[3/17, 1:10 PM] Venkatesh K E:
పెదవి దాటని చిరునవ్వు
పైట దాటని ఫరవళ్ళు
మనసు దాటని ఉరవళ్ళు
మేఘం దాటని వర్షపు జల్లు
[3/18, 10:31 AM] Venkatesh K E:
Aadya
ಮುದುಕರಿಗೆ ನಿನ್ನಂತಾ ಮೊಮ್ಮಗಳು ಇರಬೇಕು ಅನುಸ್ತಾದೆ
ನಡಿ ವಯಸ್ಸಿನ ಅವರಿಗೆ ನಿನ್ನಂತಾ ಮಗಳು ಇರಬೇಕು ಅನುಸ್ತಾದೆ
ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನ ಅವರಿಗೆ ನಿನ್ನಂತಾ ಸಹೋದರಿ ಇರಬೇಕು ಅನುಸ್ತಾದೆ
ನೀನು ನಮ್ಮ ಹನು ಗೇ ಬಣ್ಣದ ಹೂವಿನ ಹಾಡು ಹಾಡಿದ ಶ್ರೇಯ ಘೊಷಲ್ ಅಂತ ಕಾಣುತ್ತದೆ
ನೀನು ಹನುಮಂತನ ಸಂಗೀತ ಗೆ ಜಗಳ ಮಾಡ ಮೇರಿ ಕೊಮ್ ಅಂತ ಕಾಣುತ್ತದೆ
ನೀನು ತಂದೆ ತಾಯಿ ಅವರಿಗೆ
ಆದೀಮದ್ಯಾಂತಗಳು ನೀನಾಗೇ ಕಾಣುತ್ತದೆ
ನಿನಗೆ ನೀನೇ ಸಾಟಿಯಾದೇ
ಸ್ಪರ್ಧೆಯೇ ಇಲ್ಲದ ಸಿಂಗಾರಿ ಆದೆ
ಎರಡು ನಾಡಿನ ಪುಟ್ಟ ಆದ್ಯ ಆದೆ
Happy birthday AADYA
ఆద్యా జన్మదిన శుభాకాంక్షలు
ಆದ್ಯ ಜನ್ಮ ದಿನದ ಶುಭಾಶಯಗಳು
[3/19, 9:46 AM] Venkatesh K E:
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
To Vijay Garu
మా లతను కనురెప్పవై కాచుకున్నావు
మా లత నవ్వు తొ మాయ చేస్తుంది
మా లత ఓర్పుగా అన్ని చూసు కుంటుంది
మా లత తీగలా అల్లుకు పోతుంది
విజయలతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
[3/21, 10:35 AM] Venkatesh K E:
పెళ్లికి ముందు
ప్రియుడు : కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
ప్రియురాలు : ఆహ ఏమి ఆదృష్టం. నీవు నా జీవితంలో రావడం.
After 7 years of marriage.
ప్రియురాలు : కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
ప్రియుడు :కలనైన నను వదలవా కలవరమందైనా వదలవే.
[3/22, 10:23 AM] Venkatesh K E:
ప్రాస కోసం ప్రాణం ఇస్తా
ప్రాస కోసం ప్రాణం తీస్తా
ప్రాస కుదరక సంధి చేస్తా
ప్రాస లేకపోతే సమాసం వేస్తా.
[3/22, 1:18 PM] Venkatesh K E:
నీరే ప్రాణకొటీకి జీవన ధార
నీరే సర్వప్రాణికి అమృత ధార
నీటిని కలుషితం చేయకండి
నీటిని వృధా చేయకండి
[3/25, 10:18 PM] Venkatesh K E:
రంగేళి
రంగేళి రంగేళి
రంగేళి
హరి విల్లులా రంగేయ్
చిందేయీ
చిందేయీ చిందేయీ
చిందేయీ
హొళిలా చిందేయీ
నీలం నెమలి గా ఆకాశం గా
ఎరుపు మెరుపు గా సూర్యుడి గా
పసుపు మేలిమి గా
ఆకు పచ్చ పైరుగా
ఈ హోళీ వర్ధిల్లు గాక!
