Tuesday 16 April 2024

Vasavi Matha Vratam

ఓం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరైనమః దీపారాధన అపవిత్రః పవిత్రోవా సర్వీవస్తాంగతో పివా! యస్మ్షరేత్ పుండరీకాక్షం సబావ్యాబయంతర శుచిః పుండరీకాక్ష;పుండరీకాక్ష;పుండరీకాక్ష; ఆచమ్యా కేశవాయస్వాహ నారాయణాయస్వాహ మాధవాయస్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః right nostril ఓం మధుసూదనాయ నమః left nostril ఓం త్రివిక్రమాయ నమః mouth ఓం వామనాయ నమః ఓం శ్రీదరాయ నమః folded hands ఓం హృషికేశాయ నమః right lap ఓం పద్మనాభాయ నమః left lap ఓం దామోదరాయ నమః fore head ఓం సంకర్షణాయ నమః chin ఓం వాసుదేవాయ నమః right cheek ఓం ప్రద్యుమ్నాయ నమః left cheek ఓం అనిరుద్దాయ నమః right eye ఓం పురుషోత్తమాయ నమః left eye ఓం అధోక్షజాయ నమః right ear ఓం నారసింహాయ నమః left ear ఓం అచ్యుతాయ నమః novel ఓం జనార్ధనాయ నమః heart ఓం ఉపేంద్రాయ నమః head ఓం హరయే నమః right shoulder ఓం శ్రీ కృష్ణాయ నమః left shoulder “సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే” శుక్లాంభరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోప శాంతయే! గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారం తత్ర దేవతాహ్నివ లాంఛనం! ఆచమ్యా కేశవాయస్వాహ నారాయణాయస్వాహ మాధవాయస్వాహ ఓం గోవిందాయ నమః ఉత్తిష్టంతు భూత పిశాచ! ఏతే భూమి భారకః! ఏతేషామవిరోధేన! బ్రహ్మ కర్మ సమారభే! ఓం భూః..... సంకల్పం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా! శ్రీ కన్యకాపరమేశ్వరి ముద్దిశ్యై! శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం! శుభేశుభేన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమనస్యే! ఆద్యబ్రహ్మణః ద్వితీయవరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరేర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యే పక్షిమ ప్రదేశే తుంగభద్ర కావేరి మధ్య ప్రదేశే ఉరుకుంద ఆర్య వైశ్య ఛత్రే సమస్త దేవతా బ్రాహ్మణ వైశ్య హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్ర మాసేన క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాక మాసే శుక్ల పక్ష దశమి తిథౌ ... వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీ ఆత్రేయస ఋషి అర్బనానస శ్వావాశ్వేతి త్ర్యార్షేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రః సంకేత నామ ఎలిశెట్ల గోత్ర శ్రీ రాజ శ్రేష్ఠి, రాజ ముఖి దంపత ఆత్మార్పణ పూర్వీక నామ స్మరణే అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ కన్యకాపరమేశ్వరి ముద్దిశ్యై శ్రీ కన్యకాపరమేశ్వరి దేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కలశ పూజ తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పైర్భ్యైశ్చ శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః | గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి | నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు || ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన) పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి) కుడి చేతిలో తమలపాకు తీసికొని దేవి విగ్రహం పైన దేవి సర్వ జగన్మాథే యావత్పూజవసానకం తావత్త్యం ప్రీతి భావేన పీఠేస్మిన్ సన్నిధింకురు శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః స్థిరాభవ,వరదాభవ,సుముఖాభవ,సుప్రసన్నాభవ, అభిముఖాభవ స్థిరాసనం కురు నమస్కారము చేసి దేవి చెంత అక్షతలు ఉంచాలి ధ్యానం గౌరీ సువర్ణ వర్ణాభ్యాం స్వర్ణ పద్మ నివాసినీం పారంకుశధరాభీతి దదానం శివవల్లభాం శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కారము) ఆవాహనం అగచ్చాగచ్చా దేవి త్వం సర్వ మంగళదాయిని శ్రద్దాశక్తి సమా యక్త ధ్యాయామి పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (పూలు అక్షింతలు) సింహాసనం విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్ర వర్యంక శోభితమ్ సింహాసనమిదం దాస్యామి శుభలోచని! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః రత్న ఖచిత సింహాసనం సమర్పయామి! అర్ఘ్యం గంగాజల సమాయుక్తం సుగంధ గంధ సంయుతం గృహాణార్ఘ్యం మయాదత్తం మంగళం కురుమే శివే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాద్యం పుణ్య తీర్థం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం పాద్యంచ ప్రతిగృహ్ణతు శ్రీ కన్యకాపరమేశ్వరి నమోస్తుతే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః పాద్యయో పాద్యం సమర్పయామి! ఆచమనం సర్వతీర్థ సముద్భూతం పవిత్రం విమలం జలం గృహాణాచమనం దేవి సర్వదేవ నమవ్కృతే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం గంగాజలం మయా నీతం మహాదేవసిరః స్థితం! శుద్ధోదకస్నానమిదం గృహాణ సురపూజితే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః స్నానం సమర్పయామి (తమలపాకు తో దేవి పటము పై నీళ్లు చిలకరించుము) స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి శుద్ధోదకస్నానం గమగాజలం సమానీతం సర్వతీర్థ సముద్బవం! స్నానార్థంచ గృహాణత్వం సర్వకామఫలప్రదే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి వస్త్రం దివ్యాంబరం సమానీతం విచిత్రం చోత్తరీయకం! గృహాణత్వం మయాదేవి సర్వసౌభాగ్యదాయినీ! