ಅಕ್ಕ ಭಾವಕೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು ! ಹೊಸ ಮನೆ ಗೃಹ ಪ್ರವೇಶ ಶುಭಾಶಯಗಳು!
For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Saturday, 20 August 2016
Friday, 12 August 2016
Sudha
సుధా రాణి
నా హృదయ దేవేణి!!
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
నా మాటకు పాట అయ్యింది
నా పాటకు అట అయ్యింది
అట పాట అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
నా దారిలో తోడు అయ్యింది
జీవితంలో నీడ అయ్యింది
తోడు నీడ అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
బాటసారికి గూడూ అయ్యింది
నా ఇంటికి కూడూ అయ్యింది
గూడూ కూడూ అయ్యింది !
తేనవ్వనా నీ పెదవులలో !
ప్రేమవ్వనా నీ గుండెలో !!
నా హృదయ దేవేణి!!
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
నా మాటకు పాట అయ్యింది
నా పాటకు అట అయ్యింది
అట పాట అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
నా దారిలో తోడు అయ్యింది
జీవితంలో నీడ అయ్యింది
తోడు నీడ అయ్యింది !
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
బాటసారికి గూడూ అయ్యింది
నా ఇంటికి కూడూ అయ్యింది
గూడూ కూడూ అయ్యింది !
సుధా రాణి
నా హృదయ దేవేణి!!
ఈ వేళా నా హృదయంలో ఓ కొత్త రాగం కలిసింది !
11-11-2016
వానవ్వనా నీ కురులలో !తేనవ్వనా నీ పెదవులలో !
ప్రేమవ్వనా నీ గుండెలో !!
Wednesday, 3 August 2016
new poems
Korakane yamunamma ichenu dari a Krishnayya!
Korinantha padi papantalaniche e krishnamma!
కొరకనే యమునమ్మ ఇచ్చెను దారి ఆ కృష్ణయ్యకు !
కోరినంత పాడి పంటలనిచ్చే ఈ కృష్ణమ్మకు
నా నమః సుమాంజలిలు !!
మిత్రులందరికీ Friendship Day శుభాకాంక్షలు !
సూర్యుడికి అంతంలేదు !
భూమికి ఆద్యంతమూ లేదు !
కిరణానికి చీకటి లేదు !
మువ్వకి మౌనం లేదు !
నవ్వుకి మరణం లేదు !
స్నేహానికి ఇవేవీ లేవు !
మరిచే స్నేహం చెయ్యకు చేసిన స్నేహం మరువకు !!
HAPPY FRIENDSHIP DAY !
కోరితే కోరినంతే ఇస్తాడు కోనేటి రాయడు వాడు !
కోరకుంటే అందినంత ఇస్తాడు ఆపద్భాందవుడు !!
పూజలు చేసారు భక్తితో అందరు వర లక్ష్మి కి!
పూజలు చేసి అలసినారు మన మహా లక్ష్మి లు!!
కోరితే కోరినంతే ఇస్తాడు ఏక దంత గణపతి !!
Korinantha padi papantalaniche e krishnamma!
కొరకనే యమునమ్మ ఇచ్చెను దారి ఆ కృష్ణయ్యకు !
కోరినంత పాడి పంటలనిచ్చే ఈ కృష్ణమ్మకు
నా నమః సుమాంజలిలు !!
మిత్రులందరికీ Friendship Day శుభాకాంక్షలు !
సూర్యుడికి అంతంలేదు !
భూమికి ఆద్యంతమూ లేదు !
కిరణానికి చీకటి లేదు !
మువ్వకి మౌనం లేదు !
నవ్వుకి మరణం లేదు !
స్నేహానికి ఇవేవీ లేవు !
మరిచే స్నేహం చెయ్యకు చేసిన స్నేహం మరువకు !!
HAPPY FRIENDSHIP DAY !
కోరితే కోరినంతే ఇస్తాడు కోనేటి రాయడు వాడు !
కోరకుంటే అందినంత ఇస్తాడు ఆపద్భాందవుడు !!
