For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Friday, 15 September 2023
Cook book 2
29-09-2023
Pongal -Rice, green gram, inguva, oil, chllies, ginger, turmerid
28-09-2023
Rava sweet (mota) - mota rava, sugar, jaggery powder, ghee
27-09-2023
Rava sweet - bansi rava, milk, sugar, cashes, ghee
మొదటి పూజ గణపతి స్వామి
మొదటి బ్లాక్ లోన పూజలేను
ముచ్చటైన జనులు ఒద్దికగాను
ఉన్నంత అమోఘము చేసిరిక
[25/09, 5:33 AM] venky HYD: అష్టదిక్పాలకులు స్థాపించిరి లింగం
అరుణాచల గిరి చుట్టు ప్రదక్షిణగా
జ్యోతి లింగం చేరి తిరుఅణ్ణామలై
నవలింగాలు నవగోపురాలు చేరి
[26/09, 9:06 AM] venky HYD: కుసుమ శ్రేష్ఠి కోరిన విధంగా
కూతురుగా పుట్టెను వాసవి
మాతగా పార్వతీ దేవియేను
ఉద్ధరించ వచ్చెను భువికి
[27/09, 8:26 AM] venky HYD: ఏకవింశతి ద్రవ్య అభిషేకము
ఏకదంతునికి జపతపాదులు
ఏకమనేకమవును హోమాలు
మమేకము జనప్రియవాసులు
[28/09, 8:39 AM] venky HYD: సర్వపాప నివారణ మునకు
మహా తేజో దత్తాత్రేయ
సకల పాపం నాశనేత్
దిగంబర స్మరణ మాత్రే
అత్రిపుత్ర మహాఃముని
[28/09, 7:32 PM] venky HYD: గౌరమ్మ ప్రాణం పోసి గంగమ్మకివ్వడానికా
నవరాత్రులు పూజలు చేసి, నాన్చుతారు
జర భద్రం గణేషా ముంచుతారు జనులు
మురికి నీళ్లైన మునిసిపాలిటీ చెరువైనా
[29/09, 7:09 AM] venky HYD: వైగై నది తీరాన మధురై మీనాక్షిగా
సుందర కన్నుల దేవి సుందరేశుని
పరిణయమాడే, విష్ణువు చేయిని
అందించే శివునికి లోక కళ్యాణమ్
[29/09, 9:53 AM] venky HYD: పొంగలి చేసితి తల్లి నీ దీవెనలింక
పొందిన వాడిని, ఇంటన తల్లి పంప
పొండని భువనేశ్వరి మాత దర్శించ
పొంగిన భక్తి నివేదించ జనప్రియమై
14-09-2023
Rava Prasadam
Cashews, Raisins, melon seeds - fry in ghee and keep aside
Rava (mota) - 500gm - fry in 2 spoons of ghee and keep aside
Heat water 2000ml in a thick bottom vessel like Amway queen pan on medium heat for 8 min. Add Rava while stirring, tuen heat to sim and cook for 5 min. Add gasagasalu and fried raisins, mix well and heat on sim for 5 min. add 2 spoons of ghee, 500gm of Sugar and mix well. Heat on sim for 5 min
Add ghee fried cashews & melon seed and mix well. switch off the burner. let it cook on retained heat for 10 min
Prasadam is ready
15-09-2023
Happy Engineers Day wishes
Alu rice & Jaggery rice
Rice 500ml - clean and soak for 30min
Potato - 1 big, Chillies - 6 - cut into small pieces, pepper, oil to fry
Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, curry leaves, chillies, potato, peper powder, halldi, inguva one by one and fry
on another burner, start cooking rice, when rice seems to be cooked, separate half of rice into the pan and fry further by mixing thoroughly
Remaining rice for Jaggery rice
Add custard powder dissolved in milk, 200ml of jaggery powder, 4 spoons of ghee and mix well. Heat on sim for 5 min, mix and heat for 2 min. see that rice is cooked.