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం కకారార్థే కాలహంత్రీ కామితార్థ ప్పదాయిని! యజ్ఞోపవీతం దేవేరి స్వీకురుప్వమయార్జితమ్! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణం తేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలః ! విభూషణాన్య మూలాని గృహాణ ఋషి పూజితే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆభరణాని సమర్పయామి గంధం శ్రీఖండ చందనం చైవ కర్పూరాగరు సంయుతం! విలేపనం సురశ్రేష్ఠి ప్రీత్యర్థం గృహ్యతాం! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః దివ్య శ్రీ చందనం ధారయామి అక్షతలు అక్షతాన్ ధవళాన్ రమ్యా హరిద్రా సంయుతాన్ శుభాన్! అనుగృహ్ణాతుమే దేవి వాంఛితార్థ ఫలప్రదే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః అక్షతాన్ సమర్పయామి హరిద్ర హరిద్రాచ మయానీత దేవి కళ్యాణ దాయిని! సౌభాగ్య వర్ధనీం నిత్యం గృహాణ శివవల్లభే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః హరిద్రాం సమర్పయామి కుంకుమ కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమ్! గృహాణేదం మహాదేవి శాంతిరస్తు సదా మమ! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః కుంకుమ సమర్పయామి పుష్పం శతవత్రైర్జాతి కుసుమైః మల్లికాది మనోహరై! కేతకీ కరనీరశ్చ అర్చయామి హరప్రియే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః పుష్పై పూజయామి అథాంగపూజ ఓం ఉమాయైనమః పాదౌ పూజయామి ఓం పార్రత్యై నమః గుల్ఫౌ పూజయామి ఓం జగన్మాత్రే నమః జంఘే పూజయామి ఓం సర్వమంగళాయై నమః జానునీ పూజయామి ఓం జగత్ప్రతిష్ఠాయై నమః ఊరూ పూజయామి ఓం మూలప్రకృతయే నమః కటిం పూజయామి ఓం శివాయై నమః నాభిం పూజయామి ఓం అంబికాయై నమః ఉదరం పూజయామి ఓం అన్నపూర్ణాయై నమః హృదయం పూజయామి ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి ఓం వరప్రదాయై నమః ముఖం పూజయామి ఓం శివ సుందర్యై నమః కర్ణద్వయం పూజయామి ఓం సుస్వరూపాయై నమః నాసికాద్వయం పూజయామి ఓం రుద్రాణ్యై నమః లలాటం పూజయామి ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః సర్వాంగాణి పూజయామి శ్రీ కన్యకాపరమేశ్వరి అష్టోత్తర శతనామవళి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం శ్రీ వాసవాంబాయై నమ: ఓం శ్రీ కన్యకాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం ఆదిశక్త్యై నమః ఓం కరుణాయై నమః ఓం దేవ్యై నమః ఓం ప్రకృతి రూపిణ్యై నమః ఓం విధాత్రేయై నమః ఓం విధ్యాయై నమః ఓం శుభాయై నమః ఓం ధర్మ స్వరూపిణ్యై నమః ఓం వైశ్య కులోద్భావాయై నమః ఓం సర్వస్తయై నమః ఓం సర్వజ్ఞయై నమః ఓం నిత్యాయై నమః ఓం త్యాగ రూపిణ్యై నమః ఓం భధ్రాయై నమః ఓంవేదావేద్యాయై నమః ఓం సర్వ పూజితాయై నమః ఓం కుసుమ పుత్రికాయై నమః ఓం కుసుమాన్ నంధీ వత్సలయై నమః ఓం శాంతాయై నమః ఓం ఘంబీరాయై నమః ఓం శుభాయై నమః ఓం సౌంధర్య హృదయయై నమః ఓం సర్వహితాయై నమః ఓం శుభప్రధాయై నమః ఓం నిత్య ముక్తాయై నమః ఓం సర్వ సౌఖ్య ప్రధాయై నమః ఓం సకల ధర్మోపాధేశాకారిణ్యై నమః ఓం పాపహరిణ్యై నమః ఓం విమలయై నమః ఓం ఉదారాయై నమః ఓం అగ్ని ప్రవేసిన్యై నమః ఓం ఆదర్శ వీరమాత్రే నమః ఓం అహింసస్వరూపిణ్యై నమః ఓం ఆర్య వైశ్యా పూజితయై నమః ఓం భక్త రక్ష తత్పరయై నమః ఓం ధుష్ట నిగ్రహయై నమః ఓం నిష్కలాయై నమః ఓం సర్వ సంపత్ ప్రధాత్రే నమః ఓం దారిధ్ర ధ్వంశిన్యై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నయై నమః ఓం లీలా మానస విగ్రహయై నమః ఓం విష్ణువర్ధన సంహారికాయై నమః ఓం సుగుణ రత్నాయై నమః ఓం సాహసో సౌంధర్య సంపన్నాయై నమః ఓం సచిదానంద స్వరూపాయై నమః ఓం విశ్వరూప ప్రదర్శిణ్యై నమః ఓం నిగమ వేదాయై నమః ఓం నిష్కమాయై నమః ఓం సర్వ సౌభాగ్య దాయిన్యై నమః ఓం ధర్మ సంస్థాపనాయై నమః ఓం నిత్య సేవితాయై నమః ఓం నిత్య మంగళాయై నమః ఓం నిత్య వైభవాయై నమః ఓం సర్వోమాధిర్ముక్తాయై నమః ఓం రాజారాజేశ్వరీయై నమః ఓం ఉమాయై నమః ఓం శివపూజ తత్పరాయై నమః ఓం పరాశక్తియై నమః ఓం భక్త కల్పకాయై నమః ఓం జ్ఞాన నిలయాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం శివాయై నమః ఓం భక్తి గమ్యాయై నమః ఓం భక్తి వశ్యాయై నమః ఓం నాధ బింధు కళా తీతాయై నమః ఓం సర్వోపద్ర నివారిన్యై నమః ఓం సర్వ స్వరూపాయై నమః ఓం సర్వ శక్తిమయ్యై నమః ఓం మహా బుధ్యై నమః ఓం మహసిద్ధ్యై నమః ఓం సహృదాయై నమః ఓం అమృతాయై నమః ఓం అనుగ్రహ ప్రధాయై నమః ఓం ఆర్యయై నమః ఓం వసు ప్రదాయై నమః ఓం కళావతాయై నమః ఓం కీర్తి వర్ధిణ్యయై నమః ఓం కీర్తిత గుణాయై నమః ఓం చిదానందాయై నమః ఓం చిదా ధారాయై నమః ఓం చిదా కారాయై నమః ఓం చిదా లయయై నమః