పూజలు చేసారు భక్తితో అందరు వర లక్ష్మి కి!
పూజలు చేసి అలసినారు మన మహా లక్ష్మి లు!!
కోరితే కోరినంతే ఇస్తాడు ఏక దంత గణపతి !!
కోరకుంటే చేతి నిండా ఇస్తాడు క్షిప్ర గణపతి !!
అందరికి ఆనందోత్సవ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు !!
Ichinanu neeve maa Durgammavi!
Ivvakanu neeve maa Peddammavu!!
ఇచ్చినను నీవే మా దుర్గమ్మవి !
ఇవ్వకనూ నీవే మా పెద్దమ్మవు !!
అందరికి దసరా శుభాకాంక్షలు !
Durgamma koluvulo uyyala
Janapriya lona uyyala
Pillalu papalu uyyallo
Adallu mogallu uyyalo
Deepalane veliginchiri uyyalo
Uyyalo uyyalo
Uyyalo uyyalo
Jyothi swarupame uyyalo
Ammant ajyothi uyyalo
Deepala velugulo uyyalo
Ammane chusiri uyyalo
Chusi murisinaru uyyalo
Uyyalo uyyalo
Uyyalo uyyalo
Durgamma koluvulo uyyala
Janapriya lona uyyala
Uyyalo uyyalo
Uyyalo uyyalo
K E Venkatesh
దుర్గమ్మ కొలువులో ఉయ్యాలో
జనప్రియలోన ఉయ్యాలో
పిల్లలు పాపాలు ఉయ్యాలో
ఆడాళ్ళు మొగాళ్ళు ఉయ్యాలో
దీపాలనే వెలిగించిరి ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
జ్యోతి స్వరూపమే ఉయ్యాలో
అమ్మంట జ్యోతి ఉయ్యాలో
దీపాల వెలుగులో ఉయ్యాలో
అమ్మనే చూసిరి ఉయ్యాలో
చూసి మురిసినారు ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
దుర్గమ్మ కొలువులో ఉయ్యాలో
జనప్రియలోన ఉయ్యాలో
Andena
Cheyi Kandena
Manasu pondena
Naaku chendena
అందేనా!
చేయి కందేనా!
మనసు పొందేనా!
నాకు చెందేనా!
alava
ilava
naa kalava
naa lo galava
అలవా
ఇలవా
నా కలవా
నా లో గలవా!
ఓహ్ శివా!
ఆనాడు హాలాహలం మింగడం కాదు! ముల్లోకాలను రక్షించడం కాదు!
తినగలవా నాలుగు ముద్దలు మా ఆవిడా చేసిన వంటకం (పేరు తెలియదు)!
inthalo
edo vinthalo
emi kavvinthalo
kasinthalo
endukantha
vekkirinthalo
kusinthalo
chekkilinthalo
inthalo
edo vinthalo
emi kavvinthalo
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
కాసింతలో
ఎందుకంత
వెక్కిరింతలో
కూసింతలో
ఏమిటంత
చెక్కిలింతలో
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
ఆహా
ఏమి అందమంటా!
అత్తే నిను కంటా
కొరుక్కు తింటా
ఏమైనా వింటా
ఎన్నైనా కొంటా
ఈ తంటా
ఆ మంటా
నీ కోసమంటా!!
11-11-16
On notes demonetisation
500 నోటు చెల్లదాయే!
1000 నోటు అసలే లేదాయే!
మోడీ అన్న ఝలక్ ఇచ్చే !
నేనేమి తినాలి ఏమి చేయాలి!
21-11-2016
On notes demonetisation
జగమంతా డబ్బు మైకం!
అసలేమీ లేదు పైకం!
సమిదినయ్యాను నేను సైతం!
ఎప్పుడు మారుతుంది వైనం!
On Priyamani Ali show on 21-11-2016 ETV
పౌడరు అద్దమని!
సొగసు చూడమని!
నను బ్రోవమని !
వచ్చే ప్రియమణి !
అయ్యేనా చెలామణి!
ఏది నిజమని!