*అందరికీ హోళీ శుభాకాంక్షలు !*
[3/26, 8:48 PM] Venkatesh K E:
ನಮ್ಮ ಗಾಯ
ನಿಮ್ಮ ಗಾಯನ ದಿಂದ
ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸ್ಥಿರ ವಾದ ನೋವನ್ನು
ಕನಸಲ್ಲಿ ಧೀರ
[3/26, 10:35 PM] Venkatesh K E:
నువ్వు మనస్సిచ్చి పాడిన గేయం
నా మనసులోన మానిందే గాయం
నువ్వు పసి పాపలా పాడిన గేయం
పిల్ల గాయం మానె తల్లి జోలలా
నువ్వు మనస్సిచ్చి పాడిన గేయం
నా మనసులోన మానిందే గాయం
నువ్వు నల్ల మబ్బు జావళి లా ఉరిమితే
రైతు ఛకొరమైన వాన హొరులా
నువ్వు మనస్సిచ్చి పాడిన గేయం
నా మనసులోన మానిందే గాయం
[3/26, 10:46 PM] Venkatesh K E:
ನನ್ನ ಮನಸ್ಸಿನ ಗಾಯ
ನಿಮ್ಮ ಗಾಯನ ದಿಂದ ಆಯಿತು ಮಾಯ
[3/26, 10:46 PM] Venkatesh K E:
ನನ್ನ ಮನಸ್ಸಿನ ಗಾಯ
ನಿಮ್ಮ ಗಾಯನ
ದಿಂದ ಆಯಿತು ಮಾಯ
[3/27, 8:35 AM] Venkatesh K E:
నువ్వు మనస్సిచ్చి పాడిన గేయం
నా మనసులోన మానిందే గాయం
నువ్వు పసి పాపలా పాడిన గేయం
పిల్ల గాయం మానె తల్లి జోలలా
నువ్వు మనస్సిచ్చి పాడిన గేయం
నా మనసులోన మానిందే గాయం
నువ్వు నల్ల మబ్బు జావళి లా ఉరిమితే
రైతు ఛకొరమై వేచిన, వాన హొరులా
నువ్వు మనస్సిచ్చి పాడిన గేయం
నా మనసులోన మానిందే గాయం
[3/27, 10:37 AM] Venkatesh K E:
నువ్వు పాడిన గేయం
నా మనసులోని గాయం
మాయమయిందే వైనం
నువ్వు పసి పాపలా పాడిన గేయం
పిల్ల గాయం మానె తల్లి జోల పాటలా ఉందే వైనం
నువ్వు పాడిన గేయం
నా మనసులోని గాయం
మాయమయిందే వైనం
నువ్వు నల్ల మబ్బు ఉరిమేలా పాడిన గేయం
ఛకొరమై వేచిన రైతుకు, వాన హొరులా ఉందే వైనం
నువ్వు పాడిన గేయం
నా మనసులోని గాయం
మాయమయిందే వైనం
[3/30, 10:42 AM] Venkatesh K E:
నువ్వేమో 46లొ కూడా 36లా ఫిట్ గా ఉన్నావే
నడుము ఏమో 26 అన్నారు 6 అయినా కనిపించదే కనీసం 2 అయినా ఉందా
[4/2, 9:50 AM] Venkatesh K E:
నీ నవ్వే నాకు మ్యూజిక్ తెరపి
నీ హగ్ నాకు టచ్ తెరపి
[4/5, 12:01 PM] Venkatesh K E:
బ్రహ్మా సృష్టిలొ దివ్య మైన *జానకిని*
విష్ణు అవతార పురుషుడైన *రాముడు*
మహేశ్వరుడి విల్లు విరిచి కళ్యాణామాడే!
[4/6, 10:06 AM] Venkatesh K E: [3/30, 10:42 AM] Venkatesh K E:
నువ్వేమో 46లొ కూడా 36లా ఫిట్ గా ఉన్నావే
నడుము ఏమో 26 అన్నారు 6 అయినా కనిపించదే కనీసం 2 అయినా ఉందా
[4/2, 9:50 AM] Venkatesh K E:
నీ నవ్వే నాకు మ్యూజిక్ తెరపి నీ హగ్ నాకు టచ్ తెరపి
[4/2, 9:40 PM] Venkatesh K E:
ఛేప కను పాప
[4/6, 2:54 PM] Venkatesh K E:
మాంసాహార ప్రియుడి కవిత్వం ప్రియురాలు పైన
గుడ్డెట్టని కోడి పెట్టలా వున్నావే.
కాళ్లేమో పరొటా లోని పాయ లా వున్నాయే.