ఓం చైతన్య రూపిణ్యై నమః ఓం యజ్ఞ రూపాయై నమః ఓం యజ్ఞఫల ప్రదాయై నమః ఓం యజ్ఞ ఫల దాయై నమః ఓం తాపత్రయ వినాశిన్యై నమః ఓం శ్రేష్టయ నమః ఓం శ్రీయుథాయ నమః ఓం నిరంజనాయా నమః ఓం ధీన వత్సలాయై నమః ఓం దయా పూర్ణాయ నమః ఓం తపో నిష్టాయ నమః ఓం గుణాతీతాయై నమః ఓం విష్ణు వర్ధన వధన్యై నమః ఓం తీర్థ రూపాయై నమః ఓం ప్రమోధ దాయిన్యై నమః ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం భగవత్యై నమః ఓం అపార సౌఖ్య దాయిన్యై నమః ఓం ఆశ్రిత వత్సలాయై నమః ఓం మహా వ్రతాయై నమః ఓం మనొరమాయై నమః ఓం సకలాబీష్ట ప్రదాయిన్యై నమః ఓం నిత్య మంగళ రూపిణ్యై నమః ఓం నిత్యోత్సవాయై నమః ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యై నమః శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం సంపూర్ణం! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపం దశాంగం గుగ్గులం ధూపం ఉత్తమం గంధ సంయుతం! తన ప్రియార్థమానీతం గృహాణ పరమేశ్వరి! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ధూపమాఘ్రాపయామి దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నానాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరావహం! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్యాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరవల్లభే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం నమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం! ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్దాచమనీయం సమర్పయామి నీరాజనం పంచవర్తి సమాయుక్తం స్వామ కర్పూర సంయుత! నీరాజన మిగందేవి గృహాణ హరవల్లభే! శ్లో ।। కైలసాచలసన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహా స్తంభోద్యన్ మణిమంటపే సురతరుప్రాంతే చ సింహసనే । ఆసీనాం సకలామరార్చితపదాం భక్తార్తివిధ్వంసినీం వందే వాసవకన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికామ్ । శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంత్ర పుష్పం (పూలు అక్షతలు తీసికొని నిలబడి, చదివిన తరువాత దేవి పాదాల చెంత ఉంచాలి) నమస్తే వాసవీదేవి నమస్తే విశ్వపావని నమస్తే వ్రతసంబద్దే కౌమాత్రే తే నమో నమః నమస్తే భయసంహరి నమస్తే భవనాశిని నమస్తే భాగ్యదాదేవి వాసవి తే నమో నమః నమస్తే అద్భుతసంధానే నమస్తే భద్రరూపిణి నమస్తే పద్మపత్రాక్షి సుందరాంగి నమో నమః నమస్తే విబుధానందా నమస్తే భక్తరంజని నమస్తే యోగసంయుక్తే వణిక్కన్యే నమో నమః నమస్తే బుధసంసేవ్యే నమస్తే మంగళప్రదే నమస్తే శీతలాపాంగి శంకరి తే నమో నమః నమస్తే తే జగన్మాత నమస్తే కామదాయిని నమస్తే భక్తనిలయే వరదే తే నమో నమః నమస్తే సిద్దసంసేవ్యే నమస్తే చారుహాసిని నమస్తే అద్భుతకల్యాణి శర్వాణి తే నమో నమః: నమస్తే భక్తసంరక్షే దీక్షా సంబద్ధకంకణే నమస్తే సర్వకామ్యార్థ వరదే తే నమో నమః దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామార్థసంపదాన్ లభతే నాత్ర సందేహో దేహంతే ముక్తి మాన్ భవేత్ శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే! పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపాసంభవః! త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే! అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ! తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష కన్యకాపరమేశ్వరి! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునఃపూజ శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఛత్రం ఆచ్ఛాదయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా నారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, మంత్రోపచార, దేవోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి క్షమా ప్రార్థన ఆవాహనం న జానామి నజానామి విసర్జనమ్! పూజాంచైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి! మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి! యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే! నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్! అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవతీ సర్వాత్మికా శ్రీ కన్యకాపరమేశ్వరి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు! శ్రీ కన్యకాపరమేశ్వరి ప్రసాదం శిరసా గృహ్ణామి (పూజాక్షతలు పుష్పములు శిరస్సు పై ఉంచుకొనవలెను) ఏతత్ ఫలం శ్రీ కన్యకాపరమేశ్వరి అర్పణమస్తు. ఉద్వాసన యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః! తాని ధర్మాణి ప్రథమాన్యాసన్! తేహనాకం మహిమానస్సచంతే! యత్రపూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః యథాస్థానం ప్రవేశయామి. శేభనార్థం వునరాగమనాయచ. భూదేవి స్తుతి విష్ణు శక్తి సముత్పన్నే శంక వర్ణ మహితలే అనేక రత్న సంభూతే భూమి దేవి నమోస్తుతే! సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే

