వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పోయావు గగనానికి !!
వేటూరి కే పాట రాయడం అంటే
పాటకే పాట వ్రాసినట్లుగా
మాటకి మాట బదులు కాదిది
సూర్యుడికి చిరు దీపము లాంటిది
హనుమంతుని ముందు కుప్పి గంతు లాంటిది
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పోయావు గగనానికి !!
అలనాటి అల్లసాని పెద్దన్నకు గండపెండేరం తొడిగినట్లుగా
ఆనాటి రాయలు మిము తన సభలో లేరని భాదపడినే
అష్ట కవుల నవ రసాలు మీ పాట లోనే
ధూర్జటి మధురము, వికటకవి హాస్యము మీ పాట లోనే
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పోయావు గగనానికి !!
గాన గంధర్వలు బాలు తో స్వర సంబంధమే కాదు
రాగాల
కయ్యాలు, స్వరాల గమకాల వియ్యాల బాలు
అడ్డాల
బిడ్డే కాదు, డెబ్భై ఏళ్ళ
ముసలి కూడా
నీ పాట విని ఛిన్దేయ్యాల్సిందే
వాలెంటైన్స్
డే నాడు ప్రేమికులు
నీ పాట వింటే కన్నీరు
రాల్చాల్సిందే
తమని
తాము మై మరచి పోవాల్సిందే
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పోయావు గగనానికి !!
సూర్యోదయము నుండి చంద్రాస్తమయము దాక
వసంత ఋతువు నుండి గ్రీష్మ ఋతువు దాక
ఏ పాటన్నా రాయగలవు, ఏ స్వరమైన పలకించ
గలవు
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పోయావు గగనానికి !!
Veturi vai vacchinavu bhuvananiki
Patavai poyavu gaganananiki
Veturi ke pata rayadamu ante
Patake pata rasinatluga
Mataki mata badulu kadidi
Suryudiki chiru deepamu lantidi
Anajaneyuni mundu kuppi ganthu lantidi
Veturi vai vacchinavu bhuvananiki
Patavai poyavu gaganananiki
Alanati allasani peddannaku gandapenderam thodiginatluga
A nati rayulu thana sabhalo ledani badapadine
Asta kavula nava rasalu, nee pata lone
Dhurjati maduramu, vikatakavi hasyamu, nee pata lone
Veturi vai vacchavu bhuvananiki
Pata vai poyevu gagananiki.
Gana gadharvudu balu tho svara sambahandame kadu
Ragala kayyalu svarala gamakala viyyala balu
Addala bidde kadu, debbai yella musali kuda
Nee pata vini chindeyyalsinde
Valentines day nadu premikulu nee
Pata vinte kanniru ralchalsinde
Thamani thamu mai mariachi povalsinde
Veturi vai vacchavu bhuvananiki
Pata vai poyevu gagananiki.
Suryodayamu nundi chandrasthamayamu daka
Vasantha ruthuvu nundi greeshma ruthuvu daka
ye patanna rayagalavu, ye svaramanna palakincha galavu
Veturi vai vacchavu bhuvananiki
Pata vai poyevu gagananiki.
[3/15, 2017, 10:01 AM] Venkatesh K E:
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పొయావు గగనానీకి
ఆష్ట కవుల శైలి నీ పాట లోనే
నవ రసాల రుచి నీ మాట లోనే
నీ పాటలనే కావ్యంశాలుగా చదువు కొవచ్చు
నీ మాటలనే పాఠ్యాంశాలుగా పెట్టుకొవచ్చు
నీ పాటల విశ్లేషణ ఒక M. Phil అవుతుంది
నీ మాటల అర్థాలు ఒక PhD అయిపొతుంది
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పొయావు గగనానీకి
వేం కుభే రాణి
వేటూరి
వేటూరి ఇంటన జననం సంతోషాలు పెంచడం!
అందరి ఇంటిన మననం సంతోషాలు పంచడం!
కారులో షికారు కెళ్తు పాటలు రాశారు మీరు!
మారు పలుక లేము ప్రయాణంలో మీ పాటకు!
బడలిక తీరే, ఆలుపే మరచే నీ పాటలు వింటుంటే!
నీ ఆక్షరాలే స్వరములై పాటలై నాట్యము చేసాయి!
వేటూరి ఇంటన జననం సంతోషాలు పెంచడం!
అందరి ఇంటిన మననం సంతోషాలు పంచడం!
వేం*కుభే*రాణి
వెంకన్న సన్నిధిలో అన్నమయ్య ను కాను నేను
రాయల ఆస్థానం లొ వికటకవి లింగయ్య ను కాను నేను
సినీ జగత్తు లొ వేటూరి సుందరయ్యను కాను నేను
శ్రీ శ్రీని కాను రౌలింగ్ షేక్సిపియర్ నన్నయ్యనూ కాను నేను
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పొయావు గగనానీకి
ఆష్ట కవుల శైలి నీ పాట లోనే
నవ రసాల రుచి నీ మాట లోనే
నీ పాటలనే కావ్యంశాలుగా చదువు కొవచ్చు
నీ మాటలనే పాఠ్యాంశాలుగా పెట్టుకొవచ్చు
నీ పాటల విశ్లేషణ ఒక M. Phil అవుతుంది
నీ మాటల అర్థాలు ఒక PhD అయిపొతుంది
వేటూరివై వచ్చావు భువనానికి
పాటవై పొయావు గగనానీకి
అన్నమయ్య కే పాట రాశారు మీరు
కవితా పితామహుడు ఉప్పొంగేలా
వేం కుభే రాణి