ఏది అబద్దమని!
నను బ్రోవమని !
వచ్చే ప్రియమణి !
25-11-2016
సముద్రంలో చినుకై
వృధా కాకు!
నదిలో చినుకై
ఉపయోగ పడు!
మద్యపు చినుకై
మత్తులో ముంచకు!
తులసి జలమై
జీవితాన్ని పంచుము!
26-11-2016
అందరికి ఆనందోత్సవ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు !!
అన్నమయ్యలా శ్రీనివాసుని కీర్తనలతో భజియించరో!
బాలుడిలా బాలాజీ లడ్డులను భుజియించరో!
వాహనములనెల్ల నెక్కి బ్రహ్హ్మోత్సవములో ఉరేగించరో!
అల్వాలురు వలె పెరుమాళ్ ను సేవించి తరియించరో!
గోదా దేవిలా భక్తితో గోవిందుని ప్రాణముగా ప్రేమిచరో!
తలా నీలాలను సమర్పించి పాపా హరుడి మొక్కులు తీర్చరో!
ఏడూ కొండలనెక్కి ఏడేడు జన్మల పుణ్య ఫలమును పొందరో!
నీ కురుల నలుపుని కాటుకకు ఇచ్చావా !
నీ నవ్వుల తెలుపుని మల్లెలకు ఇచ్చావా !
నీకు ముద్దుతో మురిపిస్తా !
నీ పై ప్రేమనే కురిపిస్తా !
కాకితో కబురు పంపుదామనుకుంటే పట్టణంలో కాకులే కరువాయారా !
మేఘాలతో సందేశం పంపుదామనుకుంటే వర్షాలతో busy ఆయారా !
సోషల్ మీడియా లో మెసేజ్ పంపుదామనుకుంటే ఆర్భాటమాయారా !
A vegetable farmers love poetry :
కొత్తిమీర లాంటి కురుల దానా !
కరివేపాకులా తీసేయకే జానా !
సొరకాయ లాంటి చేతుల దానా !
వంకాయల చేజారాకే జానా !
బెండకాయ లాంటి వేళ్ళ దానా !
నను బెండు తీయకే జానా !
పాల కూర లాంటి చెంపల దానా !
నీళ్ల పాలలో ముంచేయకే జానా !
అల్లం వెల్లుల్లి లా కలిసుందామె జానా !
బాలుడిలా బాలాజీ లడ్డులను భుజియించరో!
వాహనములనెల్ల నెక్కి బ్రహ్హ్మోత్సవములో ఉరేగించరో!
అల్వాలురు వలె పెరుమాళ్ ను సేవించి తరియించరో!
గోదా దేవిలా భక్తితో గోవిందుని ప్రాణముగా ప్రేమిచరో!
తలా నీలాలను సమర్పించి పాపా హరుడి మొక్కులు తీర్చరో!
ఏడూ కొండలనెక్కి ఏడేడు జన్మల పుణ్య ఫలమును పొందరో!
K E Venkatesh
Andariki anadotsava brahmotsava shubhakankshalu
Annamayya la sreenivasuni keerthanalatho bhajiyincharo!
Baludila Balaji laddulanu bhujiyincharo!
Vahanumulanella nekki brahmothsavamlo uregincharo!
Alvarula vale Perumal nu sevinchi tariyincharo!
Goda devila bhaktitho Govinduni pranamuga premicharo!
Tala neelalanu samarpinchi Papaharudi mokkulanu teercharo!
Edukondalaneeki Ededu janmala Punyaphalamunu pondaro!
నీ కురుల నలుపుని కాటుకకు ఇచ్చావా !
నీ నవ్వుల తెలుపుని మల్లెలకు ఇచ్చావా !
నీకు ముద్దుతో మురిపిస్తా !
నీ పై ప్రేమనే కురిపిస్తా !
కాకితో కబురు పంపుదామనుకుంటే పట్టణంలో కాకులే కరువాయారా !
మేఘాలతో సందేశం పంపుదామనుకుంటే వర్షాలతో busy ఆయారా !
