Wednesday, 19 February 2014

wife

wife

o inti you are great
o inti neevu chaala great

varudu nee intiki ravali pellichupulaki
nilabadi vangi kattali neeku mello tali

o inti you are great
o inti neevu chaala great

pizza hut aina, imax theatre aina
lumbini park aina, indira park aina

o inti you are great
o inti neevu chaala great

bike meeda driverai, tippali oorantha
nalugu matalu kosam, cup coffe bill kattali antha

o inti you are great
o inti neevu chaala great

ninnu mechu kovali prati kshanamu
lekunte chuputhavu nee lakshanamu

o inti you are great
o inti neevu chaala great

intiki vachetapudu tevali poolu
inti sarakulutho patu

o inti you are great
o inti neevu chaala great

tevali halva appudappudu
maska kottali ellappudu

o inti you are great
o inti neevu chaala great

pagalanta kastapadali nee kosamu
ratri kuda kastapadali nee kosamu

o inti you are great
o inti neevu chaala great

neevu talli vaithe tanu cheyali sambaram
neevu success aithe tanu santhosham

o inti you are great
o inti neevu chaala great


పెళ్ళాం 

ఓ ఇంతి యు అర్ గ్రేట్!
ఓ ఇంతి నీవు చాలా గ్రేట్!

వరుడు నీ ఇంటికి రావాలి పెళ్లి చూపులకు!
నిలబడి,వంగి, కట్టాలి నీకు మెళ్ళో తాళి !

పిజ్జా హట్ ఐన, imax థియేటర్ ఐన,
లుంబిని పార్క్ ఐన, ఇందిరా పార్క్ ఐన !

బైకు మీద డ్రైవరై తిప్పాలి ఊరంతా !
నాలుగు మాటల కోసం, కప్ కాఫి బిల్ కట్టాలి !

నిన్ను మెచ్చుకోవాలి ప్రతి క్షణం !
లేకుంటే చూపుతావు నీ లక్షణం !


08-12-2016
భార్యతో విసిగి వేసారిన ఓ భర్త, రాముడితో తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు ఇలా 

రాతిని నాతిగా మార్చిన ఓహ్! రామా!
నా నాతిని రాతిగా మార్చవా! రామా!
లేదా, రాతి గుండెనన్నా మార్చావా!   
కనీసం, నాటితిగానైనా ఉంచవా సీతరామా!

14-12-2016
కను రెప్పై నిను కాచుకోనా!
ఇంటి గడపై నిను కాపాడుకోనా!
గుండె చప్పుడై నీతో ఉంది పోనా!


ప్రేమ తో ప్రేమ కు!

HAPPY NEW YEAR 2016

08-12-2016

భార్యతో విసిగి వేసారిన భర్త, రాముడితో తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు ఇలా 

రాతిని నాతిగా మార్చిన ఓహ్! రామా!
నా నాతిని రాతిగా మార్చవా! రామా!
లేదా, రాతి గుండెనన్నా మార్చావా!   
కనీసం, నాటితిగానైనా ఉంచవా సీతరామా!

ఓహ్ శివా!
ఆనాడు హాలాహలం మింగడం కాదు! ముల్లోకాలను రక్షించడం కాదు!

తినగలవా నాలుగు ముద్దలు మా ఆవిడా చేసిన వంటకం (పేరు తెలియదు)!