YMK హై స్కూల్ 84 batch అంటే మాటలు కాదయా !
Yella మల్లెశుని పాటశాలలో మనమంతా ఒక్కటిగా ఉన్నాము!
Malli మల్లి రాని రోజులు, గిల్లి కజ్జాలు, రణమండల, రామ జల !
Kannada శాల అయినా, ఇంగ్లీష్ తెలుగు బాషలకు గౌరవం !
HIGH SCHOOL అయినా ఇంజనీర్ లు, టీచర్ లు, ఉన్నారు !

పాటాలు నేర్పింది శాల !
గుణపాటాలు నేర్పింది చాలా !
పంతుళ్ళ పాటాలు విన్నాము శ్రద్ధగా విద్య ఆర్తులమై !
పంతుల్లై చక్కగా పాటాలు చెబుతున్నారు విద్యార్థులకు !
యూనిఫారం లో అంతా ఒక్కటిగా ఉన్నాము అప్పుడు !
ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిపుణలు అయ్యాము ఇప్పుడు !
ఆదోని లో అందరు చదివాము అప్పుడు !
దేశ విదేశాల్లో ఉన్నాము ఇప్పుడు !
ఔటింగ్ కేమో రణ మండల, రామ జల అప్పుడు !
ఫిల్మ్ సిటీ లు, ఓషన్ పార్క్ లు ఇప్పుడు !
ఎదగడం కోసం ఉవ్విల్లురాము అప్పుడు !
బాలలం అవ్వాలని ఎదురు చూస్తున్నాము ఇప్పుడు !
ముఖా ముఖిలు, రచ్చ బండలే మాకు అప్పుడు !
వాట్ సప్ లు, పేస్ బుక్ లు, ట్విట్టర్ లు ఇప్పుడు !

మూగబోయింది నా మనస్సు !
చిన్నదయింది నా వయస్సు !!
ఈ క్షణం ఇక్కడే ఆగి పోతే! బాగుండదు,
అందరూ మళ్ళీ కలవడం ఇక ఉండదు !!

No comments:
Post a Comment