సోషల్ మీడియా లో మెసేజ్ పంపుదామనుకుంటే ఆర్భాటమాయారా !
A vegetable farmers love poetry :
కొత్తిమీర లాంటి కురుల దానా !
కరివేపాకులా తీసేయకే జానా !
సొరకాయ లాంటి చేతుల దానా !
వంకాయల చేజారాకే జానా !
బెండకాయ లాంటి వేళ్ళ దానా !
నను బెండు తీయకే జానా !
పాల కూర లాంటి చెంపల దానా !
నీళ్ల పాలలో ముంచేయకే జానా !
అల్లం వెల్లుల్లి లా కలిసుందామె జానా !
Ichinanu neeve maa Durgammavi!
Ivvakanu neeve maa Peddammavu!!
ఇచ్చినను నీవే మా దుర్గమ్మవి !
ఇవ్వకనూ నీవే మా పెద్దమ్మవు !!
అందరికి దసరా శుభాకాంక్షలు !
Durgamma koluvulo uyyala
Janapriya lona uyyala
Pillalu papalu uyyallo
Adallu mogallu uyyalo
Deepalane veliginchiri uyyalo
Uyyalo uyyalo
Uyyalo uyyalo
Jyothi swarupame uyyalo
Ammant ajyothi uyyalo
Deepala velugulo uyyalo
Ammane chusiri uyyalo
Chusi murisinaru uyyalo
Uyyalo uyyalo
Uyyalo uyyalo
Durgamma koluvulo uyyala
Janapriya lona uyyala
Uyyalo uyyalo
Uyyalo uyyalo
K E Venkatesh
దుర్గమ్మ కొలువులో ఉయ్యాలో
జనప్రియలోన ఉయ్యాలో
పిల్లలు పాపాలు ఉయ్యాలో
ఆడాళ్ళు మొగాళ్ళు ఉయ్యాలో
దీపాలనే వెలిగించిరి ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
జ్యోతి స్వరూపమే ఉయ్యాలో
అమ్మంట జ్యోతి ఉయ్యాలో
దీపాల వెలుగులో ఉయ్యాలో
అమ్మనే చూసిరి ఉయ్యాలో
చూసి మురిసినారు ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
దుర్గమ్మ కొలువులో ఉయ్యాలో
జనప్రియలోన ఉయ్యాలో
దుర్గమ్మ కొలువులో ఉయ్యాలో
జనప్రియలోన ఉయ్యాలో
జనప్రియలోన ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
Andena
Cheyi Kandena
Manasu pondena
Naaku chendena
అందేనా!
చేయి కందేనా!
మనసు పొందేనా!
నాకు చెందేనా!
alava
ilava
naa kalava
naa lo galava
అలవా
ఇలవా
నా కలవా
నా లో గలవా!
ఓహ్ శివా!
ఆనాడు హాలాహలం మింగడం కాదు! ముల్లోకాలను రక్షించడం కాదు!
తినగలవా నాలుగు ముద్దలు మా ఆవిడా చేసిన వంటకం (పేరు తెలియదు)!
inthalo
edo vinthalo
emi kavvinthalo
kasinthalo
endukantha
vekkirinthalo
kusinthalo
chekkilinthalo
inthalo
edo vinthalo
emi kavvinthalo
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
కాసింతలో
ఎందుకంత
వెక్కిరింతలో
కూసింతలో
ఏమిటంత
చెక్కిలింతలో
ఇంతలో
ఎదో వింతలో
ఏమి కవ్వింతలో
ఆహా
ఏమి అందమంటా!
అత్తే నిను కంటా
కొరుక్కు తింటా
ఏమైనా వింటా
ఎన్నైనా కొంటా
ఈ తంటా
ఆ మంటా
నీ కోసమంటా!!
11-11-16
On notes demonetisation
500 నోటు చెల్లదాయే!
1000 నోటు అసలే లేదాయే!
మోడీ అన్న ఝలక్ ఇచ్చే !
నేనేమి తినాలి ఏమి చేయాలి!