Friday 15 September 2023

Cook book 2

29-09-2023 Pongal -Rice, green gram, inguva, oil, chllies, ginger, turmerid
28-09-2023 Rava sweet (mota) - mota rava, sugar, jaggery powder, ghee 27-09-2023 Rava sweet - bansi rava, milk, sugar, cashes, ghee మొదటి పూజ గణపతి స్వామి మొదటి బ్లాక్ లోన పూజలేను ముచ్చటైన జనులు ఒద్దికగాను ఉన్నంత అమోఘము చేసిరిక [25/09, 5:33 AM] venky HYD: అష్టదిక్పాలకులు స్థాపించిరి లింగం అరుణాచల గిరి చుట్టు ప్రదక్షిణగా జ్యోతి లింగం చేరి తిరుఅణ్ణామలై నవలింగాలు నవగోపురాలు చేరి [26/09, 9:06 AM] venky HYD: కుసుమ శ్రేష్ఠి కోరిన విధంగా కూతురుగా పుట్టెను వాసవి మాతగా పార్వతీ దేవియేను ఉద్ధరించ వచ్చెను భువికి [27/09, 8:26 AM] venky HYD: ఏకవింశతి ద్రవ్య అభిషేకము ఏకదంతునికి జపతపాదులు ఏకమనేకమవును హోమాలు మమేకము జనప్రియవాసులు [28/09, 8:39 AM] venky HYD: సర్వపాప నివారణ మునకు మహా తేజో దత్తాత్రేయ సకల పాపం నాశనేత్ దిగంబర స్మరణ మాత్రే అత్రిపుత్ర మహాఃముని [28/09, 7:32 PM] venky HYD: గౌరమ్మ ప్రాణం పోసి గంగమ్మకివ్వడానికా నవరాత్రులు పూజలు చేసి, నాన్చుతారు జర భద్రం గణేషా ముంచుతారు జనులు మురికి నీళ్లైన మునిసిపాలిటీ చెరువైనా [29/09, 7:09 AM] venky HYD: వైగై నది తీరాన మధురై మీనాక్షిగా సుందర కన్నుల దేవి సుందరేశుని పరిణయమాడే, విష్ణువు చేయిని అందించే శివునికి లోక కళ్యాణమ్ [29/09, 9:53 AM] venky HYD: పొంగలి చేసితి తల్లి నీ దీవెనలింక పొందిన వాడిని, ఇంటన తల్లి పంప పొండని భువనేశ్వరి మాత దర్శించ పొంగిన భక్తి నివేదించ జనప్రియమై 14-09-2023 Rava Prasadam Cashews, Raisins, melon seeds - fry in ghee and keep aside Rava (mota) - 500gm - fry in 2 spoons of ghee and keep aside Heat water 2000ml in a thick bottom vessel like Amway queen pan on medium heat for 8 min. Add Rava while stirring, tuen heat to sim and cook for 5 min. Add gasagasalu and fried raisins, mix well and heat on sim for 5 min. add 2 spoons of ghee, 500gm of Sugar and mix well. Heat on sim for 5 min Add ghee fried cashews & melon seed and mix well. switch off the burner. let it cook on retained heat for 10 min Prasadam is ready
15-09-2023 Happy Engineers Day wishes Alu rice & Jaggery rice Rice 500ml - clean and soak for 30min Potato - 1 big, Chillies - 6 - cut into small pieces, pepper, oil to fry Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, curry leaves, chillies, potato, peper powder, halldi, inguva one by one and fry on another burner, start cooking rice, when rice seems to be cooked, separate half of rice into the pan and fry further by mixing thoroughly Remaining rice for Jaggery rice Add custard powder dissolved in milk, 200ml of jaggery powder, 4 spoons of ghee and mix well. Heat on sim for 5 min, mix and heat for 2 min. see that rice is cooked.
16-09-2023 Green gram guggillu Green gram (whole) - 400ml - clean and soak overnight Morning decant water and clean with fresh water Cook green gram with sufficient water to immerse all green gram, decant and keep aside Make paste of curry leaves, coriander leaves, chillies and salt and keep aside Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, curry leaves, paste, tomato pieces (cut 2 tomatoes in small pieces), halldi, dhaniya jeera powder, masala powder one by one and fry. add cooked green gram and mix thoroughly. mix and fry on sim heat (see that masala, paste, green gram all are mixed thoroughly Prasadam is ready.
ఓం! నమో వేంకటేశాయనమః కస్తూరి తిలకము దిద్దు వేళ కళ్యాణ వైభవములే కుంకుమార్చన వేళ విరిసిన కాశ్మీరపు అందాలే! నిత్య కళ్యాణ వేళ పూల పెళ్ళికూతురు బిడియాలే బ్రహ్మోత్సవ వేళ తిరుమాడ వీధి బృందావన గోపికలే! స్వామికి వేసిన దండలు వేసుకున్న వరమాలలే స్వామిని చూసిన క్షణాలు కన్నుల కమలాలే! జగన్నాటక సూత్రధారి ప్రతి రంగస్థలాన ప్రశంసలే కొనియాడ నీ దివ్య స్వరూపము రాజ్య సభాన పొగడ్తలే! ఉయ్యాల సేవలో అలరించు ఆటల రేలారే రేలారే మృదు మధుర నాద నీరాజన పాటల కచేరీలే! పూలాభిషేక వేళ శ్రీమంతపు సంతోషాలే హారతిచ్చు వేళ నింగినంటిన సంబరాలే! తిరుమలలో అడుగిడిన వేళ వైకుంఠములే కంఠము సవరించి గోవిందా అన్న వేళ కీర్తనలే! వేం*కుభే*రాణి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష తిథి పాడ్యమి/విదియ