బుగ్గలేమో బొన్ లెస్ చికెన్ లా వున్నాయే.
కళ్ళు ఏమో మటన్ లాలి పాప్స్ లా వున్నాయే.
నువ్వేమో హైదరాబాద్ బిర్యాని లా వున్నావే.
[4/7, 10:32 AM] Venkatesh K E:
పాప......
ఓ పాప.......
ఛేప కళ్ళ పాప.
నువ్వేమో 46లొ కూడా 36లా యమ కిక్కు ఎక్కిస్తున్నావే
పాప......
ఓ పాప.......
ఛేప కళ్ళ పాప.
నడుము ఏమో 26 అని అన్నారే
6 అయినా కనిపించదే
2 అయినా ఉందా కొసరు..
..
పాప......
ఓ పాప.......
ఛేప కళ్ళ పాప.
నీ నవ్వే నాకు మ్యూజిక్ తెరపి
నీ హగ్గే నాకు టచ్ తెరపి
పాప......
ఓ పాప.......
ఛేప కళ్ళ పాప.
వేం*కుభే*రాణి
[4/8, 5:04 PM] Venkatesh K E:
అరటి కాయ బజ్జీలు సాయంకాల సమయంలో తింటుంటే
అరటి తొక్కపై కాలెట్టి రయ్ మని వెళ్లినట్లుంటుందే
మిరపకాయ బజ్జీలు ప్రియురాలు తొ తింటుంటే
రింగు రొడ్డు లొ యాసిలరేటరు తొక్కి జామ్ అని వెళ్లినట్లుంటుందే
బైగాన్ బజ్జీలు భామతొ తింటుంటే
రోలర్ కాప్టర్ ఎక్కి సర్ మని వెళ్లినట్లుంటుందే
[4/8, 5:10 PM] Venkatesh K E:
కష్టపడి చేసింది ఒకరు
ఇష్టపడి రాసింది ఇంకొకరు
[4/13, 8:43 AM] Venkatesh K E:
About Marriage:
భాసికాలు కట్టగానే పెళ్ళి కాదు
భాద్యతలు చేపట్టినప్పుడే పరి పూర్ణమవుతుంది
ఏడడుగులు వేయగానే పెళ్లి పూర్తవదు
ఏడేడు తరాలు, అన్యోన్యత చాటినప్పుడే పూర్తవుతుంది
మూడు ముడులు వేయగానే పెళ్లి పూర్తవదు
జీవితం లోని ముడులన్ని సాల్వ్ చేస్తే పెళ్లి పూర్తవుతుంది.
వేం*కుభే*రాణి
[4/14, 1:36 PM] Venkatesh K E:
అత్త వారింట అల్లుడి మర్యాదలతొ తబ్బిబ్బు అయ్యాడు మా హను!
అత్త కూతురు మెచ్చిన వయ్యారాలలొ ఏమయ్యాడొ మా హను!
[4/16, 9:34 PM] Venkatesh K E:
ఓ బాలిక
రా ఇక నీ వేల రావిక
ఉంటావా అవిక లా
నా కలల గొరింక
ఓ నెలవంక
[4/19, 10:36 PM] Venkatesh K E:
కళ్ళతొ వాలు చూపుల ముగ్ధ మనొహర సునయనాల ముద్దు !
ముక్కుతో ముక్కు పుటాలెగరేసే సుగంధ భరిత నాసికా ముద్దు!
చేతులతో కరచాలనాల కరతాళ ధ్వనుల స్పర్శ ముద్దు!
చెవులలో జుమ్మన్న జూకాలు గుస గుసలాడే నిశ్శబ్ధ ముద్దు!
వేం*కుభే*రాణి
[4/20, 7:15 AM] Venkatesh K E:
కను లతో రెప రెప లాడే ముద్దు !
ముక్కుతో ఘుమ ఘుమ లాడే ముద్దు !
చెవిలో గుస గుసలాడే ముద్దు !
చేతిలో చెట్ట పట్టాలాడే ముద్దు !