21-11-2016
On notes demonetisation
జగమంతా డబ్బు మైకం!
అసలేమీ లేదు పైకం!
సమిదినయ్యాను నేను సైతం!
ఎప్పుడు మారుతుంది వైనం!
On Priyamani Ali show on 21-11-2016 ETV
పౌడరు అద్దమని!
సొగసు చూడమని!
నను బ్రోవమని !
వచ్చే ప్రియమణి !
అయ్యేనా చెలామణి!
ఏది నిజమని!
ఏది అబద్దమని!
నను బ్రోవమని !
వచ్చే ప్రియమణి !
25-11-2016
సముద్రంలో చినుకు
నలుగురిలో ఒకరు
స్వాతి చినుకు
ముత్యపు కినుకు
నదిలో చినుకు
దాహం తీర్చు
సారా చినుకు
కూల్చేస్తుందని మరువకు!
25-11-2016
సముద్రంలో పడ్డ చినుకులా వృధా కాకు!
నదిలో చినుకులా నలుగురికి ఉపయోగ పడు!
మద్యపు చినుకులా మత్తులో ముంచుకు!
తులసి జలములా జీవితాన్ని పంచుము!
25-11-2016
చినుకు సముద్రంలో చినుకై
వృధా కాకు!
నదిలో చినుకై
ఉపయోగ పడు!
మద్యపు చినుకై
మత్తులో ముంచకు!
తులసి జలమై
జీవితాన్ని పంచుము!
26-11-2016
Kolhapur lo andariki okka Lakshmi unnaru కొల్హాపురిలో అందరికి ఒక్క లక్ష్మి ఉన్నారు!
Maakandariki iddaru Lakshmi lu unnaru మాకందరికి ఇద్దరు లక్ష్మిలు ఉన్నారు!
Hospitality lo iddaridi Harshinche Chetanam హాస్పిటాలిటీ లో ఇద్దరిది హర్శించే చేతనం!
Bhakasura
Cell phone has made lot of things extinct.
Cellu phonu vache,
vachi poyindi watch
Kali poyindi torch
Lekka poyindi calculator
Lap top emo lapse ayyindi
Desk top emo atakkekkindi
Face book emo whatsup ayyindi
Bhakasura
Cell phone has made lot of things extinct.
సెల్లు ఫోను వచ్చే
వాచి పోయింది వాచ్
కాలి పోయింది టార్చి
లెక్క పోయింది కాలికులేటర్
లాప్ టాప్ ఏమో
లాప్స్ అయింది
డెస్క్ టాప్ ఏమో
అటక్కకు ఎక్కింది
పేస్ బుక్ ఏమో
వాట్స్ ప్ అయ్యింది!
On demonetisation: Which is the best out of three? Write A or B or C in comments and give backfeed.
A
భారీ డైలాగులు కొట్టడానికి
బార్ల షాపులో కూర్చోడానికి
బాగా అలవాటు పడ్డాం
భారాలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకొంటాం?
వీలైతే దించేసుకుంటాం,
లేదంటే వదిలించేసుకుంటాం.
మేము భారతీయులమండి
మేమింతే.
B
500 నోటు చెల్లదాయే!
1000 నోటు అసలే లేదాయే!
మోడీ అన్న ఝలక్ ఇచ్చే !
నేనేమి తినాలి ఏమి చేయాలి!
C
జగమంతా డబ్బు మైకం!
అసలేమీ లేదు పైకం!
సమిదినయ్యాను నేను సైతం!
ఎప్పుడు మారుతుంది వైనం!
08-12-2016
15-12-2016 Tamarind tree in our Apartment Janapriya Utopia, Hyderabad
08-12-2016
భార్యతో విసిగి వేసారిన ఓ భర్త, రాముడితో తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు ఇలా
రాతిని నాతిగా మార్చిన ఓహ్! రామా!
నా నాతిని రాతిగా మార్చవా! రామా!
లేదా, రాతి గుండెనన్నా మార్చావా!
కనీసం, నాటితిగానైనా ఉంచవా సీతరామా!