17-09-2023 టమోటా పొట్లకాయ రైస్ బియ్యం - 250గ్రాములు - కడిగి గంటసేపు నానబెట్టండి టమోటాలు 4, పొట్లకాయ - అడుగు ముక్క, పచ్చి మిరపకాయలు 5 - సన్నగా తరగండి దళసరి గిన్నె లో నూనె వేసి వేడి 🔥చెయ్యండి ఆవాలు, చనగ పప్పు, మినపప్పు, జీలకఱ్ఱ, కరివేపాకు, మిరపకాయల ముక్కలు వేసి బాగా వేయించండి 🍅టమోటా ముక్కలు, పొట్లకాయ ముక్కలు వేసి బాగా వేయించండి ఉడికిందనుకున్నాక కడిగిన బియ్యం వేయండి 750 నీళ్లు వేసి ఉడికించండి ప్రసాదం సిద్ధం బిర్యానీ బాస్మతీ బియ్యం 500 కడిగి, అరగంట సేపు నానబెట్టండి పొటాటో, మునక్కాయ, ఉల్లిపాయ, మిరపకాయలు సన్నగా తరగండి అల్లం, మిరపకాయలు, కరివేపాకు - పచ్చడి చేయండి దళసరి గిన్నె లో నూనె పోసి వేడి 🔥చేయండి ఆవాలు, చనగ పప్పు, మినపప్పు, జీలకఱ్ఱ, కరివేపాకు వేసి వేయించండి పొటాటో, మునక్కాయ, ఉల్లిపాయ, మిరపకాయల ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టండి అదే గిన్నె లో 4 చెంచాల నెయ్యి వేసి మసాల దినుసులు వేసి వేయించండి కడిగిన బాస్మతీ బియ్యం వేసి 750 నీళ్లు వేసి సన్నని మంట మీద ఉడికించండి ఉడికిందనుకున్నాక ముందుగా చేసుకున్న కర్రీని వేసి కలపండి సన్నని మంట మీద నీరు ఆవిరి అయ్యేంత వరకు ఉడికించండి 18-09-2023 Groundnut pulihora by mrs and evening rava sweet by me 19-09-2023 Morning - Pulihora and evening - pongal 20-09-2023 Soya snacks soya - 250gm - clean and soak over night Morning decant old water, clean and cook with fresh water mean while, make paste of ginger, chillies, curry leaves Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add paste, one by one and fry add tomato cut into small pieces. add cooked soya and fry. add 2 spoons of ghee and fry for 2 min వినాయక చవితి నేడు నవరాత్రి మొదలు నేడు పందిరి కట్టిరి వాడ వాడ మరి ఊరూరా పండగే Evening - cow pea snacks Cow pea - 500gm - clean and soak for 8 hours decant old water, clean and cook with fresh water mean while, make paste of ginger, chillies, curry leaves Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add paste, one by one and fry add cooked cow pea and fry. add 2 spoons of ghee and fry for 2 min రాజరికం ఉన్నా అహింసా పద్ధతిని భోధించెను వాసవాంబ అందరికి తాను త్యాగం చేసెను ప్రాణము తరతరాలకు ఆదర్శం కన్యకాంబ
21-09-2023 Gare Bengal gram - 125gn, Green gram (whole) - 125 gm - clean and soak over night morning decant old water, clean with fresh water and soak for 10 min make paste of soaked bengal gram, green gram, chillies, curry leaves (you can add ginger, coriander leaves also) heat oil in a pan (sufficient to fry gare) make paste round into gare and fry until all the paste is completed (take out from kadai, keep it for some time, fry again to get crispier gare) crispy gare is ready for prasadam
22-09-2023 Rava Semiya sweet Fry cashews and raisins in ghee and keep aside Semiya -200ml - fry in ghee and keep aside Rava- 250ml - fry in ghee, add fried semiya and fry little and keep aside Heat water 1250 ml water with 100ml milk, just at boiling, add rava n semiya and cook it for 5 min on medium heat on sim heat cook it for 3 min, add sugar 400ml and mix thoroughly, add 4 spoons of ghee and mix and cook for 5 min on sim heat mix well and cook for 3 min switch off the burner and let it cook on retained heat for 10 min Add fried cashews n raisins and mix well, prasadam is ready.
వెళ్లెను పిలవకున్న తండ్రి యజ్ఞమునకు సహించక నింద యజ్ఞంలో ప్రాణార్పణం శివుని వేదన చేసెను దక్షయజ్ఞ నాశనం ముక్కలాయె శచీదేవి అష్టాదశ శక్తి పీఠం 23-09-2023 Rava pulihora Rava (preferred mota) - 250ml heat water (approx 1.5 to 2.0 lit) to boil. At boiling add salt, ghee. after 1 min add rava by mixing. let it cook for 3 min (2 pongulu) after rava is cooked, decant excess water and spread rava in a plate to cool Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add chilly cut pieces, one by one and fry add haldi, cooked rava and fry. mix thorughly up and down and rava pulihora is ready for Prasadam కస్తూరి తిలకమ్ కాషాయ వస్త్రమ్ కనక అభయమ్ కమనీయ వీక్షణమ్
24-09-2023 Poha Clean Poha 3 times and keep aside Heat oil in a thick bottom vessel like Amway queen pan on sim heat. Add avalu, bengal gram, black gram, jeera, add chilly cut pieces, one by one and fry add haldi, cooked poha and fry. mix thorughly up and down and poha is ready for Prasadam 25-09-2023 Gone to Guntur for work 26-09-2023 Borugula Vaggani - made by Sudha కుసుమ శ్రేష్ఠి కోరిన విధంగా కూతురుగా పుట్టెను వాసవి మాతగా పార్వతీ దేవియేను ఉద్ధరించ వచ్చెను భువికి