16-09-2023
Green gram guggillu
Green gram (whole) - 400ml - clean and soak overnight
Morning decant water and clean with fresh water
Cook green gram with sufficient water to immerse all green gram, decant and keep aside
Make paste of curry leaves, coriander leaves, chillies and salt and keep aside
Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, curry leaves, paste, tomato pieces (cut 2 tomatoes in small pieces), halldi, dhaniya jeera powder, masala powder one by one and fry. add cooked green gram and mix thoroughly. mix and fry on sim heat (see that masala, paste, green gram all are mixed thoroughly
Prasadam is ready.
ఓం! నమో వేంకటేశాయనమః
కస్తూరి తిలకము దిద్దు వేళ కళ్యాణ వైభవములే
కుంకుమార్చన వేళ విరిసిన కాశ్మీరపు అందాలే!
నిత్య కళ్యాణ వేళ పూల పెళ్ళికూతురు బిడియాలే
బ్రహ్మోత్సవ వేళ తిరుమాడ వీధి బృందావన గోపికలే!
స్వామికి వేసిన దండలు వేసుకున్న వరమాలలే
స్వామిని చూసిన క్షణాలు కన్నుల కమలాలే!
జగన్నాటక సూత్రధారి ప్రతి రంగస్థలాన ప్రశంసలే
కొనియాడ నీ దివ్య స్వరూపము రాజ్య సభాన పొగడ్తలే!
ఉయ్యాల సేవలో అలరించు ఆటల రేలారే రేలారే
మృదు మధుర నాద నీరాజన పాటల కచేరీలే!
పూలాభిషేక వేళ శ్రీమంతపు సంతోషాలే
హారతిచ్చు వేళ నింగినంటిన సంబరాలే!
తిరుమలలో అడుగిడిన వేళ వైకుంఠములే
కంఠము సవరించి గోవిందా అన్న వేళ కీర్తనలే!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష తిథి పాడ్యమి/విదియ
17-09-2023
టమోటా పొట్లకాయ రైస్
బియ్యం - 250గ్రాములు - కడిగి గంటసేపు నానబెట్టండి
టమోటాలు 4, పొట్లకాయ - అడుగు ముక్క, పచ్చి మిరపకాయలు 5 - సన్నగా తరగండి
దళసరి గిన్నె లో నూనె వేసి వేడి 🔥చెయ్యండి
ఆవాలు, చనగ పప్పు, మినపప్పు, జీలకఱ్ఱ, కరివేపాకు, మిరపకాయల ముక్కలు వేసి బాగా వేయించండి
🍅టమోటా ముక్కలు, పొట్లకాయ ముక్కలు వేసి బాగా వేయించండి
ఉడికిందనుకున్నాక కడిగిన బియ్యం వేయండి
750 నీళ్లు వేసి ఉడికించండి
ప్రసాదం సిద్ధం
బిర్యానీ
బాస్మతీ బియ్యం 500 కడిగి, అరగంట సేపు నానబెట్టండి
పొటాటో, మునక్కాయ, ఉల్లిపాయ, మిరపకాయలు సన్నగా తరగండి
అల్లం, మిరపకాయలు, కరివేపాకు - పచ్చడి చేయండి
దళసరి గిన్నె లో నూనె పోసి వేడి 🔥చేయండి
ఆవాలు, చనగ పప్పు, మినపప్పు, జీలకఱ్ఱ, కరివేపాకు వేసి వేయించండి
పొటాటో, మునక్కాయ, ఉల్లిపాయ, మిరపకాయల ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టండి
అదే గిన్నె లో 4 చెంచాల నెయ్యి వేసి
మసాల దినుసులు వేసి వేయించండి
కడిగిన బాస్మతీ బియ్యం వేసి 750 నీళ్లు వేసి సన్నని మంట మీద ఉడికించండి
ఉడికిందనుకున్నాక ముందుగా చేసుకున్న కర్రీని వేసి కలపండి
సన్నని మంట మీద నీరు ఆవిరి అయ్యేంత వరకు ఉడికించండి
18-09-2023
Groundnut pulihora by mrs and evening rava sweet by me
19-09-2023
Morning - Pulihora and evening - pongal
20-09-2023
Soya snacks
soya - 250gm - clean and soak over night
Morning decant old water, clean and cook with fresh water
mean while, make paste of ginger, chillies, curry leaves
Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add paste, one by one and fry
add tomato cut into small pieces. add cooked soya and fry. add 2 spoons of ghee and fry for 2 min
వినాయక చవితి నేడు
నవరాత్రి మొదలు నేడు
పందిరి కట్టిరి వాడ వాడ
మరి ఊరూరా పండగే
Evening - cow pea snacks
Cow pea - 500gm - clean and soak for 8 hours
decant old water, clean and cook with fresh water