12-12-2016
12-12-2016
చెన్నై తమిళనాడు లో
మొన్న కన్నీరు !
నిన్న కరెన్సీ జోరు!
నేడు వరద హోరు!
రేపు రాజకీయ పోరు!
చింత చెట్టు:
అందినదంతా వగరై ఆవిరై పోతుంది చింత చిగురు!
అందనిది పుల్లనై ఉండి ఐపోతుంది చింత పండు
ఆ తరం అమ్మ !
ఈ తరం అమ్మాయి !
మీ తరం మా తరం
అంతరం ఒక తరం !
ప్యాంటూ షర్టూ స్కర్టు మిడీలు !
స్కిన్నీలూ స్లీవ్ లెస్సులు మీ తరం!
లెహేంగ-చోళీ చీరలు పంజాబీలు !
చుడీదార్ల వరకే మా తరం !
మీ తరం మా తరం
అంతరం ఒక తరం !
పబ్బులు డిస్కోలు ఫ్రెండ్సు బాయ్ ఫ్రెండ్సు !
లవ్ లు బ్రేక్ అప్పులు మీ తరం !
గుళ్లు గోపురాలు చుట్టాలు బంధువులు !
విరి చూపులు పెళ్లి చూపులే మా తరం !
మీ తరం మా తరం
అంతరం ఒక తరం !
11, 21:58] Venkatesh K E:
ముత్యాల ముగ్గుల్లొ
బంగారు లొగిల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ శుభాకాంక్షలు
[1/11, 22:00] Venkatesh K E:
ముత్యాల ముగ్గుల్లొ
బంగారు లొగిల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ
శుభాకాంక్షలు
[1/12, 07:38] Venkatesh K E:
బంగారు లొగిల్లొ
ముత్యాల ముగ్గుల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ
శుభాకాంక్షలు
[1/12, 07:40] Venkatesh K E:
ముత్యాల
ముగ్గుల్లొ
రతనాల
గొబ్బిల్లు
అందరికీ
భొగీ
శుభాకాంక్షలు
[1/1, 22:24] Venkatesh K E:
Rainbow ke ranguladde andama
Mallelake gubalimpu niche andama
Meghanike challadananniche andama
Andanike Andannivvagala andama
[1/10, 21:20] Venkatesh K E:
Meghalu lekunna
Galilo teli pothunna
Nee thodunte
Raraju kagalane
Rajyalu lekunna
[1/10, 21:36] Venkatesh K E:
సంక్రాంతి అంటె
కొడి పంద్యాలు
పేకాట రాయుల్లు
భోగి మంటలు
కొత్త అల్లుల్లు కాదు
పిండి వంటలు
రధం ముగ్గులు
గాలి పటాలు
కొత్త పంటలు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
[1/12, 21:43] Venkatesh K E:
ముత్యాల ముగ్గుల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ శుభాకాంక్షలు
[1/11, 21:58] Venkatesh K E: ముత్యాల ముగ్గుల్లొ
బంగారు లొగిల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ శుభాకాంక్షలు
[1/11, 22:00] Venkatesh K E: ముత్యాల ముగ్గుల్లొ
బంగారు లొగిల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ
శుభాకాంక్షలు
[1/12, 07:38] Venkatesh K E: బంగారు లొగిల్లొ
ముత్యాల ముగ్గుల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ
శుభాకాంక్షలు
[1/12, 07:40] Venkatesh K E: ముత్యాల
ముగ్గుల్లొ
రతనాల
గొబ్బిల్లు
అందరికీ
భొగీ
శుభాకాంక్షలు
[1/1, 22:24] Venkatesh K E: Rainbow ke ranguladde andama
Mallelake gubalimpu niche andama
Meghanike challadananniche andama
Andanike Andannivvagala andama
[1/10, 21:20] Venkatesh K E: Meghalu lekunna
Galilo teli pothunna
Nee thodunte
Raraju kagalane
Rajyalu lekunna
[1/10, 21:36] Venkatesh K E: సంక్రాంతి అంటే
కోడి పందేలు
పేకాట రాయుళ్ళు
భోగి మంటలు
కొత్త అల్లుళ్ళే
కాదు
పిండి వంటలు
రథం ముగ్గులు
గాలి పటాలు
కొత్త పంటలు
కూడా
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
K E VENKATESH
[1/12, 21:43] Venkatesh K E:
ముత్యాల ముగ్గుల్లొ
ముత్యాల ముగ్గుల్లొ
రతనాల గొబ్బిల్లు
అందరికీ భొగీ శుభాకాంక్షలు
[10/01 9:38 pm] Venky:
ముత్యాల ముగ్గుల్లొ
రతనాల గొబ్బిల్లు
బంగారు లొగిల్లొ
క్రిష్ణ దేవరాయలు
అందరికీ భొగీ శుభాకాంక్షలు
[15/01 6:35 pm] sudha rani:
రైన్ బొ కే రంగులద్దె అందమా
మల్లెల కే గుబాళింపు నిచ్చె అందమా
[15/01 10:49 pm] Venky:
గాలిలో తేలి పోతున్నా
మేఘాలు లేకున్నా !
