and used on sepoys of Gods, which imbibes 8 negative characters/vignas like lazyness, 'why should only I do', somebody else may do.
Ganesha broken the weapon of Visukra and given energy to army and won the battle. That's why Ganesha is called Vigneswara.
[8/28, 07:16] Venkatesh K E
దండాలయ్య
ఉండ్రాలయ్య
నవ రాత్రిళ్లు
మాతొనే ఉండాలయ్య
దండాలయ్య
ఉండ్రాలయ్య
వీధి వీధిన
నువ్వు వెలిశావయ్య
దండాలయ్య
ఉండ్రాలయ్య
మహ రాజై
నువ్వు ఉండాలయ్య
[8/29, 07:16] Venkatesh K E:
ఎన్ని అడ్డంకులు ఎదురైనా తొలచి ముందుకే ఉరుకు!
ఎంత భారమైన సునాయాసంగా అలుపెరగక మోస్తూ!
ఏమేమి కావలెనొ అన్ని సమకూర్చు కొని కలుగు లోకి దూరు!
తొలి పూజలందుకొన్నా, మూషిక వాహనా అని కదా పిలుచురు!
Lord Vinayakas vahan 'mushika' tells us, how we should be in our life to achieve our goals.
Mushika never felt the weight of Ganapati as bharam.
What ever obstacles come in the way, solve and go ahead.
Will take food and go into burrow, means, leave the external world, listen to your internal soul.
Last one, you may do mistake, but learn from it to attain salvation.
[8/30, 08:14] Venkatesh K E:
చవితి వినాయకుడిని ఆందరము కొరాం!
చూసి రానివ్వద్దని నీలాప నిందల చంద్రం!
మహా గణపతి పంపే మేఘాలకు సందేశం!
ఎడతెరిపి లేకుండా కురవమని వర్షం!
[8/31, 07:48] Venkatesh K E:
హే గణ నాయక
ధూమ్ర వర్ణుడివి నీవు
గణా ధీశుడివి నీవు
ఫాల చంద్రుడివి నీవు
ఆది పూజ్యుడివి నీవు
వందనం నీకు గజానన
[9/1, 06:37] Venkatesh K E:
హే గజానన!
పెద్దలు మాట్లాడుతున్నపుడు శ్రద్ధగా వినుట వారికిచ్చే గౌరవం!
మా కోర్కెలు శ్రద్ధగా వినుటకే ఉన్నాయి అన్నట్టుగా చెవులు పెద్దగా విశాలం!
పెద్దలతో మాట్లాడుతున్నపుడు నోటికి చేయి అడ్డు పెట్టుకొవడం గౌరవం!
పిన్నలను గౌరవిస్తారు మాట్లాడినపుడు అడ్డు పెట్టుకొని తొండం!
వందనమయ్య నీకు గజానన!
[9/2, 08:27] Venkatesh K E:
పాల కడలి. తాగనారంభించే బాల గణపయ్య!
మహా విష్ణువు చక్రం మింగే చక్లం అనుకొని బాల గణపయ్య!
తుదకు గుంజిళ్లు తీసే నవ్వించి చక్రాన్ని బయటకు వచ్చెనయ్య!
గుంజిళ్లతో చక్రమే కాదు జ్ఞానమూ బయటకు వచ్చునయ్య!
వేం*కుభే*రాణి
[9/3, 08:27] Venkatesh K E
చవితి నాడు విగ్రహాంబును తెచ్చిరి!
పూజించి, చేతిలో లడ్డు పెట్టిరి!
ఇరు సంధ్య వేళల్లో నిష్ఠగా పూజించిరి!
పాటలు పాడిరి ఆటలూ ఆడిరి!
నాట్యము చేసిరి తంబోలా ఆడిరి!
పిల్లలు మహిళలు స్టాల్స్ పెట్టిరి!
పిల్లలకు డబ్బు విలువ తెలిపిరి!
మహిళల కళలను బయటికి తెచ్చిరి!
హోమాలు అన్నాలు దండిగా చేసిరి!
లడ్డు చివరి పాట పాడిరి!
తుదకు నీటిలో నిమజ్జనం చేసిరి!
ఇవే మా జనప్రియాలో జరుగు నవ రంగుల నవ రసాల వినాయక నవరాత్రి ఉత్సవాలు.
వేం*కుభే*రాణి
[9/4, 09:41] Venkatesh K E:
హే విఘ్న వినాయక
మారరు ఈ జనులు ఓ గణపయ్య
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య
మట్టితో చేయమని వాట్సప్ లో పెడతారు
మళ్లీ అవే విగ్రహాలు ప్రతి ఏడాది పెడతారు
మారరు ఈ జనులు ఓ గణపయ్య
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య
నిష్ఠతో ఉంటారు నవ రాత్రిళ్లు
మళ్లీ ఉంటారు షరా మామూలు
మారరు ఈ జనులు ఓ గణపయ్య
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య
మల్లి మల్లి కోర్కెలు తీరుస్తారు తమరు
కుళ్లు జోకులు పేలుస్తారు జనులు
మారరు ఈ జనులు ఓ గణపయ్య
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య
పాలతో అభిషేకిస్తారు ఈ జనులు
తుదకు నీళ్ళలో ముంచేస్తారు జనులు
మారరు ఈ జనులు ఓ గణపయ్య
మారరు ఈ జనులు బొజ్జ గణపయ్య
Happy Journey
వేం*కుభే*రాణి
[9/5, 12:08] Venkatesh K E:
హే లంబోదర
నిను చూచిన చాలు మనసుకు ఉల్లాసమే!
నీ పాట పాడిన చాలు తనువుకు పులకింతే!
నీ గాధలు వింటే చాలు సంఘానికి సంస్కరణే!
నీ లడ్డు తింటే చాలు పొట్టకు మైమరపే!
వేం*కుభే*రాణి
[9/5, 20:22] Venkatesh K E:
నీ దర్శనం చేతనే కష్టాలు అన్ని తొలిగి పోవు
నీరాజనం చేతనే విఘ్నాలు అన్ని హడలి పోవు