mean while, make paste of ginger, chillies, curry leaves
Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add paste, one by one and fry
add cooked cow pea and fry. add 2 spoons of ghee and fry for 2 min
రాజరికం ఉన్నా అహింసా పద్ధతిని
భోధించెను వాసవాంబ అందరికి
తాను త్యాగం చేసెను ప్రాణము
తరతరాలకు ఆదర్శం కన్యకాంబ
21-09-2023
Gare
Bengal gram - 125gn, Green gram (whole) - 125 gm - clean and soak over night
morning decant old water, clean with fresh water and soak for 10 min
make paste of soaked bengal gram, green gram, chillies, curry leaves (you can add ginger, coriander leaves also)
heat oil in a pan (sufficient to fry gare)
make paste round into gare and fry until all the paste is completed (take out from kadai, keep it for some time, fry again to get crispier gare)
crispy gare is ready for prasadam
22-09-2023
Rava Semiya sweet
Fry cashews and raisins in ghee and keep aside
Semiya -200ml - fry in ghee and keep aside
Rava- 250ml - fry in ghee, add fried semiya and fry little and keep aside
Heat water 1250 ml water with 100ml milk, just at boiling, add rava n semiya and cook it for 5 min on medium heat
on sim heat cook it for 3 min, add sugar 400ml and mix thoroughly, add 4 spoons of ghee and mix and cook for 5 min on sim heat
mix well and cook for 3 min
switch off the burner and let it cook on retained heat for 10 min
Add fried cashews n raisins and mix well, prasadam is ready.
వెళ్లెను పిలవకున్న తండ్రి యజ్ఞమునకు
సహించక నింద యజ్ఞంలో ప్రాణార్పణం
శివుని వేదన చేసెను దక్షయజ్ఞ నాశనం
ముక్కలాయె శచీదేవి అష్టాదశ శక్తి పీఠం
23-09-2023
Rava pulihora
Rava (preferred mota) - 250ml
heat water (approx 1.5 to 2.0 lit) to boil. At boiling add salt, ghee.
after 1 min add rava by mixing. let it cook for 3 min (2 pongulu)
after rava is cooked, decant excess water and spread rava in a plate to cool
Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add chilly cut pieces, one by one and fry
add haldi, cooked rava and fry. mix thorughly up and down and rava pulihora is ready for Prasadam
కస్తూరి తిలకమ్
కాషాయ వస్త్రమ్
కనక అభయమ్
కమనీయ వీక్షణమ్
24-09-2023
Poha
Clean Poha 3 times and keep aside
Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add chilly cut pieces, one by one and fry
add haldi, cooked poha and fry. mix thorughly up and down and poha is ready for Prasadam
25-09-2023
Gone to Guntur for work
26-09-2023
Borugula Vaggani - made by Sudha
కుసుమ శ్రేష్ఠి కోరిన విధంగా
కూతురుగా పుట్టెను వాసవి
మాతగా పార్వతీ దేవియేను
ఉద్ధరించ వచ్చెను భువికి
Tuesday, 5 September 2023
Srinivasa Mangapuram
This time want to explore Srinivasa Mangapuram
తొండవాడ తిమ్మప్ప దేవాలయం
Thondavada Thimmappa Temple built centuries back by grand grandson of Annamayya
Acres of temple,now not even in cents
Some of the statues shifted to museum.
ఉగ్ర పత్యాంగిరా కాళీ పీఠము
forms of Bhairava statues in the temple
పంచముఖ ఆంజనేయస్వామి
ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామి
విష్ణు పాదం శివకేశవుల ఏక విగ్రహం
Subscribe to:
Posts (Atom)