Monday, 25 August 2014

priya

 మెయిల్ లో yahoo అని అరిచానే
gmail  లో మెసేజ్ పెట్టానే
orkut  లో ఫోటో పెట్టా నే
twitter  లో పావురం తో కబురు పెట్టానే
facebook  లో వీడియో  పెట్టానే
linekdn లో ప్రొఫయిల్ పెట్టానే
whatsapp లో నన్నే పెట్టానే

నీ కోసం ఎక్కడని వెదకాలి
నువ్వేమో నా మనుసులో దాక్కున్నావే 

No comments:

Post a Comment