వేం*కుభే*రాణి
[4/20, 10:04 AM] Venkatesh K E:
ఓ బాలిక
రా ఇక నీ వేల రావిక
ఉంటావా అవిక లా
కలత రానిక
నా కలల గొరింక
ఓ నెలవంక
[4/19, 10:43 PM] Venkatesh K E:
రాధిక ఓపిక ఆపిక
Gopika
[4/28, 11:42 AM] Venkatesh K E:
పదహారేళ్ళ నా మరదలు
చేస్తుంది ఎన్నో సరదాలు
చేయనివదు ఏ సోదాలు
తర్వాతే అంటుంది సరసాలు
వేం*కుభే*రాణి
[4/29, 10:38 AM] Venkatesh K E:
*అలేఖ్య* నిను చూచి వుంటే
*లే*ఖ తను రాసి ఉండే ప్రవరా
*ఖ్య* డు తప్పక మారి వచ్చి ఉండే.
[5/4, 9:37 AM] Venkatesh K E:
నీ కొరకు ఓ కొత్త నిఘంటువు రావాల్సిన అవసరం ఉందని అన్నారు
[5/10, 6:26 PM] Venkatesh K E:
Ladies
బాహూబలి అంత పాట పాడినా సరి పొదు.
లక్షల పేజీ అంత కవిత రాసినా సరి పొదు.
మిలియన్ డాలర్ల అంత డబ్బు ఇచ్చినా సరి పొదు.
శమంతకమణి అంత బంగారం తెచ్చినా సరి పొదు.
కాసింత ప్రేమ, కూసింత అప్యాయత చాలు.
[5/13, 10:58 AM] Venkatesh K E:
Gents position in Ladies life.
స్నేహితురాలు దూరంగా చెట్ట పట్టాలేసుకొని
ప్రియురాలు ఒడిలో ప్రియుడు
బైకు మీదైతే ప్రియుడు వీపు మీద
పెళ్లైన కొత్తల్లో యదపై వాలే ప్రియురాలు
కొన్నేళ్ల తర్వాత వీపు పై భాదే భార్య
ఇంకొన్నేళ్ల తర్వాత తలపై కాళీయ మర్ధనం
[5/18, 10:28 AM] Venkatesh K E:
ఈ రోజా పువ్వులు నా ప్రియ చూపులు గుచ్చుతున్నాయే
ఈ విరజాజులు నా ప్రియ నవ్వులు విరబుస్తున్నాయే
ఈ జల పాతాలు నా ప్రియ కురులు గుభాళిస్తున్నాయే
ఈ అరేబియన్ గుఱ్ఱం నా ప్రేయసినే గుర్తుకు తెస్తున్నాయే
వేం*కుభే*రాణి
[5/19, 12:24 PM] Venkatesh K E:
A Bank POs love letter
నీ లేఖలన్ని దాచుకోనా నా యద లాకర్లోన
నా ప్రేమలన్ని పెంచుకొవా రికరింగ్ డిపాజిట్లోనా
నీ ప్రేమని నా హృదయంలొ జీవిత కాలపు ఫిక్సడ్ డిపాజిట్ చేయనా
అనుకొనులే నిన్నెప్పుడు NPA లావయినా
క్రెడిట్ కార్డులా వాడుకొ ఎప్పుడైన, ఎక్కడైనా
ఎల్లప్పుడూ నే జమ చేస్తుంటా సేవింగ్స్ అకౌంట్ లా
వేం*కుభే*రాణి
Venkatesh K E:
Nera nera chupulu
Bira bira sogasulu
Vadi vadi nadakalu
Viri viri vayyaraalu
Sari sari sayyatalu
కంచి పట్టు పరికిణీ
నీకై కట్టే నీలవేణీ
తెస్తే పట్టి చూడామణి
నీకై పుట్టే విరబొణి
అక్షరాలు నీకై తపిస్తు రాస్తున్నాయి.
పదాలు నీకై మత్తెక్కి పాడుతున్నాయి.
పాటలు నీకై పిచ్చెక్కి ఆడుతున్నాయి.
[5/23, 10:14 AM] Venkatesh K E:
నెర నెర చూపుల నీలవేణీ
బిర బిర సొగసుల పరికిణీ
విరి విరి వయ్యారాల చూడామణి
సరి సరి సయ్యాటల విరబొణి
వేం*కుభే*రాణి
[5/25, 6:17 PM] Venkatesh K E:
నెర నెర చూపుల నీలవేణీ
బిర బిర సొగసుల పరికిణీ
విరి విరి వయ్యారాల యువరాణి
సరి సరి సయ్యాటల విరబొణి
వేం*కుభే*రాణి
No comments:
Post a Comment