Tuesday 5 September 2023

Srinivasa Mangapuram

This time want to explore Srinivasa Mangapuram తొండవాడ తిమ్మప్ప దేవాలయం Thondavada Thimmappa Temple built centuries back by grand grandson of Annamayya
Acres of temple,now not even in cents Some of the statues shifted to museum. ఉగ్ర పత్యాంగిరా కాళీ పీఠము forms of Bhairava statues in the temple
పంచముఖ ఆంజనేయస్వామి ఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామి విష్ణు పాదం శివకేశవుల ఏక విగ్రహం

Thursday 24 August 2023

Adoni Tour

Urukunda Must visit place, when we come to Adoni. తన పల్లకి కదలకపోతే రాఘవేంద్ర స్వామి కూడా వచ్చి దర్శించినారు. Lot of changes (since 2 years) taken place in Urukunda. Centuries ago Eranna, devotee of Lord Narasimha used to meditate under the Peepal tree. 40 years back, we used to make ప్రదక్షిణ around the tree. Now it's a scene far off. మూడు గడపల దూరం పెరిగి మూడు నామాలు గుర్తుకు వచ్చాయి.
తరువాత కొన్ని సంవత్సరాలకు పెరిగిన భక్తులతో పాటు అవధులు పెరిగాయి. చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయలేక పోయాం. చిన్న ప్రహరిలో వెళ్లి కట్ట దగ్గర పూజ చేయించుకొని వెళ్లే వాళ్లం. కరోనా పుణ్యమా అని కరుణించు మా ఇంటి ఇలవేల్పుకు మధ్యన ఇంకొ గడప (ప్రహరి బయట నుండి) దర్శనము చేసుకున్నాము. నేడు అదే దర్శనము రు! 100 ఇస్తే గాని దొరకదు.
25, 10 రుపాయల దర్శనము ఇంకొ గడప దూరము పెరిగింది, నేడు అదిగో అల్లదిగో అన్నట్లు
పెద్ద గాలి గోపురాలు వచ్చినాయి భక్తునికి భగవంతునికి అంతరము కూడా. అంతరంగమున చూడ
రణమండల ఆంజనేయ స్వామి
ఆదోనిలో ఎక్కడ నుండి చూచినా కనపడుతుంది రణమండల కొండ మొదట కొండ కింద శ్రీ వేంకటేశ్వరుని ఆలయం, విశాలమైన ప్రాంగణం కొద్దిగా మలుపు దగ్గర వీరభద్ర స్వామి ఆలయం,తరువాత మంగరాయ ఆంజనేయ స్వామి (మఠము ఉన్నది, సంవత్సరీకాలు జరుపుతారు ఇచట) ఇంకొ మలుపు,కొద్దిగా పైకి రామజల చెరువు కట్ట ఆంజనేయ స్వామిని దర్శించాము.
ఇంకాస్త కొండ పైకి వెళితే స్వయంభూ ఆది పూజ్య మహా గణపతి దర్శనము
తరువాత కొద్ది దూరంలో Music pillars (you can see స రి గ మ ప ద ని స pillars in Suchindram, near Kanyakumari) శిథిలమైనా వినిపిస్తాయి చెవి ఆనించి మీటితే.
ఆకాశంలో సూర్యుని చుట్టూ హరివిల్లు
సమయానుభావం వల్ల జైన మందిరం చూడలేక పోయాము. ఇంకాస్త వెళితే కొండ ప్రారంభం రాఘవేంద్ర స్వామి పాదుకలను మొక్కి, ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్లాము.
మధ్యలో మునీశ్వరాలయం ఇంకాస్త మెట్లెక్కితే సంతాన ఆంజనేయ స్వామి నిలబడి చిన్న గణపతి ఆశీర్వదించ
ఇక్కడ హనుమంతునికి పై కప్పు లేదు కాని విగ్రహము కప్పెంత పెద్ద వెండి ఆంజనేయ స్వామి (తొడుగు లాంటిది). పవనపుత్రుని ఆశీర్వాదము దొరికింది కాని నిజరూపం కనపడలేదు
వగ్గాణి వేడి పుగ్యాలు తిని ఆత్మారాముడిని శాంతించాము
పాత కోట ఆయుధగారాలున్నాయి శివ మారుతి విగ్రహము వేణుగోపాలస్వామి మందిరం

Monday 3 July 2023

How Technology helps Sales team

Technology – Sales team How Technology helps a Sales person and his team – let us see in this blog. With my experience I am writing this blog. You can add points from your side in the comment section. Generally any one can say, Sales person should have knowledge of the Product. But, no a days, almost all Companies are diversifying (all eggs not in one basket theory). Thousands of products, it’s almost not easy to remember the Products. Bullet points of each n every product can be developed by IT or R & D will be a handy if available as soft copy. Still further data, if required by client should be available on just a click. Sales person need not fumble, when customer asks questions about product. Availability readiness of the product will play major role, when client requires product immediately. Sales team should have access to Stock position in Factory or near by Depot will help to capture the orders. Not mere just stock position, sales team should be able to know, orders already taken, picked for dispatch and other stock related data, so as, sales person can tell when Company can deliver goods. IT, Works division can make a formulae such that if Sales team enters Product name and quantity, System shall be able to give Delivery dates. This also depends on availability of Raw material in the Factory, orders placed for raw materials should be also taken into account. Still precise, vehicle availability, full load or partial load, can be dispatched through general transport or client will pcik it up from Factory/Depot, etc also play role in improving sales. If a customer is existing one, Sales cycle for old orders (from indent to final payment period) will help how much advance to take from Customer. Total payment realization before dispatch/Whether to take order from that particular customer. Technology helps a lot, it’s just, one should know how to use it and when to use it. Thanking you

