Monday, 25 August 2014

priya

 మెయిల్ లో yahoo అని అరిచానే
gmail  లో మెసేజ్ పెట్టానే
orkut  లో ఫోటో పెట్టా నే
twitter  లో పావురం తో కబురు పెట్టానే
facebook  లో వీడియో  పెట్టానే
linekdn లో ప్రొఫయిల్ పెట్టానే
whatsapp లో నన్నే పెట్టానే

నీ కోసం ఎక్కడని వెదకాలి
నువ్వేమో నా మనుసులో దాక్కున్నావే 

Monday, 18 August 2014

Sanjay

సంగమేశ్వరుని  యాగ ఫలమే  ఈ  నురాగమా. 
యదేవుని    ప్రేమకు  ప్రేమతో  మేను పులకించే . 
జ్ఞ  బ్రహ్మ వచ్చే మంగళ కళ్యాణ డ్రుచులు చూడ .