నీ తోడుంటే ఓ ప్రియ !
ఓ ప్రియ నీ తోడుంటే
రారాజును కాగానే
రాజ్యలు లేకున్నా !
నీ తోడుంటే ఓ ప్రియ !
ఓ ప్రియ నీ తోడుంటే
గాలిలో తేలి పోతున్నా
మేఘాలు లేకున్నా !!
Kannada translation from system
[10/01 9:38 ಕ್ಕೆ] ವೆಂಕಿ:
ಮುತ್ತುಗಳು muggullo
Ratanala gobbillu
ಗೋಲ್ಡ್ logillo
ಕೃಷ್ಣ ದೇವ
ಎಲ್ಲರೂ Bhogi ಉತ್ತಮ ಶುಭಾಶಯಗಳನ್ನು
[15/01 6:35 ಕ್ಕೆ] ಸುಧಾರಾಣಿ:
ಮಳೆ ಮುಖ ದೂರ ವ್ಯಕ್ತಿ ಕೇ ಬಣ್ಣಮಿಶ್ರಿತ ವಿನ್ಯಾಸ
ಜಾಸ್ಮಿನ್ ಕೆ ಸುಂದರವಾಗಿ gubalimpu ಮಾಡಿದ
[15/01 10:49 ಕ್ಕೆ] ವೆಂಕಿ:
ತೇಲುವ ಗಾಳಿಗೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ
ಇಲ್ಲವೋ ಮೋಡಗಳು!
ನಿಮ್ಮ todunte ನೆಚ್ಚಿನ!
ಓಹೋ, ನಿಮ್ಮ todunte
ಯಾವಾಗ ಕಿಂಗ್
ಕಿಂಗ್ಡಮ್ ಇಲ್ಲವೋ!
ನಿಮ್ಮ todunte ನೆಚ್ಚಿನ!
ಓಹೋ, ನಿಮ್ಮ todunte
ತೇಲುವ ಗಾಳಿಗೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ
ಮೋಡಗಳು ಇಲ್ಲದೆ !!
ಆ ವಾಲ್ಪೇಪರ್ಗಳು
ಕೋಳಿ ರೇಸಿಂಗ್
ಬಿಂಗೊ ಕೈಬರಹ
ದೀಪೋತ್ಸವ
ಹೊಸ allulle
ಮಾಡಿರುವುದಿಲ್ಲ
ಪುಡಿಂಗ್ಗಳು
Rangolis ರಥ
ವಿಂಡ್ ನಕ್ಷೆಗಳು
ಹೊಸ ಬೆಳೆಗಳು
ಅಲ್ಲದೆ,
ಎಲ್ಲಾ ವಾಲ್ಪೇಪರ್ಗಳು ಉತ್ತಮ ಶುಭಾಶಯಗಳನ್ನು
ಕೆಇ ವೆಂಕಟೇಶ್
Subscribe to:
Posts (Atom)