Saturday 1 July 2023

BIRYANI Day 02-07-2023

BIRYANI 12-02-2023 Dry fruits Biryani Ingredients - Biryani rice - 2 cups, chillies, tomato, capsicum, carrot masala items like chekka, biryani leaf, cloves, cardamon, pepper, etc jajikaya pudi - 1 spoon, dry fruits powdered - 1/2 cup dhaniya jeera powder - 2 spoons తయారు చేయు విధానం : clean and soak basmati rice for 1/2 an hour (if rice soak for 1 hour) add little ghee and 2 spoons of in a heated pan, add popu, all masala items, after little time add all cut vegetables, dry fuit powder, dhaniya jeera powder, jajikaya pudi and mix well while heating, add soaked basmati rice and mix well with sim heating. add 3 glasses of hot water, (kept on separate burner) and increase burner from sim to 3/4th after you feel is rice cooked, add salt and mix well again burner position to sim for 5 to 10 min keep lid tight for 15 min after witching off the burner as it is made for prasadm, not added, garlic/onion you can add pudina/ginger in chutney according to taste biryani is very good in taste, advantage of dry fruits, immunity boosters like clove, pepper, taste enhancers cardomum, taste neutralizer chekka, and lot of benfits, but be cautious in eating (quantity) 23-02-2023 Veg Curry బిర్యానీ కావలసిన వస్తువులు బాస్మతీ బియ్యం -1/2 kg ఆలు - 1 నెయ్యి, ఆవాలు, జీలకఱ్ఱ, మినపప్పు, కరివేపాకు, ధనియా జీలకఱ్ఱ పొడి, పసుపు, మిరియాల పొడి, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగ, యాలకులు, జాపత్రి, జాజికాయ, సాజీరా, ఉప్పు - తగినంత తయారు చేయు విధానం బాస్మతీ బియ్యం కడిగి నానబెట్టండి (1/2 hour చాలు) దళసరి గిన్నె తీసికొని, నెయ్యి వేసి, వేడి అయిన తరువాత, ఒకటి వెంట ఒకటి, ఆవాలు, జీలకఱ్ఱ, మినపప్పు, కరివేపాకు, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగ, యాలకులు, జాపత్రి, జాజికాయ, సాజీరా వేసి బాగా వేగనివ్వాలి. 750 నీళ్లు వేసి, కొద్దిగా bubbles వచ్చిన తరువాత బాస్మతీ బియ్యం వేసి ఉడికింతర్వాత ధనియా జీలకఱ్ఱ పొడి, పసుపు, మిరియాల పొడి వేసి కలపండి. తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వండి నీరు ఇమిరి పోయెంత వరకు సన్నని సెగ మీద cook చేయండి (Ganapati prsadam ready) Curry ఆలు - 300 ఉల్లిపాయ - 5 మిరపకాయలు -6 కరివేపాకు, కొతిమిర చనక్కాయలు -50 పోపు దినుసులు, నూనె, ఉప్పు, ginger-garlic paste - 2 spoons ముందుగా మిక్సిలో మిరపకాయలు, కరివేపాకు కొతిమిర, చనక్కాయలు వేసి బాగా ముద్దలా చేయండి మూకుడు లో నూనె వేసి, వేడి అయిన తరువాత, పోపు దినుసులు వేసి, ginger-garlic paste, పచ్చడి వేసి, బాగా వేగనివ్వాలి. సన్నగా తరిగిన ఆలు ఉల్లిపాయలు వేసి కర్రి లా చేయాలి ఒక layer బిర్యానీ ఒక layer కర్రి ఒక layer బిర్యానీ ఒక layer కర్రి ఒక layer బిర్యానీ ఒక layer కర్రి వేసి 10 నిమిషాలు సిమ్ లో వేడి చేయండి. ఘుమఘుమలాడే... బిర్యానీ రెడి Prasadam for Saibaba ready 07-05-2023 Mix veg Biryani Biryani rice - 500 gm, clean with water and soak for half an hour Tomatoes - 4, Chillies - 6, Carrot - 2 big, Potato - 1 big, Onion - 1 big, Garlic - 1, ginger - 2" Piece (vegetables as per your choice) Masala items - cloves, Elaichi, Jajikaya, Japatri, Chekka, mogga, biryani leaves Ghee, oil, పోపు దినుసులు, curry leaves making Curry Take a thick bottom (preferably Amway queen) heat with oil & ghee, add పోపు దినుసులు, Add Ginger, garlic and curry leaves paste and fry add vegetables and cook with oil under steam with moisture lock (of amway queen cookware) add salt to taste and cook with sim for few more minutes Biryani Take a thick bottom (preferably Amway queen) heat with oil & ghee, add పోపు దినుసులు, Masala items Cleaned and chopped vegetables Mix and fry thoroughly Add biryani rice & fry Add 1:1.75 volume water and let it boil Add salt, when biryani is almost cooked. keep it for 10 minutes on sim by adding 4 spoons of ghee and let it settle with heat Add curry on top layer and cook for 5 minutes after witch off let it for 15 minutes, (retained heat in amway queen vessel cooks further without burning 28-05-2023 Biryani with veg curry Biryani Rice - 625gm - soak it for half an hour Chillies - 12, Ginger - 1 piece - make paste Potatoes -1, Tomato -1 cut into small peices Masala items - Jajikaya, Japatri, Cloves, elaichi, biryani leaves, chekka, puvvu, sajeera, Mustard, jeera, black gram, red chillies, oil, ghee Take thick bottom vessel, heat it with oil, add mustard, jeera, black gram add chillies-ginger paste and fry well add all masala items and fry well, add ghee add cut potato, tomatoes and fry well add soaked biryani rice and fry add 1 liter of water and let it cook on sim heat add salt to taste and mix and cook further, remove from the stove and keep aside As it is for prasadam, onion, garlic are not added Curry - Chillies - , Ginger - 1o cloves - make paste Potatoes -3, Tomato -3, Onion -2 cut into straight peices Mustard, jeera, black gram, red chillies, oil, ghee Take thick bottom vessel, heat it with oil, add mustard, jeera, black gram add chillies-garlic paste and fry well, add ghee add cut potato, tomatoes, onion and fry well after it seems to be cooked (vegetables), add salt to taste mix with biryani and relish 25-06-2023 Biryani (Regular) Basumati Rice - 750ml - clean and soak for 30 min Ginger, Garlic, Chillies - make paste Carrot, Tomato, onion, Potato - cut into straight pieces Chekka, puvvu, jajilkaya, japatri, sajeera, cloves, elaichi - masala items add little oil in a pan (as i am using amway mutilayer pan), others little more oil, heat with sim, add avalu, after little chitapata, add jeelakara, dal, ginger paste bring to season, add all masala items, add onion & fry, add potato, carrot and fry, add tomato and fry add basmati rice and heat for 3 min add water 1500ml and let it cook add ghee 6 spoons after switch off, let it cook with retained heat for 10 min mix well and Biryani is ready Some time prepared Green Biryani Basumati Rice - 500ml - clean and soak for 30 min Ginger, Garlic, Chillies, Palak, coriander leaves, curry leaves, pudina - make paste Onion, Potato - cut into pieces Chekka, puvvu, jajilkaya, japatri, sajeera, cloves, elaichi - masala items Add little oil in a pan (as i am using amway mutilayer pan), others little more oil, heat with sim, add avalu, after little chitapata, add jeelakara, dal, Green paste bring to season, add all masala items, add onion & fry, add potato n fry, add basmati rice and heat for 3 min add water 900ml and let it cook add ghee 6 spoons, heat on sim for 5 min after switch off, let it cook with retained heat for 10 min mix well and Green Biryani is ready 02-07-2023 Today making Dry fruits onion biryani Basmati rice - 750ml, clean, soak for 30 min Masala చెక్క, లవంగ, యాలకి, జాజికాయ జాపత్రి పొడి, కారం, పువ్వు, సాజిరా, ఉప్పు, నూనె, నెయ్యి Dry fruits బాదామి, జీడిపప్పు, అక్రోటు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, చనక్కాయలు - పొడి చేయండి Onions - cut into small pieces దళసరి గిన్నెలో నూనె వేడి చేయండి, ఆవాలు చిటపటలాడిన తరువాత జీలకఱ్ఱ, ఉద్దిపప్పు, మసాల దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వండి నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి వేగనివ్వండి 1500 ml నీళ్లు వేసి ఉడకనివ్వండి కొద్దిగా ఉడికిన తరువాత, Dry fruits పొడి, కారం, పసుపు, జాజికాయ జాపత్రి పొడి, ధనియా జీర పొడి, వేయండి, బాగా ఉడకనివ్వండి ఆఖరున ఉప్పు వేసి కలపండి. 6 స్రూనుల నెయ్యి వేసి దింపండి పది నిమిషాలు తరువాత బిర్యానీ రెడి

