సుధా రాణి
నా హృదయ దేవేణి!!
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
నా మాటకు పాట అయ్యింది
నా పాటకు అట అయ్యింది
అట పాట అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
నా దారిలో తోడు అయ్యింది
జీవితంలో నీడ అయ్యింది
తోడు నీడ అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
బాటసారికి గూడూ అయ్యింది
నా ఇంటికి కూడూ అయ్యింది
గూడూ కూడూ అయ్యింది !
తేనవ్వనా నీ పెదవులలో !
ప్రేమవ్వనా నీ గుండెలో !!

11-11-2016
వానవ్వనా నీ కురులలో !తేనవ్వనా నీ పెదవులలో !
ప్రేమవ్వనా నీ గుండెలో !!
No comments:
Post a Comment