మంగళంపల్లి బాల మురళి కృష్ణగారు
మీరు ఏ రాగం లో పాడిన మా కిష్టమే!
మీ కిష్టమైన మహతి రాగమంటే మరి ఇష్టం !
మీకెన్నో ఆవార్డులు వచ్చిన, మీ పాటే మాకు పెద్ద ఆవార్డు, పెద్ద రివార్డు!
మీకు యూనివర్సిటీలు ఎన్నో పట్టాలిచ్చిన, పట్టాభిరామయ్య పుత్రుడంటేనే గౌరవం !
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది: మిమ్మల్ని చూసాకే ఒప్పుకున్నాను నేను!
పాటలోని పరిమళం, వయోలిన్ వీణ లోని సంగీతం, దేనికవే సాటి అని కూడా ఒప్పుకున్నాను!
పాటలతో మీరు నక్షత్రమై ప్రకాశిస్తున్న, తల్లి సూర్యకాంతం అంటేనే వెలుగు !
మీరు జగద్గురువై కొత్త రాగాలను సృష్టించిన, చిన్నప్పటి గురువు రామకృష్ణయ్య నేర్పిన పాటలే ప్రాణం!