Tuesday 27 June 2023

Business travel differences-Impact on Company growth

27-06-2023 In addition to monetary benefits, perks, business travels play a major role in Company’s overall development. Almost 90% of employees dissatisfaction of Business travel when compared to their Co-workers. More than 60% of employees are willing, but not able to get Business travel opportunities than their Co-workers. Around 40% are getting Business travel opportunities due to their Gender and their safety in overnight travels. When it comes to the position in the hierarchy of the Company, Managers should be given more importance for Business travels – so as they can keep touch with their Clients. Managers/HOD of Divisions in a Company also won’t get equal opportunity for Business travels to meet their Clients. May be due to the turnover their Division make, Profits made by their Division, importance of the Division in the Company. In some Companies Semi finished Goods divisions will be there, where no importance is given. Not only Managers, field level persons should be given equal importance in the way of their tour allowances. Tour allowances’ difference between Co-workers play significant role in the dissatisfaction of Business travels. Office staff working in Accounts, Logistics, Reception Desk, IT, etc do not get even a chance to travel, due to their work related positions. These office staff should also given a chance to meet the related Branch offices in person. May be once in 6 months or a year according to the needs. Major damage caused to Business Travel is COVID-19, which has impacted a lot on restrictions of Business Travel. Adding fuel is inflation, lay offs, Budget cuts, travel freezes. Virtual meets made almost zero Business travels in some Companies. Work from home made worse the situation. Inspite of all these hurdles, few employees enjoy High class Business Travels. This create indifference in the minds of other employees – may not expose their dissatisfaction to the Management, but inner feeling remains questioning them. (Little expalained in Tour allowances differences) Another point is working place. Who work in Remote places, get very less opportunity or no opportunity, when compared to employees working in Head offices or Capital Cities. Time taken for their Business travel (3-4 days with Bus/Train) when compared to Co-workers (1 day by Flight) in the Capitals. 10 to 25% employees are happy for not forcing them to go for Business travels, due to reasons like Age, Children, Parents care, Health factors. Impact of Business Travel differences is not felt much as on now, but in future, young generation employees see this Parameter also while joining. Companies had to gear up with this factor also. Though some MNCs already with these policies, Mid level, Indigeneous Companies should take care. Thanking you.